Tirumala news: తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలుస్తొంది. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు మాత్రం ప్రస్తుతం ఆనందంలో ఉన్నట్లు తెలుస్తొంది. దీనిపై ప్రస్తుతం పోటీ కూగా బాగా ఉన్నట్లు సమాచారం.
Tirumala news: తిరుమల తిరుపతి దేవ స్థానం పాలక మండలిలో ముస్లింలకు ఎందుకు చోటు కల్పించకూడరని కూడా మైనార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏళ్ల క్రితమే బీబీ నాంచారమ్మ అనే ముస్లిం మహిళను.. శ్రీవారు పెళ్లి చేసుకున్న విషయంను గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ వివాదం వార్తలలో నిలిచింది.
Tirumala darshan: తిరుమలలో కొంత మంది స్వామివారి దర్శనం టికెట్ ల విషయంలో మోసాలకు పాల్పడుతున్నట్లు అనేక ఫిర్యాదులు టీటీడీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దీనిపై టీటీడీ సీరియస్ అయ్యింది.
V Hanumantha Rao Prayaschitta Deeksha: తిరుమల వివాదంపై ట్రెండింగ్ స్టార్ వి హనుమంతరావు రంగంలోకి దిగారు. ప్రాయశ్చిత దీక్ష చేసిన ఆయన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు.
Giant Python Snake in Tirumala: తిరుమలలో మధ్యాహ్నం నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తుండటంతో తిరుమలలోని బాలాజీనగర్లోకి ఓ భారీ కొండ చిలువ ఎంట్రీ ఇచ్చి అందరినీ హడలెత్తించింది. నివాస ప్రాంతంలో ఇళ్ల మధ్య అంత పెద్ద కొండ చిలువను చూసి హడలిపోయిన జనం.. వెంటనే టీటీడీ స్నేక్ క్యాచర్ కి సమాచారం అందించారు.
TTD Latest Updates: శ్రీదేవి సమేత మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. శ్రీవారు, అమ్మవారి దర్శనం కోసం మాడవీధులు, పుష్కరిణి ఘాట్ వద్ద భక్తుల కోలాహలం కనిపించింది. తెప్పోత్సవాల నేపథ్యంలో భక్తుల సందడి సాధారణ సమయాల్లో కంటే ఎక్కువగా కనిపించింది.
AP CM YS Jagan in Tirumala Visit: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వెంకటేశ్వర స్వామికి రేపు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 3.35 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. అలిపిరి వద్ద తిరుమలకు విద్యుత్ బస్సును ప్రారంభించనున్నారు.
Actress Rambha in Tirumala visit: తిరుమలకు వచ్చిన ప్రముఖ సినీ నటి రంభ.. సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు రంభ కుటుంబాన్ని ఆశీర్వదించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
Tirumala: తిరుమల అధికారుల తీరు మరోసారి వివాదాస్పమైంది. భక్తుల ఆగ్రహానికి కారణమైంది. కొన్ని రోజులకు తిరుమలకు భక్తులు పోటెత్తున్నారు. వరుస సెలవులు కావడంతో వెంకన్న దర్శానికి గతంలో ఎప్పుడు లేనంతగా భక్తులు వస్తున్నారు. దీంతో శ్రీవారి సర్వ దర్శానానికి 40 గంటలకు పైగా సమయం పడుతోంది.
Vaikunta ekadashi sarvadarshanam in Tirupati | తిరుపతి: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం డిసెంబర్ 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు టీటీడీ జారీ చేయనున్న సర్వ దర్శనం టోకెన్లను ఈసారి స్థానికులకు మాత్రమే అందివ్వాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.
తిరుపతిలో మరోసారి అన్యమత ప్రచారం జరుగుతోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. శ్రీవారు కొలవైన చోటే మత మార్పిడులు జరుగుతున్నాయని హిందూ మత సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.