Samantha opens up on nepotism in Tollywood at Koffee With Karan 7. 'కాఫీ విత్ కరణ్' సీజన్ 7లో పాల్గొన్న సమంత టాలీవుడ్ నెపోటిజంపై సంచలన కామెంట్స్ చేశారు.
Samantha tweet about Telangana T-Hub inauguration. కేటీఆర్ చేసిన ట్వీట్‌ను సమంత రీట్వీట్ చేసి.. ‘హ్యాపెనింగ్ హైదరాబాద్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో పాటు చాలా గర్వంగా ఉంది అంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు.
Samantha Rejectes Shah Rukh Khan movie for Naga Chaitanya. టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్య కోసం బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సినిమాను సామ్ వదులుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్.
Indian Heroines Health Problems. దీపికా పదుకొనే తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు ధైర్యంగా అందరితో పంచుకుంది. కెమెరా ముందు ఏడ్చి అందరినీ కదిలించిన కొద్దిమంది తారల్లో ఆమె కూడా ఒకరు.
Samantha vs Naga Chaitanya: ఆ ఇద్దరు ఒకటైనప్పుడు కంటే విడిపోయిన తరువాతే క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా సమంతకు. సమంత వర్సెస్ చైతులను పోలిస్తే..నెంబర్ వన్ సమంతేనా..ఓర్మాక్స్ ఏమంటోంది..అభిమానులేమంటున్నారు.
Samantha Dead Post Viral: టాలీవుడ్ స్టార్ క్రేజీ హీరోయిన్ సమంత ప్రభు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. విభిన్నమైన పోస్టులు, కొటేషన్లతో అభిమానుల్ని ఆకట్టుకుంటుంటుంది. తాజాగా డెడ్ అంటూ పోస్ట్ పెట్టి సంచలనం రేపింది..
Samantha and Vijay: టాలీవుడ్ క్రేజీ నటులు విజయ్ దేవరకొండ, సమంతలు ప్రమాదానికి గురయ్యారు. సినిమా షూటింగ్లో జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరికీ గాయలవడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Samantha: ఉత్తరాది భామల్ని మనం అందలమెక్కిస్తున్నా..మన నటీమణుల్ని మాత్రం ఉత్తరాది దూరం పెడుతుంటుంది. ముఖ్యంగా వివక్ష చూపిస్తుంటుంది. సమంత విషయంలో అదే జరిగిందా..
Vijay devarakonda, Samantha's next movie title is Kushi. విజయ్ దేవరకొండ, సమంతల సినిమా నుంచి సోమవారం ఓ అప్డేట్ వచ్చింది. సినిమా టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు చిత్ర బృందం.
Samantha's Yashoda Movie First Glimpse. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న సమంత 'యశోద' సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో కొద్ది సేపటి క్రితం సమంత ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయింది.
Samantha Viral Pic: టాలీవుడ్ స్టార్ నటి సమంత క్రేజ్ మామూలుగా లేదు. సోషల్ మీడియాలో ఆమె ఏం చేసినా వైరల్ అవుతోంది. తాజాగా షేర్ చేసిన ఆ ఫోటో తెగ వైరల్ అవుతోంది.
Naga Chaitanya Marriage: అక్కినేని కుటుంబంలో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. అఖిల్, నాగ్ చైతన్యలిద్దరికీ ఒకే వేదికపై పెళ్లి చేయాలనేది కింగ్ నాగార్జున ఆలోచనగా ఉంది. మరి నాగ్ రెండవ లవ్ ఇష్యూ సంగతేంటి..
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఆమె నటిస్తున్న 'శాకుంతలం' సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ను షేర్ చేసింది సామ్.
Sridevi Sobhan Babu Teaser: మెగాస్టార్ తనయ సుస్మిత కొణిదెల నిర్మాతగా రూపొందిస్తోన్న చిత్రం 'శ్రీదేవి శోభన్ బాబు'. ఈ చిత్రంలో సంతోష్ శోభన్, గౌరి జి కిషన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ను స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా విడుదల చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.