Weird News: ఫ్రెండ్ కదా అని పార్టీకి పిలిస్తే ఇంట్లోని బంగారు ఆభరణాలను కొట్టేశాడు. పార్టీలో ఫుల్లుగా తాగి బిర్యానీతో పాటు డైమండ్ నెక్లెస్, గోల్డ్ చైన్‌తో పాటు లాకెట్ ను కూడా ఆరగించేశాడు. విషయం తెలుసుకున్న హోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఏమైందంటే..!
Gold Purchase Tips: బంగారం అమూల్యమైనదే కాదు ఖరీదైంది కూడా. అందుకే బంగారం కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మూల్యం చెల్లించుకోకతప్పదు. బంగారం కొనేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి పరిశీలిద్దాం..
Akshaya Tritiya 2022, Gold. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే లక్ష్మీ దేవి అనుగ్రహం ఇంట్లో ఉంటుందని నమ్ముతారు. అయితే బంగారం కొనుగోలు చేయడానికి బదులుగా అవసరం ఉన్నవారికి సాయం చేసినా దేవుడి ఆశీస్సులు మనపై ఉంటాయట.
Gold Buying Tips on Akshaya Tritiya :అక్షయ తృతీయ.. ఇదో పసిడి పర్వదినం. ఆ రోజు బంగారం కొంటే... మహాలక్ష్మి ఇంటికి వచ్చినట్లేనని చాలా మంది భావిస్తూ ఉంటారు. అందుకే ఆ రోజు బంగారం దుకాణాలన్నీ కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉంటాయి. అయితే బంగారం కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?
March 26th 2022 Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,590గా ఉంది.
March 24th 2022 Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,670గా ఉంది.
March 22nd 2022 Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700గా ఉంది.
March 21st 2022 Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600గా ఉంది.
March 19th 2022 Gold and Silver Rates In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,770గా ఉంది.
March 18th 2022 Gold and Silver Rates In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760గా ఉంది.
March 17th 2022 Gold and Silver Rates In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600గా ఉంది.
March 15th 2022 Gold and Silver Rates In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470గా ఉంది.
Todays Gold Price: బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ద ప్రభావంతో గత కొద్దిరోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
Gold in India: దేశంలో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. కేవలం తొమ్మిది నెలల కాలంలోనే 75 శాతం పెరిగాయి. దేశీయంగా బంగారానికి గిరాకీ పెరగడమే దిగుమతులకు ప్రధాన కారణమని కేంద్ర వాణిజ్యశాఖ తెలిపింది.
Gold Testing: బంగారం ధర గురించి తరచూ వింటుంటాం గానీ.. దాని స్వచ్ఛత గురించి మాత్రం చాలా మందికి తెలీదు. ఇందుకోసం తమ వద్ద ఉన్న బంగారం స్వచ్ఛతను తెలుసుకునే వీలు కల్పిస్తోంది కేంద్రం. అదెలానో ఇప్పుడు చూద్దాం.
March 12th 2022 Gold and Silver Rates In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,850గా ఉంది.
March 11th 2022 Gold and Silver Rates In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,850గా ఉంది.
March 4th 2022 Gold and Silver Rates In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600గా ఉంది.
March 3rd 2022 Gold and Silver Rates In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040గా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.