YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ కాలి నొప్పితో బాధపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో జరిగిన పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో కూడా సీఎం కాలికి కట్టు కనిపించింది. ఈ నెల నాలుగో తేదీని వ్యాయామం చేస్తుండగా కాలు బెణికినట్టు తెలుస్తోంది.
CM Jagan : ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన కామెంట్స్ చేశాడు. సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం ఉండబోతోన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగానే విశాఖలో బస చేయబోతోన్నట్టుగా తెలిపాడు.
YS Avinash Reddy : వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తుది గడువు ముగుస్తుండటంతో.. సీబీఐ దూకుడు పెంచేసింది. ప్రధాన సాక్షి అయిన వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించాలని సీబీఐ అడుగులు వేస్తోంది.
Rajamouli is one of the most influential people in the world: భారతదేశ నేషనల్ మీడియా టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన టాప్ 100 వరల్డ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ జాబితాలో దర్శక ధీరుడు రాజమౌళికి చోటు దక్కింది.
CM Jagan Review On Housing Department: గృహ నిర్మాణశాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణలపై అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు.
Complaint Filed on Dog For Toring Jagan Sticker: కుక్క ఒక ఇంటి ముందున్న ‘మా నమ్మకం నువ్వే జగన్’ స్టిక్కర్‌ను తొలగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా ఆ కుక్క మీద ఒక పోలీస్ స్టేషన్లో మహిళలు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.
CM Jagan Mohan Reddy Review Meeting on Education: రాష్ట్రంలో ప్రతి విద్యార్థిని ట్రాక్ చేస్తున్నామని.. డ్రాపౌట్ లేకుండా చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు.
CM YS Jagan about alliances: నన్ను ఒంటరిగా ఎదురుకోలేకనే జిత్తులు, ఎత్తులు, పొత్తులు చేస్తున్నారని సీఎం జగన్ పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం జగన్ తమకు ప్రజలతోనే పొత్తు అని అన్నారు ఆయన.
CM Jagan : నెల్లూరు జిల్లాలోని ముగ్గురు వైసీపీ నాయకుల మీద సస్పెన్షన్ వేయడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. మిగిలిన నాయకులు ఆ ముగ్గురిపై విమర్శనాస్త్రాలు విసురుతున్నారు.
YSR Aasara Scheme 3rd Installment: ఏపీలో అక్కాచెల్లెమ్మల ముఖాల్లో మళ్ళీ చిరునవ్వులు విరబూసేలా చేసి.. అక్కచెల్లెమ్మల సంక్షేమం, స్వావలంబన, సాధికారతే ధ్యేయంగా ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారిని చేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని జగన్ సర్కారు స్పష్టంచేసింది.
AP MLA Quota MLC Elections: ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. 7 ఎమ్మెల్సీ స్థానాలకు 8 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. ఒకే ఒక్క ఎమ్మెల్యే ఓటు చుట్టూనే ఈ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం తిరుగుతోంది.
Nara Lokesh congratulates Newly-Elected TDP MLC's: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్తగా గెలిచిన టీడీపీ అభ్యర్థులను నారా లోకేష్ అభినందించారు. ఈ ఎమ్మెల్సీ టీడీపీ సాధించిన విజయం వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమిని సూచిస్తోంది అని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.
Global Investors Summit 2023: వైఎస్ జగన్ అంటే నిన్నటి వరకూ ఏమో గానీ ఇవాళ ఓ బ్రాండ్. వైఎస్ జగన్ మార్క్ బిజినెస్ అంటో ఏంటో చూపించేశారు. మరో ఏడాదిలో ఎన్నికలున్న తరుణంలో..ప్రతిపక్షాలు ఊహించని షాక్ ఇచ్చారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఎఫెక్ట్ ఇది.
CM Jagan Speech at Global Investors Summit 2023: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దాదాపు 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.