Samantha Ruth Prabhu Latest News: స్టార్ హీరోయిన్ సమంత విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ.. ప్రకృతి ఒడిలో రిలాక్స్ అవుతున్నారు. ఫారెన్ ట్రిప్‌కు సంబంధించిన పిక్స్‌ను ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేస్తూ.. ఫ్యాన్స్ పలకరిస్తున్నారు ఈ భామ. ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆ పిక్స్ మీ కోసం..
Samantha Ruth Prabhu Instagram: మయోసైటిస్ చికిత్సకు ఓ స్టార్ హీరో రూ.25 కోట్లు తనకు సాయం చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు సమంత. తనకు డబ్బు తీసుకునే అవసరం లేదని.. తన బాగోగులు తాను చూసుకోగలనని చెప్పారు. ఎవరో తప్పుడు సమాచారం అందించారని ఇన్‌స్టా స్టోరీ రాసుకొచ్చారు.
Kushi Title Song: విజయ్ దేవరకొండ లీడ్ రోల్ చేస్తున్న ఖుషి సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మెలోడియస్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని వరల్డ్ వైడ్ గా సెప్టెంబరు 01న విడుదల చేయనున్నారు.
బుల్లితెరపై యాంకర్ గా పరిచయం అయి.. సినిమా ఇండస్ట్రీలో కుడి ఆమంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కలర్స్ స్వాతి. 2018లో మలయాళి ఫ్యామిలీకి చెందిన పైలెట్ వికాస్ వాసును స్వాతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇపుడు కొత్తగా వీరు విడాకులు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది.
Kushi Movie: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న 'ఖుషి' మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.
Kushi Movie update: విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఖుషి. తాజాగా ఈ మూవీ నుంచి రెండో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
Samantha: సమంత ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే సామ్ కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదు. ప్రస్తుతం చేతిలో ఉన్న మూవీస్ పూర్తయిన తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకోవాలనుకుంటుందట. కారణం ఏంటంటే..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సెర్బియా దేశంలో స్వేచ్ఛగా విహరిస్తోంది. సిటాడెల్ షూటింగ్ కోసం ఆ దేశానికి వెళ్లిన సామ్.. షెడ్యూల్ కంప్లీట్ అవ్వడంతో సెర్బియా విధుల్లో ట్రిప్ వేసింది. ఇందుకు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ అవుతున్నాయి.
Vijay Devarakonda - Samantha at Turkey: విజయ్ దేవరకొండ, సమంతలు ఇప్పుడు టర్కీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే సమంత ఏమో నేచర్‌ను ఎంజాయ్ చేస్తుంటే.. విజయ్ దేవరకొండ ఏమో ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరూ చెరొక రూట్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది.
Samantha Ruth Prabhu Motivational Quote సమంత తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో ఓ మోటివేషనల్ కొటేషన్‌ను షేర్ చేసింది. ఇందులో మనిషి కష్టాలను ఎందుకు ఎదుర్కొవాలి.. సమస్యలతో ఎందుకు పోరాడాలి? అనే వాటిపై వివరణ ఇచ్చింది.
Most popular Female Telugu film stars: సినిమాల రిజల్ట్స్ తో సంబంధం లేకుండా మోస్ట్ పాపులర్ తెలుగు ఫిలిం ఫీమేల్ స్టార్స్ జాబితాలో మరోసారి సమంత రూత్ ప్రభు మొదటి స్థానం సంపాదించింది.
Samantha’s Shaakuntalam Performance: సమంత హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ అవ్వగా అక్కడి ఆడియన్స్ ఏ మాత్రం మెచ్చినట్టు కనిపించడం లేదు.
Custody Movie Day 1 Collections Vs Shaakuntalam Collections: నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా కస్టడీ అనే సినిమా రూపొందగా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు ఈ సినిమా ఏ మేరకు వసూళ్లు రాబట్టింది అనేది చూద్దాం.
Vijay Deverakonda Birthday Special: విజయ్ దేవరకొండ.. స్టార్ హీరో అయినప్పటికీ.. విజయ్ దేవరకొండ రియల్ లైఫ్‌లో సూత్రధార్ థియేటర్ గ్రూప్ నుంచి అవార్డ్ అమ్మేయడం వరకు ఆసక్తికరమైన సంగతులు ఎన్నో ఉన్నాయి. మే 9న విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా రౌడీ ఫ్యాన్స్ హీరో గురించి తెలియని ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకుందాం రండి.
Samantha Ruth Prabhu Night Shoots సమంత ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో పడింది. తాజాగా సమంత కేరళకు బయల్దేరింది. ఖుషి సినిమా కోసం కేరళకు వెళ్తున్నట్టుగా సమంత తెలిపింది. అసలు ఫస్ట్ సింగిల్ ప్రోమోతోనే అంచనాలు పెంచేశారు.
Samantha Having Chay's Tattoo on Ribs: సమంత నాగచైతన్య విడాకులు పూర్తి అయ్యాక కూడా సమంత నాగచైతన్యకు సంబందించిన టాటూ రిమూవ్ చేయలేదని తెలుస్తోంది. తాజాగా ఆ పొటోలు వైరల్ అయ్యాయి.
Akhil Agent Disaster అఖిల్ ఏజెంట్ సినిమా ఇప్పుడు అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా కనీసం పది కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది. సింగిల్ డిజిట్‌కే పరిమితం అయింది. నాగ చైతన్య థాంక్యూ సైతం ఇలానే బాక్సాఫీస్ వద్ద బెడిసి కొట్టేసింది. ఇక సమంత శాకుంతలం సైతం ఇలానే డిజాస్టర్ అయింది.
Samantha Shaakuntalam Movie దిల్ రాజు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా టాలీవుడ్లో తన ముద్ర వేసిన సంగతి తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ నుంచి సినిమాలు వస్తున్నాయంటే అందరి దృష్టి పడుతుంది. ఆయన జడ్జ్మెంట్ మీద జనాలకు ఇంకా నమ్మకం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.