Ajith and Salini Love Story: తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అజిత్. తెలుగులో సైతం ఈ హీరోకి మంచి ఫాలోయింగ్ ఉంది. మరోపక్క సఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ శాలిని నీ.. ఈ హీరో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరికీ ఒక కూతురు ఉండగా.. ఆ అమ్మాయి ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
Shalini Ajith Kumar: మెగాస్టార్ చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ఉన్న ముగ్గురు పిల్లలు గుర్తున్నారా? దాదాపు 34 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ ముగ్గురు చిరు ని కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ ముగ్గురు పిల్లలు ఎవరో గుర్తున్నారా? నిజ జీవితంలో కూడా వాళ్ళు తోబుట్టువులే.
Vishwambhara Update: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలుసందే. తాజాగా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక స్టార్ హీరో విశ్వంభర సెట్స్ కి సర్ప్రైజ్ విజిట్ చేశారట. దీని గురించి చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
Dhanush SIR Movie ధనుష్ సార్ మూవీ ప్రమోషన్స్ కోసం రేపు హైద్రాబాద్‌కు రాబోతోన్నాడు. ఈ క్రమంలో తమిళ హీరోలందరిలోనూ ధనుష్ బెటర్ అని తెలుగు ఆడియెన్స్ అభిప్రాయపడుతున్నారు. అజిత్, విజయ్‌లు అయితే తెలుగు ఈవెంట్లలో కనిపించరు అని అంటున్నారు.
Varisu Collections vs Thunivu Collections: విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన వారిసు, అజిత్ కుమార్ హీరోగా వినోద్ దర్శకత్వంలో తనకెక్కిన తునివు అనే సినిమాలు 11వ తేదీన విడుదలవగా ఆ రెండు సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలిద్దాం.
Ajith kumar Fans: Tamil Hero Ajith kumar Fans Halchal at theater. తమిళ స్టార్ హీరో విజయ్ మూవీ వారీసు, మరో స్టార్ హీరో అజిత్ మూవీ తునివు తమిళనాడులో ఒకే రోజు రిలీజ్ అయ్యాయి.
Thegimpu Movie Review అజిత్ హీరోగా వచ్చిన తెగింపు సినిమా ఇప్పుడు థియేటర్లో సందడి చేస్తోంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
Thegimpu Twitter Review అజిత్ నటించిన తెగింపు (తమిళంలో తునివు) సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే ఇప్పటికే పలు చోట్ల షోలు పడ్డాయి. ఓవర్సీస్ నుంచి టాక్ కూడా వచ్చింది. ట్విట్టర్లో జనాలు దుమ్ములేపేస్తున్నారు.
Veera Simha Reddy Pre Release Business నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల అంచనా బయటకు వచ్చింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 73 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉందని తెలుస్తోంది.
Dil Raju another Shock to Mythri Movie Makers: వారసుడు సినిమాతో పాటు అజిత్ సినిమాను కూడా దిల్ రాజు తెలుగులో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Ajiths Thunivu in Telugu States:అజిత్ తునివు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది, అయితే తెలుగులో ఈ సినిమాను తెగింపు పేరుతో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
Ajith Thunivu Telugu Title అజిత్ నటించిన తునివు సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఈ మూవీకి తెలుగులో తెగింపు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.
Thalapathy Vijay Reaction on Ajith Thunivu దళపతి విజయ్ తాజాగా అజిత్ సినిమా కూడా సంక్రాంతికే రాబోతోందని తెలుసుకుని సంతోషించాడట. అజిత్ నా ఫ్రెండ్.. ఆయన సినిమా, నా సినిమా రెండూ బాగా ఆడాలి అనే టైపులో మాట్లాడాడట.
Ajith Kumar new look:భార్య షాలిని, కూతురు అనౌష్క కుమార్, కొడుకు ఆద్విక్ కుమార్‌లతో రెస్టారెంట్‌కు వెళ్లిన తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'వాలిమై'. ఈ సినిమా కోసం అజిత్ చేసిన స్టంట్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.
Tamil Star Ajith Kumar Tells Fans To Drop Thala : అజిత్ మీడియాకు తన ఫ్యాన్స్‌కు ఒక రెక్వెస్ట్ చేశాడు. ఇక నుంచి తనను తల అని పిలవవొద్దు అంటూ కోరాడు అజిత్. తల అని ఎవరూ పిలవవొద్దు.. రాయొద్దంటూ అని కోరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.