7th Pay Commission DA Hike News: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన రానుంది. ఈ నేపథ్యంలోనే దీపావళికి ముందు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ఉద్యోగులకు డీఏ, బోనస్ గిఫ్ట్‌గా ప్రకటించవచ్చని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్ సిద్ధమవుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు యూపీ సర్కారు కూడా డీఏ 4 శాతం పెంచేందుకు సిద్ధమైంది.
Sanitary Napkins Vending Machines: ప్రభుత్వ కళాశాలల్లో బాలికల హాజరు శాతం పెంచడమే లక్ష్యంగా నిర్ధేశించుకున్న ఈ ప్రాజెక్ట్ కోసం త్వరలోనే టెండర్లు ఆహ్వానిస్తాం అని సంబంధిత అధికారులు తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా నిధులు సేకరించి ఈ ప్రాజెక్టును నిర్వహించనున్నట్టు అధికారులు స్పష్టంచేశారు.
Stalin Accident Scheme: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సహాయం చేసి.. సత్వరం వైద్య సదుపాయలను అందించిన వారికి నగదు బహుమానం ఇవ్వనున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు. యాక్సిడెంట్స్ లో గాయపడిన వ్యక్తులకు సహాయం చేసిన వారికి రూ.5 వేల బహుమానం సహా ప్రశంసాపత్రం ఇస్తామని ఎంకే స్టాలిన్ ట్వీట్ చేశారు.
Petrol prices in Tamilnadu: న్యూ ఢిల్లీ: పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆందోళన చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఒక్కసారిగా లీటర్ పెట్రోల్ ధర మూడు రూపాయలు తగ్గిందని తెలిస్తే అవాక్కవడం ఖాయం. ప్రస్తుత పరిస్థితి అలాంటిదే మరి. తమిళనాడు ప్రజలకు తాజాగా అటువంటి పరిస్థితే ఎదురైంది.
ఒకవైపు సంక్రాంతి పండగ, మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండటంతో తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్లు, మల్టీప్లెక్స్‌లో వంద శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కరోనావైరస్ (Coronavirus) విజృంభిస్తున్న తరుణంలో తమిళనాడులో సంక్రాంతి (sankranthi 2021) పండుగ సందర్భంగా ఏటా నిర్వహించే జల్లికట్టు క్రీడ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని (Farm Bills) గత ఆరు రోజుల నుంచి పలు రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలో రైతులు చేస్తున్న ఆందోళనలపై మక్కల్ నీధి మయిం (Makkal Needhi Maiam ) అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) స్పందించారు.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (S. P. Balasubrahmanyam) శుక్రవారం (సెప్టెంబరు 25న) కన్నుమూసిన విషయం తెలిసిందే. దాదాపు 40 రోజుల క్రితం ఎస్పీ బాలు (SP Balu) కరోనావైరస్ బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణం సీనీ, రాజకీయ ప్రముఖులను, గానాభిమానులను తీవ్రంగా కలచివేసింది.
చెన్నై: తమిళులు తమ ఆరాధ్య దైవంగా భావించి, పూజిస్తూ ఆలపించే మురుగన్ పాట 'కంద శష్టి కవచం'పై ( Kandha Sashti Kavacham ) వీడియో సాంగ్ చిత్రీకరించి, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన కేసులో తమిళనాట ప్రముఖ యాంకర్లలో ఒకరైన సురేంద్రన్‌తోపాటు ( Anchor Surendran ) సెంథిల్ వాసన్ అనే మరో వ్యక్తిని బుధవారం తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.