Citadel: ఏం మాయ చేసావే సినిమాతో నిజంగానే మనల్ని మాయ చేసిన హీరోయిన్ సమంత. అప్పటినుంచి ఇప్పటివరకు సినిమాల పరంగా ఆమె ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు. కానీ అనుకోని సమస్యల వల్ల ప్రస్తుతం మాత్రం ఈ హీరోయిన్ ఎక్కువ గ్యాప్ తీసుకుంటుంది..
Sruthi Haasan: శృతిహాసన్ ..సమంత ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్స్. ఇప్పటికీ ఈ ఇద్దరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉన్నా.. ప్రస్తుత జనరేషన్ హీరోయిన్స్ ఎక్కువమంది వస్తూ ఉండడంతో సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి..
Samantha about Naga Chaitanya: ఏం మాయ చేసావే సినిమాతో మనందరినీ మాయ చేసిన హీరోయిన్ సమంత. సినిమాలలో సక్సెస్ ఫుల్ గా రన్ అయినా సమంత జీవితం రియల్ లైఫ్ లో మాత్రం అంత సజీవంగా సాగలేదు…తాను జీవితంలో ఎదుర్కొన్న కొన్ని అనుభవాల గురించి సమంత పెట్టిన ఒక మెసేజ్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది..
Samantha Ruth Prabhu: సమంత.. నాగచైతన్య విడాకులు తీసుకొని ఎన్నో సంవత్సరాలు కావస్తున్న ఇంకా వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో మాత్రం చర్చలు సాగుతూనే ఉంటాయి.. ఈ నేపథ్యంలో సమంత మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా లేదా అని అనుమానాలు కూడా ఎంతోమందిలో ఉన్నాయి…
Disaster movies 2023 : 2023 లో ఎన్నో తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ లు కూడా అయ్యాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం భారీ అంచనాల మధ్య విడుదల అయ్యి కూడా కనీసం కలెక్షన్లు కూడా అందుకోలేక ఫ్లాప్ అయ్యాయి. అలాంటి సినిమాలు ఏంటో చూసేద్దామా..
Samantha Saree Pics: ఖుషి మూవీ సక్సెస్ జోష్‌లో ఉంది సమంత. విజయ్ దేవరకొండ-సామ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం సినిమా షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చిన సమంత.. నెట్టింట మాత్రం ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్‌తో ఫ్యాన్స్‌కు టచ్‌లోనే ఉంది.
సమంత నాగచైతన్య విడాకులు ఎంత పెద్ద దుమారం లేపిందో మన అందరికి తెలిసిందే. విడాకుల తరువాత ఇద్దరు వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారు. కానీ సమంత ఇంట్లో ఉండాల్సిన ఒక కుక్క నాగచైతన్యతో కనపడింది. ఇది చూసిన అభిమానులు మళ్ళీ ప్యాచ్ అప్ లో అయ్యారని వాపోతున్నారు.
Kushi Movie: విజయ్ దేవరకొండ- సమంత కాంబోలో వచ్చిన ఖుషి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఫిక్స్ అయింది. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దమైంది. సామ్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ తో రొమాన్స్ చేసేందుకు రెడీ అయినట్లు టాక్ వినిపిస్తోంది.
ఖుషి సినిమా తరువాత సమంత సినిమాలకి గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సమంత గురించి ఒక పుకారు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుంది. అదేంటంటే సమంత పాలిటిక్స్ లోకి రానుంది అని.. అదెంత వరకు నిజమో తెలుసుకుందాం!
Kushi Movie: ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన విజయ్ దేవరకొండ ఖుషి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. త్వరలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది. ఇది ఏ ఓటీటీలో రానుందంటే..
Kushi Movie: విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఖుషి. ఫస్ట్ డే నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మెుదటి రెండు రోజుల్లో 50 కోట్ల మార్క్ ను అందుకుంది.
Vijay deverakonda visit Yadadri: ఖుషి సూపర్ హిట్ తో మాంచి జోష్ మీదున్న విజయ్ దేవరకొండ టీమ్ ఇవాళ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుంది. వారిని అర్చకులు ఆశీర్వచనాలు ఇచ్చారు.
Samantha Latest Pics: విజయ్ దేవరకొండ సరసన ఖుషి మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నారు సమంత. సెప్టెంబర్ 1న ఆడియన్స్ ముందుకు రానుండగా.. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సాంగ్స్, ట్రైలర్ అభిమానులను అలరించడంతో మూవీ విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు.
Vijay Devarakonda-Samantha Kushi Movie: ప్రస్తుతం షూటింగ్స్‌కు గ్యాప్ ఇచ్చిన సమంత.. త్వరలోనే ఖుషి మూవీతో ఆడియన్స్ ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ-శివ నిర్వాణ కాంబో తెరకెక్కిన ఈ మూవీ.. సెప్టెంబర్ 1న భారీ అంచనాల నడుమ పాన్ ఇండియాస్థాయిలో రిలీజ్ కానుంది.
Kushi Movie: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కాంబోలో వస్తున్న ‘ఖుషి’ మూవీ ట్రైలర్ వచ్చేసింది. కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లవస్టోరీగా ఈ మూవీ తెరకెక్కింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Kushi Movie: విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'ఖుషి'. ఈ సినిమా సెప్టెంబరు 01న ఆడియెన్స్ కు ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ డేట్ ను లాక్ చేశారు మేకర్స్. ఎప్పుడంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.