Free TIFFA Scan Test in AP: రేడియాలజిస్టులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్టు కృష్ణ బాబు స్పష్టంచేశారు. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లోనూ టిఫా స్కానింగ్ సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తేల్చిచెప్పారు.
Family Doctor Concept in AP: ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చి 1 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్స్ సిబ్బంది అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.
CM Jagan Review On R and B Department: రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం ఉన్న రోడ్లన్నీ పూర్తిగా బాగు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏపీసీఎం ఎంఎస్ యాప్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
Anam Ramanarayana Reddy : మాజీ మంత్రి ఆనం నారాయణ రెడ్డిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసినట్టు కనిపిస్తోంది. పార్టీ నుంచి తప్పుకోమని చెప్పకనే చెప్పినట్టు అనిపిస్తోంది.
CM Jagan Review On Higher Education Department: డిగ్రీ విద్యా వ్యవస్థంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. డిగ్రీ పూర్తయ్యే నాటికి స్వయం ఉపాధి అందేలా కోర్సులు రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. విదేశాల్లో కోర్సులు పరిశీలించాలని సూచించారు.
Ram Gopal Varma Update on Vyuham Movie: రాంగోపాల్ వర్మ వైఎస్ జగన్ మీద సినిమా చేస్తానని ప్రకటించగా ఇప్పుడు ఆ వ్యూహం సినిమా మీద అప్డేట్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే
Ap cm Ys jagan: సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం ..ఉద్యోగులకు శుభవార్త విన్పించింది. పెండింగ్ డీఏ, బకాయిలు, సకాలంలో జీతాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
Laurus Labs Donates Rs 4 Crore to Nadu Nedu Scheme: నాడు-నేడు పథకానికి ప్రముఖ పరిశోధన ఆధారిత ఫార్మాస్యూటికల్ తయారీ, బయోటెక్ కంపెనీ లారస్ ల్యాబ్స్ రూ.4 కోట్ల విరాళం అందజేసింది. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కంపెనీ ప్రతినిధుల బృందం కలిసింది.
Pawan Kalyan Comments: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసానికి వెళ్లి పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడడం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది, అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ భేటీ గురించి మాట్లాడారు, ఆ వివరాలు
CM Jagan Review On School Education Department: వచ్చే విద్యా సంవత్సరం విద్యాకానుక కోసం అన్నిరకాల ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. డీఎస్సీ 98 అభ్యర్థులకు పోస్టింగులు త్వరగా ఇవ్వాలన్నారు.
Pawan Kalyan Questions to CM YS Jagan: చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా తన నియోజక వర్గంలో పర్యటించి ప్రజలను కలవడం ఆయన విధి. ఆయన విధులను జీవో 1 ద్వారా అడ్డుకొంటున్నారా? ఈ ఉత్తర్వులు జగన్ రెడ్డికి వర్తిస్తాయా లేవా ? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
Cm Ys Jagan: ఏపీలో అధికార వైసీపీలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి రచ్చ కొనసాగుతుండగానే.. మరో ఎమ్మెల్యే సీఎం జగన్ ను ఇబ్బంది పెట్టేలా కామెంట్లు చేసి కలకలం రేపారు. గంటూరు చంద్రబాబు సభలో తొక్కిసలాట ఘటన జరిగిన కార్యక్రమాన్ని నిర్వహించిన ఉయ్యూరు ఫౌండేషన్ చైర్మెన్ శ్రీనివాస్ కు మద్దతుగా మాట్లాడారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.
Road Shows Ban In AP: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సభల్లో వరుస విషాద ఘటనలు చోటు చేసుకోవడంతో రోడ్లపై సభలు, ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.
Anam Ram Narayana Reddy on YSRCP Government: గతంలో లానే ఆనం రామనారాయణ రెడ్డి సొంత వైసీపీ ప్రభుత్వం మీద మరోమారు సంచలన ఆరోపణలు గుప్పించారు. ఆ వివరాల్లోకి వెళితే
Face Recognition: సచివాలయం, హెచ్ఓడీలు, కలెక్టర్ కార్యాలయాలు సహా అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి కానుందని తెలుస్తోంది. ఇకపై ఉద్యోగుల హాజరు గుర్తింపు కోసం ఫేస్ రికగ్నిషన్ టూల్ పద్ధతిని ఉపయోగించాల్సిందిగా ఏపీ సర్కారు ఆదేశాలు జారీచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.