Kannappa Cast Remuneration: కన్నప్ప సినిమా కోసం ప్రభాస్, మోహన్‌లాల్ తీసుకున్న పారితోషికం గురించి విష్ణు మంచు కొన్ని ఇంట్రెస్టింగ్ వివరాలు బయట పెట్టారు. తన తండ్రి మోహన్ బాబుపై గౌరవంతోనే ఇద్దరూ ఈ చిత్రంలో నటించారని చెప్పారు. ఇక ఆ తర్వాత మంచు విష్ణు.. పారితోషికంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ హీరో ఏమి చెప్పారో ఒకసారి చూద్దాం
Kannappa Movie Team Meets Gujarat CM Bhupendra Patel: మంచు విష్ణు హీరోగా పాన్ఇండియా వైడ్‌గా భారీ ఎత్తున రూపొందుతున్న చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ఏప్రిల్ 25న ఆడియన్స్ ముందుకు రానుంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌లో మంచు విష్ణు బిజీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రమోషనల్ టూర్స్‌ను నిర్వహిస్తున్నారు.
Kannappa Update: మంచు ఫ్యామిలీ వారి మనస్సు కూడా మంచు.. లానే ఉంటది. అందుకు ఉదాహరణ.. వారు ఇతరులకు చేసే సహాయం. మోహన్ బాబు.. తిరుపతిలో ఉందే తన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా.. ఎంతోమంది పేద పిల్లలకు సైతం ఫ్రీగా చదివిస్తున్నారు అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రూట్ ఫాలో అవుతూ.. మంచు విష్ణు కూడా ఎంతోమందికి తన వంతు సహాయం చేస్తూ వస్తున్నారు.
Kannappa Movie Updates: విష్ణు మంచు కన్నప్ప మూవీలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ షూటింగ్ పార్ట్ పూర్తి అయింది. అక్షయ్‌తో తన వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి విష్ణు మంచు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Mohan Babu Birthday Special: మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా విష్ణు మంచు ‘కన్నప్ప’ కామిక్ బుక్ విడుదల చేశారు. భక్తి, త్యాగం వంటి భావనలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ బుక్‌ను తీసుకువచ్చారు. ప్రతి ఒక్కరికి ఈ పుసక్తాలను ఉచితంగా అందించనున్నారు.
Manoj And Mounika Wedding Video మంచు మనోజ్, మౌనికల పెళ్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మరింది. తన ఫ్రెండ్స్ అయిన అనంత శ్రీరామ్ రాసిన పాటకు, అచ్చు సంగీతాన్ని అందించాడు. ఇప్పుడు ఈ స్పెషల్ పాటను తన పెళ్లి కోసం మనోజ్ వాడుకున్నాడు.
Manchu Vishnu Gets Tear మంచు విష్ణు తాజాగా ఎమోషనల్ అయ్యాడు. తన కూతుళ్లు ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్‌ను చూసి కంటతడి పెట్టేసుకున్నాడు. మంచు విష్ణు విరానికల పెళ్లి రోజు (మార్చి 1) సందర్భంగా కూతుళ్లిద్దరూ కలిసి మంచు విష్ణుని సర్ ప్రైజ్ చేశారు.
Vishnu Manchu Wedding Anniversary మంచు విష్ణు పెళ్లి రోజు నేడు. ఈ సందర్భంగా తన భార్య మీద ప్రేమను కురిపించాడు. ఆమెను చూస్తూ ప్రతీ క్షణం ప్రేమలో పడుతూనే ఉంటున్నాను అంటూ తన భార్య మీదున్న ప్రేమను చూపించాడు.
Anchor Vishnu Priya Satires యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె మంచు విష్ణు మీద వచ్చిన ట్రోల్ వీడియోపై రియాక్ట్ అయింది. మిస్టర్ ఇండియా అవుతాను అంటూ మంచు విష్ణు అంటే.. నేను మిస్ ఇండియా అవుతాను అని కౌంటర్ వేసింది.
Vishnu Manchu Wife మంచు విష్ణు తాజాగా ఓ ట్వీట్ వేశాడు. మళ్లీ గడ్డం పెంచుదామని అనుకుంటూ ఉంటే.. ఇంట్లో హోం డిపార్ట్మెంట్ ఒప్పుకోవడం లేదని చెప్పుకొచ్చాడు.
Ginna Colletcions: మంచు విష్ణు జిన్నా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆ సినిమాకు మంచి టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం రావడం లేదని అంటున్నారు. ఆ వివరాలు
Vishnu Manchu Ginna Advance Bookings మంచు విష్ణు జిన్నా మూవీకి పెద్ద కష్టమే వచ్చిపడింది. లోకల్ మార్కెట్లో బిజినెస్ తక్కువ అవ్వడం, థియేటర్ కౌంట్ తక్కువగా ఉండటం ఒక దెబ్బ.
మంచు విష్ణు జిన్నా, విశ్వక్ సేన్ ఓరి దేవుడా, శివ కార్తికేయన్ ప్రిన్స్, కార్తీ సర్దార్ సినిమాలు ఈ శుక్రవారం అంటే నేడు విడుదలయ్యాయి. ఇందులో జిన్నా మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేయగా.. విశ్వక్ సేన్ ఓరి దేవుడా క్లాస్ ప్రేక్షకులను టచ్ చేసేందుకు వచ్చాడు. ఇక శివ కార్తికేయన్ ప్రిన్స్.. అనుదీప్ మ్యాజిక్, జాతిరత్నాలు ఫార్మూలాతో ముందుకు వచ్చింది. కార్తీ సర్దార్కు సపరేట్ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఉంటారు.
Manchu Vishnu Ginna Movie Review మంచు విష్ణు పాయల్ రాజ్‌పుత్ సన్నీ లియోన్ కాంబోలో వచ్చిన జిన్నా మూవీ ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తోంది. మరి ఈ చిత్రం టాక్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
Manchu Vishnu Satires on Payal rajput మంచు విష్ణు ప్రస్తుతం జిన్నా మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. పాయల్ రాజ్‌పుత్ మంచు విష్ణు కలిసి తెగ సందడి చేస్తున్నారు.
Vishnu Manchu Counters to Pawan Kalyan Fans తాజాగా మంచు విష్ణు ట్విట్టర్లో తన అభిమానులతో జిన్నా ప్రమోషన్స్‌లో భాగంగా ముచ్చటించాడు. అందులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వేసిన ప్రశ్నకు కౌంటర్లు ఇచ్చాడు.
RRR Oscars Troll ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తుందని కొందరు ధీమా వ్యక్తం చేస్తుంటే.. ఇంకొందరు మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డుకు అర్హం కాదని ట్రోల్స్ చేస్తున్నారు.
Vishnu Manchu's Ginna movie Teaser Released. మంచు విష్ణు జిన్నా చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు విశేష స్పందన రాగా.. తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు.
Medical benefits for MAA members : ప్రతి మూడు నెలలకొకసారి ఫ్రీ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయనున్నట్లు మంచు విష్ణు పేర్కొన్నారు. అలాగే ఆరోగ్యబీమా క్లెయిమ్ కంటే ఎక్కువ ఖర్చు అయితే.. ఆ బిల్లులోనూ రాయితీ ఇవ్వన్నట్లు తెలిపారు. ప్రతి ఆస్పత్రిలో ‘మా’ సభ్యుల కోసం ఒక సహాయకుడిని ఏర్పాటు చేయనున్నట్లు కూడా తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.