Sreeja Konidela with Preetham Jukalkar శ్రీజ కొణిదెల ప్రస్తుతం తన ఫ్రెండ్స్, పార్టీలంటూ ఫుల్ తిరిగేస్తోంది. వీకెండ్ పార్టీలంటూ సందడి చేస్తోంది. అయితే ఇప్పుడు శ్రీజ ప్రీతమ్ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Samantha - Preetham: సమంత ప్రీతమ్ మధ్య ఉన్న రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఈ ఇద్దరి మధ్య లింక్ క్రియేట్ చేసిన రూమర్లెన్నో బయటకు వచ్చాయి. విడాకులకు ప్రీతమే కారణమంటూ టాక్స్ వినిపించాయి.
Samantha Ruth Prabhu on Rana సమంత తాజాగా సోషల్ మీడియాలో రానా నాయుడు ట్రైలర్ మీద స్పందించింది. అదిరిపోయిందంటూ.. లాస్ట్ డైలాగ్ మాత్రం కేక అంటూ.. ఎప్పుడెప్పుడూ చూస్తానా? అని ఆగలేకపోతోన్నాను అంటూ చెప్పుకొచ్చింది.
Samantha Fighting Battles సమంత గత ఆరేడు నెలలుగా ఎన్ని కష్టాలు భరిస్తూ వస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరోనా సమయంలోనే విడాకులు, ఆ తరువాత మనశ్శాంతి కోసం తీర్థయాత్రలకు వెళ్లడం, ఆ తరువాత మయోసైటిస్‌తో బాధపడుతూ మంచానికే పరిమితం అవ్వడం అందరికీ తెలిపిందే.
Samantha Valentines day 2023 post సమంత ఇప్పుడు ఎంత స్ట్రాంగ్‌గా తిరిగి వచ్చిందో అందరికీ తెలిసిందే. గుడి మెట్లు ఎక్కేస్తోంది.. భారీ వర్కౌట్లు చేస్తోంది. సమంత చేస్తోన్న పనులు చూసి అంతా నోరెళ్లబెట్టేస్తున్నారు.
Samantha Health Update: సమంత కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో బాధ పడుతున్నట్టు ప్రకటించిన క్రమంలో తాజాగా ఆమె హెల్త్ అప్డేట్ ఇచ్చేసింది, ఆ వివరాల్లోకి వెళితే
Samantha Beast Mode Workout సమంత ప్రస్తుతం బీస్ట్ మోడ్‌లోకి మారిపోయింది. మయోసైటిస్ నుంచి సమంత పూర్తిగా కోలుకున్నట్టుగా కనిపిస్తోంది. సమంత ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆల్రెడీ సమంత ముంబైకి షిఫ్ట్ అయినట్టుగా టాక్.
Samantha Ruth Prabhu Buys A Home in Mumbai: సమంతకు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. సమంత ముంబైకి షిఫ్ట్ అయినట్టు టాక్. అక్కడే ఓ కొత్త ఇంటిని కూడా కొనేసింది. పదిహేను కోట్లతో ఓ ఇళ్లు కొనేసిందని తెలుస్తోంది.
Shaakuntalam stands postponed సమంత శాకుంతలం సినిమాను ఫిబ్రవరి 17న విడుదల కాబోతోందని ఇది వరకు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు శాకుంతలం సినిమా నుంచి ప్రెస్ నోట్ వచ్చింది.
Samantha Ruth Prabhu Citadel సమంత ప్రస్తుతం రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న సిటాడెల్ షూట్‌తో బిజీగా ఉంది. షూటింగ్ కోసం కారులో బయల్దేరినట్టుగా కనిపిస్తోంది. కారులో వెళ్తోండగా అలా క్యాప్షన్ ఇచ్చేసింది. ఫైండ్ ది లైట్ అంటూ పోస్ట్ వేసింది.
Samantha Russo brothers సమంత ప్రస్తుతం రాజ్ అండ్ డీకే, రూసో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ వెబ్ సిరీస్ సిటాడెల్ షూటింగ్ సెట్లోకి అడుగుపెట్టేసింది. ఈ క్రమంలో సమంతకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు రూసో బ్రదర్స్.
Samantha Apologies Vijay Devarakonda Fans సమంత తాజాగా విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు చెప్పింది. ఆమె వల్ల ఖుషి సినిమా ఆలస్యం అవుతూనే వస్తోంది. ఈ సినిమాను పక్కన పెట్టి బాలీవుడ్ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.
Samantha Ruth Prabhu Resumes Shoot సమంత ఇప్పుడు సెట్స్ మీదకు వచ్చింది. తన ఆరోగ్యం కాస్త కుదుట పడటంతో సమంత ఇప్పుడు షూటింగ్‌లు చేసేందుకు ముందుకు వచ్చింది. సమంత ఇప్పుడు రాజ్ అండ్ డీకే వెబ్ సిరీస్ షూటింగ్లో బిజీగా ఉంది.
Varun Dhawan Supports to Samantha శాకుంతలం ట్రైలర్ ఈవెంట్లో సమంతను చూసి కొందరు సంతోషించారు. ఇంకొందరు జాలిగా చూశారు. మరి కొందరు ఆమెను ట్రోల్స్ చేశారు. ఇలా ట్రోల్ చేసిన వారి మీద వరుణ్ ధావన్ కౌంటర్లు వేశాడు.
Manchu Lakshmi On Samantha Shaakuntalam సమంత నటించిన శాకుంతలం సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను నేడు విడుదల చేశారు. ఈ సినిమాలో సమంత శకుంతలగా నటించగా.. మోహన్ బాబు దుర్వాస మహర్షిగా నటించాడు. ఈ ట్రైలర్‌ను ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
Samantha Speech at Shaakuntalam శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సమంత కంటతడి పెట్టేసింది. గుణ శేఖర్ మాటలకు సమంత కన్నీరు పెట్టేసుకోవడం అందరినీ కదిలించింది. సమంత కన్నీరు పెట్టిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Shaakuntalam Trailer సమంత నటించిన శాకుంతలం సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను కాసేపటి క్రితం విడుదల చేశారు. గుణ శేఖర్ మరోసారి మ్యాజిక్ చేసినట్టుగా కనిపిస్తోంది. మ్యూజిక్, ఆర్ఆర్లతో మణిశర్మ అందరినీ కట్టి పడేసేశాడు.
Samantha Gym Trainer సమంత ప్రస్తుతం మయోసైటిస్ నుంచి కోలుకున్నట్టుగానే కనిపిస్తోంది. ఇది వరకు బెడ్డు మీద నుంచి లేచినిల్చోవడమే కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు సమంత జిమ్‌లో ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్టుంది.
Samantha Ruth Prabhu with her pet సమంత దగ్గర రెండు పెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. హష్, సాషాల గురించి సమంత ఎప్పుడూ పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇక హష్ అంటే నాగ చైతన్యకి సైతం బాగానే ఇష్టం. ఈ సాషాను ఈ మధ్యే సమంత తెచ్చుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.