Eluru ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్‌లో అవినీతి: జనసేన..!

Eluru: ఏపీలో రాజకీయ వేడి ముదురుతోంది. వైసీపీపై జనసేన విమర్శల దాడిని పెంచింది.

  • Zee Media Bureau
  • Aug 18, 2022, 07:15 PM IST

Eluru: ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అవినీతిపై వైసీపీ నేత ఆళ్లనాని సమాధానం చెప్పాలని జనసేన నేత అప్పలనాయుడు డిమాండ్ చేశారు. అవినీతి తారా స్థాయికి చేరుకుందని..ఐనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

Video ThumbnailPlay icon

Trending News