Samantha Q and A: ప్రస్తుతం సమంత హిందీ వెబ్ సిరీస్ సీటాడెల్ ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉంది. ఇందుకోసం బాలీవుడ్ అలానే టాలీవుడ్ మీడియాలకు ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఈ క్రమంలో అంతా చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ.. అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
Samantha Ruth prabhu: సమంతా మళ్లీ ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. సిటాడెల్ ప్రమోషన్ లో భాగంగా ప్రస్తుతం సామ్ బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఎక్స్ లో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఒక నెటిజన్ ఆమెను హర్ట్ చేసినట్లు తెలుస్తొంది. దీంతో సామ్ మరల ఎమోషనల్ అయ్యారు.
Samantha: సమంత గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఈమె కెరీర్ కొత్త పుంతలు తొక్కుతోంది. అంతేకాదు తెలుగు సినీ ఇండస్ట్రీలో గత 15 యేళ్లుగా టాప్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే కదా. త్వరలో ‘సిటాటెల్’ వెబ్ సిరీస్ తో పలకరించబోతుంది. ఈ నేపథ్యంలో రెండో పెళ్లితో పాటు సింగిల్ గా ఉండటంపై బోల్డ్ కామెంట్స్ చేసింది.
Samantha Ruth Prabhu: నటి సమంత వాడుతున్న మొబైల్ ఫోన్ మీద ఇంకా కూడా పాత ఫోటోలను డీపీగా అలాగే పెట్టుకుందంట. దీంతో ఇటీవల మళ్లీ సమంతా మొబైల్ ఫోన్ మీద ఉన్న వాల్ పేపర్ అంశం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. దీంతో నెటిజన్ లు మరోసారి సమంతా గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తొంది.
Samantha viral post: ప్రముఖ హీరోయిన్ సమంత.. తాజాగా దీపావళి సందర్భంగా చేసిన ఒక పోస్ట్ చాలా వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా ఈ పోస్టులో ప్రేమ గురించి సమంతా పెట్టిన లైన్లు..అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ సమంత ఏమి పెట్టింది.. దాని వెనుక అర్థమేమిటి.. ఈ పోస్ట్ ఎందుకు అంత వైరల్ అవుతుంది ఒకసారి చూద్దాం.
Samantha Ruth prabhu: నటి సమంతా రూత్ ప్రభు మరోసారి వార్తలలో నిలిచారు. ఆమె తాజాగా, రాజస్థాన్ లోని రణ థంబోర్ నేషనల్ పార్కు కు వెళ్లారు. అంతేకాకుండా అక్కడ కోటలో దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నట్లు తెలుస్తొంది.
Samantha 2nd Marriage: కథానాయిక సమంత గురించి కొత్తగా ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. గత 15 యేళ్లుగా టాలీవుడ్ అగ్ర కథానాయిగా సత్తా చాటుతోంది. ఆ మధ్య మయాసిటీస్తో బాధపడిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి హీరోయిన్ గా బ్యాక్ బౌన్స్ అయింది. తాజాగా సామ్.. రెండో పెళ్లిపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతోంది.
Naga Chaitanya Samantha : నాగచైతన్య, సమంత విరాకులు తీసుకుని ఎన్నో రోజులు కావస్తున్న..ఇప్పటికీ కూడా.. మీడియా వారు నాగచైతన్య కనిపిస్తే సమంత గురించి.. సమంత కనిపిస్తే నాగచైతన్య గురించి.. ప్రశ్నలు అడగడం మాత్రం మానడం లేదు. ఈ క్రమంలో సమంత గురించి ప్రస్తుతం నాగచైతన్య చేసిన కొన్ని వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.
అందానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగచైతన్యతో విడాకుల తరువాత తరచూ వార్తల్లో ఉండే సమంత విషయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చాలా పెద్ద వివాదాన్నే సృష్టించాయి. మొత్తం పరిశ్రమ సమంతకు అండగా నిలిచింది. ఈ వ్యవహారంపై ఇప్పుడు తాజాగా మరోసారి స్పందించింది. ఏమన్నదంటే..
Citadel Honey Bunny : ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో ప్యాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయింది సమంత. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు మంచి పేరు వచ్చింది. తాజాగా వాళ్ల డైరెక్షన్ లోనే ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ చేసింది. హన్ని బన్ని పేరుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది.
Konda Surekha : తెలంగాణలో ఆ మహిళా మంత్రికి ఏమైంది....?తరుచూ ఆ మంత్రి ఎందుకు వివాదాలకు కేంద్రంగా మారుతుంది...? వివాదాల దగ్గరు ఆమె వెళుతుందా....?లేక వివాదాలే ఆమెను చుట్టుముడుతున్నాయా..? ఆ మంత్రి వైఖరితో సీఎం రేవంత్ రెడ్డి ఇబ్బంది పడుతున్నారా..? కీలక సమయంలో ఆ మంత్రి చేసిన కామెంట్స్ ఏకంగా కాంగ్రెస్ పార్టీనే డిఫెన్స్ పడేలా చేశాయా....? ఇంతకీ ఎవరా మంత్రి ..? ఏంటా కథ..?
Samantha Curse: సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక మంచి సెంటిమెంట్ , ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తమ సినిమాల విషయంలో అయినా లేదా వ్యక్తిగత విషయంలో అయినా సరే ఇలాంటి సెంటిమెంట్స్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అవుతున్న సమంతకి కూడా అక్టోబర్ శాపంగా మారనుంది అంటూ కొన్ని ఉదాహరణలు సైతం బయటకు చెబుతూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Trivikram speech at Jigra: సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచాలు అవసరం లేదు. మొదటి సినిమాతోనే అందరిని..మాయ చేసింది ఈ హీరోయిన్. అలాంటి సమంత అంటే అల్లు అర్జున్‌కి ఎంత ఇష్టమో చెప్పి.. త్రివిక్రమ్ అందరినీ ఆశ్చర్యపరిచారు. సమంతకు బన్నీ చాలా పెద్ద ఫ్యాన్ అంటూ అసలు విషయం చెప్పుకొచ్చారు ఈ దర్శకుడు.. పూర్తి వివరాలు మీకోసం..
Alia bhatt film Jigra prerelease Event: అలీయా భట్ సినిమా జిగ్రా ప్రీరీలీజ్ ఈవెంట్ కు నటి సమంతా అతిథిగా హజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Nagarjuna: తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. నాగార్జున ఫ్యామిలీతో పాటు సమంతపై చేసిన దురుసు వ్యాఖ్యలతో నాగార్జున .. ఆమెపై నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసును దాఖలు చేశారు హీరో నాగార్జున. తాజాగా ఈ కేసు విషయమై నాగార్జున కోర్టుకు హాజరుకానున్నారు.
Nagarjuna Files Another Defamation Case On Konda Surekha: తన అనుచిత వ్యాఖ్యలతో అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి భంగం కలిగించిన మంత్రి కొండా సురేఖపై ఇప్పటికే నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేసిన సినీ నటుడు నాగార్జున.. తాజాగా ఆమె పై రూ. 100 కోట్లకు మరో పరువు నష్టం దావా దాఖలు చేసారు.
Tollywood: తెలుగు సినీ ఇండస్ట్రీ ఎపుడు ఒకటిగా ఉన్న దాఖలాలు లేవు. అదే తమిళనాడులో జల్లికట్టు, కావేరి నీళ్లు సహా వాళ్ల ప్రాంత సమస్యలు ఏమున్న ముందుండి స్పందిస్తుంటారు. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ రకమైన ఐక్యత ఉండదనే టాక్ ఉంది. తాజాగా సమంత, నాగ చైతన్య ఇష్యూలో మాత్రం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఏకం అయింది. కానీ అప్పట్లో పవన్ కళ్యాణ్ విషయంలో జరిగితే సినీ ఇండస్ట్రీ స్పందించిన దాఖలాలు లేవు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.