Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన రాజకీయంతో ముందుకు వెళుతున్నారా..? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక కూడా తప్పు జరిగితే ప్రశ్నించడం ఆపడం లేదా..? తప్పు చేసిన వాళ్లు తన వాళ్లైనా తాటతీస్తాననడం వెనుక అసలు కారణం ఏంటి..? ఏపీలో పవర్ లో ఉండి కూడా సొంతంగా పవన్ పవర్ ఫుల్ గా మారబోతున్నారా..? తప్పు జరిగితే ప్రశ్నించడం దానికి బాధ్యత తీసుకొని క్షమాపణ చెప్పడం పవన్ సరికొత్త రాజకీయాలకు తెరతీశారా..? ఇటు మిత్రపక్షం టీడీపీకీ అటు ప్రతిపక్షం వైసీపీకీ జనసేనాని ఒకే సారి రాజకీయంగా చెక్ పెడుతున్నారా..?
Pawan Kalyan Serious On TDP: ఏపీ డిప్యూటీ సీఎం పాలనలో దూకుడు మీద ఉన్నారా..? తప్పు చేసిన వారు కూటమి నేతలైనా తాట తీసేందకు సిద్దమవుతున్నారా..? ఇక నుంచి పవన్ లోని అసలు సిసలైన పొలిటీషియన్ ను చూడబోతున్నామా..? వరుస బెట్టి టీడీపీ నేతలపై పవన్ సీరియస్ అవడం వెనుక కారణం అదేనా..? మొన్న హోం మంత్రి అనిత, నేడు టీడీపీ ఎమ్మెల్యే కొండ బాబుపై పవన్ ఫైర్ కావడంపై కూటమిలో వణుకు మొదలైందా..?
AP Assembly Budget Session: ఏపీలో బడ్జెట్ సమావేశాలు చప్పగా సాగుతున్నాయా..? అసెంబ్లీలో వార్ వన్ సైడ్ గా మారిందా..? అసెంబ్లీలో ఏదో మిస్ అవుతున్నట్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారా..? చంద్రబాబు ప్రసంగం తప్పా అసెంబ్లీలో పెద్దగా ఏమీ లేదనే అభిప్రాయంలో కూటమి ఎమ్మెల్యేలో ఉందా..? ఎలాగైనా జగన్ ను అసెంబ్లీకీ రప్పిస్తే బాగుండు అని కూటమి నేతలు భావిస్తున్నారా..?
YS JAGAN vs SHARMILA : జగన్, షర్మిల మధ్య అసలు విభేధాలకు కారణం ఏంటి..? జగన్ షర్మిల మధ్య అసలు వివాదం ఆస్తులకు సంబంధించిది కాదా....? అన్న, చెల్లి మధ్య వార్ అసలు కారణం ఇదేనా..? అన్నచెల్లెల మధ్య పంచాయితీపై వైసీపీలో జరుగుతున్న చర్చ ఏంటి....? ఇంతకీ షర్మిలకు కావాల్సింది ఆస్తులు కాదా ..? జగన్ సీఎంగా ఉండగా షర్మిల పెట్టిన డిమాండ్ తో జగన్ ను షాక్ అయ్యాడా ? అది సాధ్యం కాదని జగన్ తేల్చడంతో షర్మిల జగన్ పై యుద్ధానికి దిగిందా..?
Telugu Desam Party : ఏపీలో కొందరి నేతలు తీరు ఎందుకు తీవ్ర చర్చనీయాంశంగా మారింది..?అధికారంలో ఉన్నా ఎందుకు ఆ నేతలు సైలెంట్ గా ఉంటున్నారు...? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ పై అంతెత్తున ఎగిరిపడిన నేతలు ఇప్పుడు ఎందుకు దూకుడు తగ్గించారు..? అందులోను చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన నేతలు ఎందుకు కాముష్ గా ఉంటున్నారు ..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.