Sun Gochar 2022: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్య దేవుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించాడు. సూర్య భగవానుని ఈ సంచారం 3 రాశుల వారికి అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది.
Sun Transit in Libra 2022: ఇవాళ సూర్యభగవానుడు తన రాశిని మార్చబోతున్నాడు. దీని ప్రభావం ప్రజలందరిపై కనిపిస్తుంది. ఏ రాశులవారు లాభపడనున్నారో, ఏ రాశులవారు ఇబ్బందుల పడనున్నారో తెలుసుకుందాం.
Sun Transit 2022: అక్టోబరు 17న సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించి దాదాపు నెలపాటు అక్కడే ఉంటాడు. ఈ సూర్యుడి మార్పు వల్ల ఈ రాశులకు చెందిన యువతకు ఉద్యోగాలు ఇస్తాయి.
Sun Transit: సూర్యుడి రాశి పరివర్తనం ఈసారి ఆ రాశివారి అదృష్టాన్నే మార్చేయనుంది. ముఖ్యంగా కొత్త దంపతులకు, నిరుద్యోగులకు జీవితం మారిపోనుంది. ఆ వివరాలు మీ కోసం..
Surya Gochar 2022: అక్టోబరులో సూర్యదేవుడు కన్యారాశి నుండి తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో కొన్ని రాశులకు కష్టాలు, మరికొన్ని సుఖాలు లభించనున్నాయి.
Sun Transit 2022: అక్టోబరు 17వ తేదీ సోమవారం నుండి దాదాపు ఒక నెలపాటు సూర్యుడు తులారాశిలో ఉంటాడు. సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించిన తర్వాత నెల రోజులపాటు ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.
Sun Transit 2022: కొన్ని గంటల తర్వాత సూర్యుడు తన రాశిని మార్చబోతున్నాడు. ఇవాళ ఉదయం సూర్యభగవానుడు కన్యారాశిలో సంచరిస్తాడు. దీని ప్రభావం మెుత్తం 12 రాశులమీద ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Surya rashi parivartan : ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. మరో ఐదు రోజుల్లో అతి పెద్ద రాశి మార్పు జరుగబోతుంది. దీని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.
Sun Transit in Leo 2022: సూర్య దేవుడు ప్రస్తుతం సింహరాశిలో ఉన్నాడు. ఈ నెల 17 వరకు అదే రాశిలో ఉంటాడు. సింహరాశిలో సూర్య సంచారం కొన్ని రాశులవారికి లాభదాయకం కానుంది.
Sun Transit 2022 In leo: గ్రహాల రాజు సూర్యభగవానుడు తన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశించాడు. దీని సంచారం కొన్ని రాశులవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
Sun Transit in leo 2022: సూర్యుడు సమాజంలోని ప్రతి వ్యక్తికి గౌరవాన్ని మరియు ప్రతిష్టను ఇస్తాడు. అలాంటి సూర్యుడు నిన్న రాశిని మార్చాడు. దీని సంచారం ఏ రాశిని ఎలా ప్రభావితం చేస్తుంది, నివారణ చర్యలు తెలుసుకోండి.
Ghee Sankranti 2022: సూర్యుడు రాశి మారడాన్నే సంక్రాంతి అంటారు. ఆగష్టు 17న సూర్యుడు సింహరాశిలో సంచరించాడు కాబట్టి దీనిని సింగ్ సంక్రాంతి అని పిలుస్తారు.
Sun Transit August 2022: మరో రెండు రోజుల్లో సూర్యభగవానుడు తన సొంత రాశి అయిన సింహారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రాశి మార్పు 4 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండనుంది.
Surya Gochar Effect 2022: సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశికి వెళ్లడాన్ని సంక్రాంతి అంటారు. ఆగష్టు 17 న, సూర్యుడు కర్కాటకరాశిని విడిచిపెట్టి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని ప్రభావం 3 రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.