nagachaitanya insta Samantha post: నాగచైతన్య, శొభిత ధూళిపాళ మరికొన్ని గంటల్లో వివాహబంధంతో ఒక్కటవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైతు మరల కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారినట్లు తెలుస్తొంది.
Amala comments on Sobhita: అక్కినేని అమల కాబోయే కోడలి గురించి తొలిసారి స్పందించినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొంత మంది వీటిలో ట్రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తొంది.
Nagachaitanya sobhita: నాగా చైతన్య శొభిత ధూళిపాళ వెడ్డింగ్ డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది. ఇప్పటికే ఇరు కుటంబాలు అన్నిరకాల పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు తెలుస్తొంది.
Tritiya Jewellery Kanthi Dutt: తృతీయ జువెల్లర్స్ అధినేత కాంతి దత్ ను హైదరబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఆయన.. సమంత, కీర్తిసురేష్ లతో పాటు అనేక మందిని మోసం చేసినట్లు తెలుస్తొంది.
Samantha ruth prabhu: సమంత తండ్రి జోసెఫ్ ప్రభు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను ఇప్పటి వరకు అభిమానులు, ఇద్దరు, ముగ్గురు ఇండస్ట్రీకి చెందిన వాళ్లు రెస్పాండ్ అయ్యారు. దీంతో సామ్ అభిమానులు ప్రస్తుతం దీనిపై ఫైర్ ఉన్నారంట.
Samantha father joseph prabhu died: సమంత రూత్ ప్రభు తండ్రి జోసెఫ్ ప్రభు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియాలో ఎమోషనల్ ట్విట్ పెట్టారు. దీంతో ఆమెకు బంధువులు, స్నేహితులు, అభిమానులు పెద్ద ఎత్తున ధైర్యం చెబుతు కామెంట్లు చేస్తున్నారు.
Konda Surekha Crimimal Case: హీరోయిన్ సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే కదా. సమంతను కేటీఆర్ దగ్గరకు వెళ్లమన్నందకే.. సామ్.. చైతూకు విడాకులు ఇచ్చిందనే హాట్ కామెంట్స్ చేసింది. దీనిపై సినీ నటుడు నాగార్జునతో పాటు మాజీ మంత్రి కేటీఆర్.. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఆమెపై కేసు నమోదు అయింది.
Samantha Ruth prabhu: సమంతా రూత్ ప్రభు మళ్లీ ఎమోనల్ అయ్యారు. తాజాగా చేసిన ఒక ఇంటర్వ్కూలో తన విడాకుల తర్వాత ఎదుర్కొన్న షాకింగ్ అనుభవాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో సమంత మట్లాడిన మాటలు నెట్టింట దుమారంగా మారాయి.
Naga Chaitanya sobhita: నాగచైతన్య, శోభితల వెడ్డింగ్ డిసెంబర్ 4 న జరగనుందని తెలుస్తొంది. ఈ క్రమంలో ఇప్పటికే వీరికి పెళ్లికి సంబంధించిన పత్రిక సైతం నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ క్రమంలో మరో షాకింగ్ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది.
Samantha ruth prabhu: నటి సమంతా రూత్ ప్రభు తన ఇన్ స్టా అకౌంట్ లో పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది. గత కొద్ది రోజులుగా సామ్ సిటాడెల్ వెబ్ సిరిస్ హిట్ కావడంతో ఫుల్ ఖుషీగా ఉన్నట్లు తెలుస్తొంది.
Divorce Celebrity Couples: ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యారేజేస్ ఎంత వేగంగా జరుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయి. అలా అని అందరు విడిపోవడం లేదు. కొంత మంది లైఫ్ లాంగ్ కలిసి ఉంటున్నారు. ఒకరికొకరు తోడు నీడాగా ఉంటున్నారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులు తీసుకుంటున్న ప్రకటించారు. రెహమాన్ దంపతుల కంటే ముందు విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు ఎవరెవరున్నారంటే..
Samantha Private Video: టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు దక్కించుకున్న సమంత తాజాగా ఒక ఈవెంట్ కి రెడీ అవుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే సమంతా రెడీ అవుతున్న వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ప్రైవేట్ గా ఉంచాల్సిన వీడియో పబ్లిక్ అవడంతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
Samantha viral video: సమంత..ఏమి చేసినా సోషల్ మీడియాలో సెన్సేషన్ గానే ఉంటుంది. తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తం పైన ఎంతోమంది ప్రత్యేక అభిమానులను సంపాదించుకుంది ఈ హీరోయిన్. ఒకరకంగా చెప్పాలంటే స్టార్ హీరోలకి ఉన్నంత పాపులారిటీ.. హీరోయిన్ సమంతకి కూడా ఉంది. ఈ క్రమంలో సమంతకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అభిమానుల్లో ఆందోళన క్రియేట్ చేస్తోంది.
Samantha Mistake: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత, ప్రస్తుతం హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కథల ఎంపిక విషయంలో తప్పు చేశానని.. అభిమానులతో తెలిపింది ఈ హీరోయిన్.
citadel web series: సమంతా ప్రస్తుతం సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరిస్ ప్రమోషన్స్ లలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా, చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Samantha Post on sobhita wedding: నాగచైతన్య శోభితాల వివాహాం డేట్ కూడా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఇరువురి ఫ్యామిలీస్ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో సమంత చేసిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది.
South Heroins Remunartions: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ భామలతో పాటు సీనియర్ హీరోయిన్స్ ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ దూకుడు మీదున్నారు. ముఖ్యంగా తెలుగులో సీనియర్ టాప్ స్టార్స్ సరసన నటిస్తూ ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం తెలుగు సహా సౌత్ హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ విషయానికొస్తే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.