Krishna River: కృష్ణమ్మ పరవళ్లు..ప్రాజెక్ట్‌లకు పోటెత్తిన వరద నీరు..!

Krishna River: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు తరలివస్తుండటంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. 

  • Zee Media Bureau
  • Jul 22, 2022, 05:08 PM IST

Krishna River: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు గోదావరి ఉగ్రరూపం దాల్చగా..తాజాగా కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. జూరాల, సుంకేసుల, శ్రీశైలం ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. దీంతో గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో మంత్రి అంబటిరాంబాబు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. 

Video ThumbnailPlay icon

Trending News