Shani - Ravi Transit: శనీశ్వరుడు నవ గ్రహాల్లో అత్యంత పవర్ ఫుల్. ప్రస్తుతం శని దేవుడు త్రికోణ రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. శని ఒక రాశిలో దాదాపు 2 1/2 యేళ్లు సంచరించడం వలన ఈయన్ని మంద గమనుడు అని పిలుస్తారు. ఇక ఫిబ్రవరి 26 మహా శివరాత్రి తర్వాత శని కుంభ రాశిలో రవి ప్రవేశించడం వలన అస్తగతం అవుతున్నాడు.
Shani Dev Gochar 2025: మహా శివరాత్రి తర్వాత శని దేవుడు తన రాశి మార్చుకోబోతున్నారు. అవును ప్రస్తుతం శనీశ్వరుడు కుంభ రాశిలో సంచరిస్తున్నారు. త్వరలో మహా శివరాత్రి వరకు మీన రాశిలోకి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉండబోతుందో చూద్దాం..
Shani Dev Transit: సూర్యుడు ప్రతి నెలలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. అలా సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మరక రాశిలోకి ప్రవేశించే శుభ సమయాన్నే మకర సంక్రాంతిగా మనం చేసుకుంటూ ఉంటాము. అయితే ఈ సారి మకర సంక్రాంతి తర్వాత శని దేవుడు కూడా త్వరలో వేరే రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో గత కొన్నేళ్లుగా శని దేవుడు వల్ల అష్టకష్టాలు పడుతున్న ఈ రాశుల వారికి ఇక అంతా శుభమే జరగనుంది.
Shani Dev Transit: రాహు నక్షత్రంలో జాతక శని సంచారం వలన కొన్ని రాశుల వారి జీవితంలో అనుకోని మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. వచ్చేనెలలో శని దేవుడు రాహు నక్షత్రంలో సంచరించబోతున్నాడు. దీంతో మేషం నుంచి మీనం వరకు ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి.
Saturn Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. దీనినే గ్రహ గోచారం లేదా రాశి పరివర్తనమంటారు. శని శక్తివంతుడైనందున కొందరికి ఊహించని ధనలాభం కలగనుంది. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.