ATM Usage: ఏటీఎంను ఎక్కువ మంది క్యాష్ విత్ డ్రాకు, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, కార్డు పిన్ ఛేంజ్ కోసం ఉపయోగిస్తారు. ఏటీఎం నుంచి ఈ సేవలే కూడా ఇతర ఆర్థిక లావాదేవీలు కూడా చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి.
Investment Tips In Telugu: కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ఇస్తోంది. ఎలాంటి రిస్క్.. టెన్షన్ లేకుండా నెలకు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు సంపాదించవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? ఏ పత్రాలు అవసరం పూర్తి వివరాలు ఇలా..
SBI Alert: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. వినియోగదారును అలర్ట్ చేసింది. ట్రేడ్ యూనియన్ల సమ్మె కారణంగా సోమ, మంగళవారాల్లో బ్యాంక్ సేవలకు అంతరాయం ఏర్పడనుందని తెలిపింది. ఏటీఎం సేవలపై కూడా ఈ ప్రభావం పడొచ్చని వెల్లడించింది.
ఉద్యోగంతో పాటు అదనంగా సంపాదించే అవకాశం ఎస్బిఐ (SBI) బ్యాంకు మీకు అందిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ATM ఫ్రాంచైజ్ బిజినెస్ ద్వారా నెలకు 60 వేల రూపాయకు సంపాదించవచ్చు. పూర్తీ వివరాలు తెలుసుకోండి
SBI Latest News: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఇప్పుడు ఖాతాదారులు తమ ఇంటి వద్ద నుంచే ఎస్బీఐ ఏటీఎం కమ్ క్రెడిట్ కార్డ్ గ్రీన్ పిన్ జనరేట్ చేసుకోవచ్చునని తెలిపింది.
SBI అందుబాటులోకి తీసుకొచ్చిన Mobile ATM సేవలతో ఇక మీరు ఏటిఎం వరకు కూడా వెళ్లాల్సిన అవసరం కూడా లేకుండానే డబ్బు డ్రా చేసుకునే వీలు ఉంది. ఏంటి నమ్మలేకపోతున్నారా ? కానీ ఇదే నిజం.
ATM withdrawals limit rules: కరోనావైరస్ వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం లాక్డౌన్ ( Lockdown ) విధించిన అనంతరం ఖాతాదారుల ఆర్థిక వెసులుబాటు నిమిత్తం బ్యాంకులు అందించిన రెండు ఉచిత సేవలు ఈ నెల ఆఖరు నుంచి ముగుస్తున్నాయి. అందులో ఒకటి ఉచిత ఏటీఎం విత్ డ్రావల్స్ సౌకర్యం కాగా మరొకటి మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.