Telangana Eamcet-2022: తెలంగాణలో వరుణుడు శాంతించడం లేదు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆ ప్రభావం విద్యా రంగంపై పడుతోంది. ఈక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది.
TS EAMCET 2021 counselling : డిసెంబరు 3 నుంచి 5 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. డిసెంబరు 7న బీఫార్మసీ (B Pharmacy), ఫార్మ్ డీ మొదటి విడత సీట్ల కేటాయింపు ఉండనుంది.
APEPCET 2021 Results: ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఏపీ ఎంసెట్ 2021 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాల్ని విడుదల చేశారు. విద్యార్ధులు రేపట్నించి ర్యాంకు కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Last Date For TS EAMCET 2021 Online Application: కరోనా సెకండ్ వేవ్, ఇంటర్ ఫలితాలు విడుదల నేపథ్యంలో ఎంసెట్ 2021 పరీక్షకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్టు తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ ప్రకటించారు.
TS Entrance Exams 2021 Postponed: తెలంగాణలో నిర్వహించనున్న అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నత విద్యా మండలి సవరించిన ఎంట్రన్స్ షెడ్యూల్ పంపినట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.