Indian Govt to release details of how many Chinese soldiers were killed in Galwan Valley of Ladakh. రెండేళ్ల క్రితం లద్దాఖ్‌లోని గాల్వాన్ లోయలో ఎంతమంది చైనా సైనికులు మృతి చెందారు అనే విషయాలు వెల్లడించడానికి కేంద్రం ఎట్టకేలకు సుముఖత వ్యక్తం చేసింది.
రెండేళ్ల క్రితం లద్దాఖ్‌లోని గాల్వాన్ లోయలో ఎంతమంది చైనా సైనికులు మృతి చెందారు అనే విషయాలు వెల్లడించడానికి కేంద్రం ఎట్టకేలకు సుముఖత వ్యక్తం చేసింది. ఆ ఘర్షణలకు సంబందించిన వివరాలు కోసం సమాచార హక్కు చట్టం ఫినిషన్ పై స్పందిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించింది కేంద్రం. 2020 జూన్ 15 రాత్రి గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే.