Yashoda overseas Collections సమంత యశోద సినిమాకు ఇప్పుడు తిరుగులేకుండా పోయింది. ఓవర్సీస్లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ దిశగా పోతోంది. ఇప్పటికే హాఫ్ మిలియన్ డాలర్ క్లబ్బులోకి చేరిపోయింది.
Naga Chaitanya And Samantha నాగ చైతన్య, సమంతల మీద నిత్యం ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. సమంత ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూసి నాగ చైతన్య చలించిపోయాడట. కాల్ చేశాడట. కలిశాడట. అంటూ ఇలా నానా రకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి.
Yashoda Movie Day 2 Collections సమంత యశోద మూవీకి రెండో రోజు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఫస్ట్ డే కంటే రెండో రోజు వసూళ్లే ఎక్కువగా ఉన్నాయి. మౌత్ టాక్‌తో సినిమాకు వసూళ్లు పెరిగాయి.
Yashoda Openings are bigger than Akkineni Heroes: అక్కినేని నాగచైతన్య మాజీ భార్య సమంత నటించిన యశోద మూవీ అక్కినేని హీరోల సినిమాల కంటే ఎక్కువ కలెక్ట్ చేసిందని అంటున్నారు. ఆ వివరాలు
Yashoda Movie Day 1 Collections సమంత యశోద మూవీ మొదటి రోజు ఓ మోస్తరుగా కలెక్షన్లను రాబట్టేసింది. అయితే ఇవి సమంత రేంజ్‌కు ఎక్కువే గానీ లాభాలను తీసుకొచ్చే రేంజ్ కలెక్షన్లు మాత్రం కావనిపిస్తోంది.
Samantha Yashoda Movie సమంత యశోద మూవీ శుక్రవారం నాడు విడులైంది. సినిమా మీద మంచి టాక్ వచ్చింది. ఆడియెన్స్ సైతం సమంత కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందంటూ పొగిడేస్తున్నారు.
Yashoda Movie Review సమంత యశోద సినిమాతో తన సత్తా చాటేందుకు థియేటర్లోకి వచ్చింది. నేడు అంటే నవంబర్ 11న ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
Yashoda Twitter Review సమంత నటించిన యశోద మూవీ మీద ప్రస్తుతం పాజిటివ్ టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో సమంత నటన మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చేట్టు కనిపిస్తోంది.
Director Gunasekhar in Tension: తన హెల్త్ అప్డేట్ తో ఇప్పటికే పలువురిని టెన్షన్ పెట్టేసిన సమంత ఇప్పుడు మరో క్యాంపులో కూడా టెన్షన్ పెట్టిందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Heroines Back to Back Accidents : సమంత మొదలు పూజా హెగ్డే, త్రిష, రంభ వంటి వారు అనారోగ్యం పాలవుతూ ఉండడం, ప్రమాదాల బారిన పడుతూ ఉండడం చర్చనీయాంశం అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Renu Desai Birthday Wishes రేణూ దేశాయ్ తాజాగా ఓ పోస్ట్ వేసింది. అందులో సమంత ఫ్రెండ్ కమ్ డాక్టర్ మంజుల అనగానికి బర్త్ డే విషెస్ చెప్పింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Samantha Action Sequence సమంత యశోద మూవీ కోసం యాక్షన్ సీక్వెన్సులు చేసిన సంగతి తెలిసిందే. సమంత చేసిన ఈ ఫైట్స్‌లో గాయాలు కూడా అయ్యాయట. దీనిపై సమంత నోరు విప్పింది.
Samantha Yashoda Movie సమంత ప్రస్తుతం తన యశోద సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు ముందుకు వస్తోంది. చికిత్స తీసుకుంటోన్న కూడా సమంత బెడ్డు మీద నుంచి ఇలా లేచి వస్తోందట.
Actress Samantha Ruth Prabhu shares Pictures after myositis diagnosis. సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ కారణంగా సామ్ పూర్తిగా మారిపోయారు.
Samantha Latest Pics సమంత ప్రస్తుతం మయోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే.తన యశోద సినిమా రిలీజ్ దగ్గరపడుతున్నా కూడా బయటకు రాలేని పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేసింది.
Unni Mukundan About Samantha మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ సమంత యశోద సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సమంత మయోసైటిస్ గురించి ఉన్ని ముకుందన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.