Fenugreeks Benefits: మెంతులు లేదా మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మెంతులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Dates Benefits: ఖర్జూరం తినడం వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. రోజూ దీనిని తగిన పరిమాణంలో తీసుకుంటే అనేక రకాల వ్యాధులకు అడ్డుకట్టవేయవచ్చు. దీని వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటో ఓ లుక్కేద్దాం.
Almond Benefits: బాదం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు మనిషిని ఆరోగ్యం ఉంచుతాయి. బాదం పప్పు తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.
Garlic benefits: వెల్లుల్లిని ఔషధాల గని అంటారు. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. వెల్లుల్లిని రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో వ్యాధులు దూరమవుతాయి.
Immunity Foods: సీజన్ మారేకొద్దీ వివిధ రకాల వ్యాధుల ముప్పుు పెరుగుతుంటుంది. తీసుకునే డైట్ ఆరోగ్యంగా ఉంటే..ఇమ్యూనిటీ పటిష్టంగా ఉంటుంది. ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోతే జీవనశైలిలో కొన్ని మార్పుల ద్వారా సరిచేసుకోవచ్చు. ఇమ్యూనిటీ కోసం ఎలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Skin Care: మరి కొద్దిరోజుల్లో వేసవి సమీపించనుంది. చలికాలం అటు వేసవిలో చర్మ సమస్యలు ఎదురౌతుంటాయి. వేసవిలో చర్మానికి ట్యానింగ్ లేదా డీ హైడ్రేట్ సమస్య పెరుగుతుంది. ఈ సమస్యల్నించి ఎలా గట్టెక్కాలో తెలుసుకుందాం..
Oral Cancer Symptoms: మన ఆరోగ్యానికి అలవాట్లే ప్రధాన కారణం. పొగాకు తాగేవారు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. నోటి క్యాన్సర్ లక్షణాలు, చికిత్స విధానం గురింతి తెలుసుకుందాం.
Soaked Superfoods for All Diseases: చాలామందికి ఆహారపు అలవాట్లపై అవగాహన ఉండదు. లేచిన వెంటనే ఏదిపడితే అది తినేస్తుంటారు ఫలితంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంటుంది. ఉదయం పరగడుపున తీసుకునే తిండి ప్రభావం నేరుగా ఆరోగ్యంపై చూపిస్తుంది. అందుకే ఉదయం వేళ ఏం తినాలో తెలుసుకోవాలి.
Low BP Control tips with Fruits: మనలో చాలా మంది హైబీపీనే డేంజర్ అనుకుంటారు, కానీ లో బీపీ కూడా ప్రమాదకరమే. బీపీ తక్కువగా ఉన్నప్పుడు ఏ పండ్లు తినాలో తెలుసా?.
Health Fruit: ఇండియాలో హనుమాన్ ఫలం గురించి ఎంతమంది తెలుసో లేదో గానీ..రుచి ఒక్కటే కాకుండా ఆరోగ్యపరంగా చాలా లాభాలుంటాయి. ఈ ఫ్రూట్ శాస్త్రీయ నామం అన్నోనా మురికాటా. వివిధ ప్రాంతాల్లో ఇతర పేర్లున్నాయి.
World Cancer Day Symptoms: ఇవాళ ప్రపంచ కేన్సర్ దినోత్సవం. కేన్సర్‌ను సరైన సమయంలో గుర్తించడం అవసరం. ప్రారంభంలో చికిత్స సాధ్యమే. కేన్సర్ ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయి, ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.