Naga Chaitanya Sobhita Engagement Pics: అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ పూర్తయింది. త్వరలోనే వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఎన్నో రోజులుగా వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా.. నేడు ఎంగేజ్మెంట్తో అధికారికంగా ప్రకటించారు. వీరి ఎంగేజ్మెంట్ పిక్స్‌ను అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు. శోభితను తమ కుటుంబంలోకి ఆహ్వానించేందుకు ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. చైతూ-శోభిత ఎంగేజ్మెంట్తో సమంత పేరు నెట్టింట ట్రెండింగ్‌లో మారింది. #Samantha హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది.
Samantha Upcoming Videos: సమంత ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ఆ ఇంటర్వ్యూలో సెక్స్, ఫుడ్ మధ్య.. ఏది ఎంచుకుంటారు అని అడగగా.. ఆమె ఇచ్చిన జవాబు హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఇచ్చిన దిమ్మతిరిగే జవాబు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Samantha Upcoming Movies: పెద్ద బ్యానర్లో ఆఫర్ వచ్చిందట. అయితే హీరోయిన్ గా కాకుండా వదిన పాత్రలో నటించాలని ఆఫర్ చేశారట. ఆ సినిమా హీరోతో గతంలో సమంత హీరోయిన్గా జత కట్టింది కూడా.. ఇప్పుడు అదే హీరోకి వదినగా ఆఫర్ రావడంతో వెంటనే ఈమె నో చెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా ఒకప్పుడు ఆ హీరోతో రొమాన్స్ చేసి ఇప్పుడు వదినగా నటించాలంటే ఫ్యాన్స్ రిసీవ్ చేసుకోరనే కారణంతోనే ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు సమాచారం.
Samantha Malayalam: గత కొంతకాలంగా స్టార్ బ్యూటీ సమంత.. మలయాళంలో మమ్ముట్టి హీరోగా.. నటిస్తున్న ఒక సినిమాలో.. హీరోయిన్ గా ఎంపిక అయింది.. అని వార్తలు వినిపించాయి. తాజాగా ఈ సినిమా అధికారికంగా.. లాంచ్ అయింది. కానీ ఆ వేడుకలలో.. సమంతా కనిపించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Samantha receives backlash: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత.. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు.. మందులు వాడకుండా కొన్ని చిట్కాలు పాటిస్తే.. సరిపోతుంది అంటూ ఒక పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన ఒక డాక్టర్ కామెంట్లలో ఆమెపై ఫైర్ అయ్యారు. ఇలా ప్రజలను మిస్ గైడ్ చేయడం కరెక్ట్ కాదని మందిపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Samantha Vijay Movies: టాలీవుడ్ స్టార్ బ్యూటీ.. సమంత గత కొంతకాలంగా.. సినిమాల విషయంలో జోరు తగ్గించేసింది. సినిమాల విషయంలో.. ఆచితూచి అడుగులు వేస్తున్న సామ్ ఇప్పుడు తమిళ్లో.. దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న.. ఒక సినిమాలో హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Samantha Instagram Post: సమంత కి తెలుగులో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అయితే ఇక్కడే కాకుండా.. బాలీవుడ్ లో కూడా మంచి అభిమానులను సొంతం చేసుకుంది ఈ హీరోయిన్. త్వరలోనే సిటడేల్ వెబ్ సిరీస్ తో.. మరోసారి హిందీ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ క్రమంలో ఒక బాలీవుడ్ బుల్లితెర నటి గురించి.. సమంత పెట్టిన ఒక పోస్టుగా వైరల్ అవుతుంది.
Samantha Bollywood Projects: ది ఫ్యామిలీ మ్యాన్.. వెబ్ సిరీస్ తో హిందీలో కూడా అడుగుపెట్టిన సమంత.. వరుణ్ ధావన్ తో సితడేల్..వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు సమంత మరొక బాలీవుడ్ వెబ్ సిరీస్ కి.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలు పక్కన పెట్టి సమంత హిందీలో వెబ్ సిరీస్ లతో అందరూ దృష్టిని.. ఆకర్షిస్తుంది.
Samantha Diabetic Control Tips: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత గత కొంతకాలంగా.. మయోసైటిస్.. అనే ఆటో ఇమ్మ్యూన్ డిసార్డర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ట్రీట్మెంట్.. తీసుకుంటున్న సమయంలో.. సమంత ఎప్పుడూ గ్లూకోజ్ మానిటర్ ని చేతికి పెట్టుకునే.. ఉండేదట. తాజాగా ఒక పాడ్ క్యాస్ట్ లో మాట్లాడుతూ.. కొన్ని షాకింగ్ విషయాలు తెలియజేసింది సమంత.
Samantha in Malayalam: సమంత మళ్ళీ ఎప్పుడెప్పుడు సినిమాలతో.. బిజీ అవుతుందా అని.. అభిమానులు కళ్ళుకాయలు కాచేలా.. ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో సిటాడెల్ వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్న సమంత.. ఇప్పుడు మాయాళంలో కూడా హీరోయిన్ గా.. అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Samantha Health: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సమంత పూర్తిగా కోలుకుందని అనుకుని ఫ్యాన్స్ సంతోషించేలోపే సమంత చేసిన పోస్ట్ అందరికీ షాక్ ఇచ్చింది. సైడ్ ఎఫెక్ట్స్ నుంచి సమంత ఇంకా పూర్తిగా కోలుకోలేదని ఆమె పోస్ట్ చూస్తే తెలుస్తోంది.
Samantha Upcoming Movie: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఏలిన సమంతకి.. ఇప్పుడు ఆఫర్ల కరువైపోయిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఇప్పుడు స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చినా కూడా సమంత నో చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఇదంతా సమంతకు తెలుగు ఇండస్ట్రీ పై ఉన్న అసహనం వల్లనే అని అంటున్నారు కొంతమంది..
Samantha: హీరోయిన్ సమంత టాలీవుడ్ అగ్ర కథానాయికగా గత 15 యేళ్లుగా సత్తా చూపెడోతుంది. ఇన్నేళ్ల కెరీర్లో హిట్స్.. ఫ్లాప్స్.. పెళ్లి.. విడాకులు.. ఇలా ఒక సినిమాకు కావాలసినంత మసాలా ఉంది. రీసెంట్గా ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి హీరోయిన్గా కమ్ బ్యాక్ ఇచ్చింది. తాజాగా ఈమె మరోసారి హాట్ ఫోటో షూట్లో రెచ్చిపోయింది.
Samantha Viral Tweet: సమంత తన ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్ గురించే కాకుండా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎన్నో పోస్టులు వేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో సమంత ఈరోజు వేసిన ఒక పోస్ట్ అందరిని ఆశ్చర్యపరుస్తోంది..
Samantha Recent Movie : ఒకప్పుడు వరుస విజయాలతో, స్టార్ హీరోల సినిమాలతో ఇండస్ట్రీని ఏలిన నటి సమంత. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ తెలుగులో అసలు ఆఫర్లు అందుకోలేకుంది. ఈ నేపథ్యంలో సామ్ ను కావాలని ఇండస్ట్రీ నుంచి దూరం చేస్తున్నారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Samantha Recent Movie : ఒకప్పుడు వరుస విజయాలతో, స్టార్ హీరోల సినిమాలతో ఇండస్ట్రీని ఏలిన నటి సమంత. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ తెలుగులో అసలు ఆఫర్లు అందుకోలేకుంది. ఈ నేపథ్యంలో సామ్ ను కావాలని ఇండస్ట్రీ నుంచి దూరం చేస్తున్నారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Divorce Celebrity Couples: సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయి. అలా అని అందరు విడిపోవడం లేదు. కొందరు జీవితాంతం ఒకరికొకరు తోడు నీడాగా ఉంటున్నారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్, సింగర్ సైంధవి విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వీళ్ల కంటే ముందు విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు ఎవరెవరున్నారంటే..
Samantha: హీరోయిన్ సమంత గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గత దశాబ్దంన్నరగా టాలీవుడ్ అగ్ర హీరోయిన్గా సత్తా చాటుతోంది. ఆ మధ్య మయాసిటీస్తో బాధపడిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి కథానాయికగా బ్యాక్ బౌన్స్ అయింది. తాజాగా ఈమె మరోసారి హాట్ ఫోటో షూట్లో రెచ్చిపోయిం
Maa Inti Bangaram: ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది స్టార్ బ్యూటీ సమంత. ఇప్పుడు అదే నిర్మాణ సంస్థతో తన సినిమాని తానే సొంతంగా ప్రొడ్యూస్ చేస్తోంది. ఇక మా ఇంటి బంగారం అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రం గురించిన అధికారిక ప్రకటన.. ఇవాళ సామ్ పుట్టినరోజు సందర్భంగా బయటకు వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.