Sabarimala : శబరిమల ఆలయంలో వాటర్ లీకేజీ

Sabarimala Temple: శబరిమల ఆలయంలో వాటర్ లీక్ అవుతోంది. గర్భగుడిలోని బంగారు తాపడం చేసిన పైకప్పు నుంచి నీరు లీక్ అవుతున్నట్లు ఆలయ సిబ్బంది గుర్తించారు.
 

  • Zee Media Bureau
  • Jul 27, 2022, 06:29 PM IST

Sabarimala Temple: ప్రముఖ పుణ్యక్షేత్రం అయ్యప్ప శబరిమల ఆలయంలో నీరు లీకు అవుతుంది. గర్బగుడిలోని బంగారం తాపడం చేసిన పైకప్పు నుంచి కారుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే ట్రావెన్ కోర్ దేవస్థాన అధికారులు మరమ్మత్తులు చేపట్టారు. 

Video ThumbnailPlay icon

Trending News