Heart Attack Symptoms: శరీరంలో ప్రధానమైన అంగం గుండె. గుండె ఆరోగ్యంగా ఉంటేనే జీవితం ఉంటుంది. గుండె ఆరోగ్యంంగా ఉండేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం..
Healthy Heart: గుండె శరీరంలో కీలకమైన భాగం. ఆ గుండె కొట్టుకున్నంతసేపే ప్రాణముంటుంది. బ్రేక్ లేకుండా కొట్టుకుంటూ ఉండాలంటే డైట్లో ఏం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Healthy Heart Tips: రోజురోజుకు చాలా మందిలో గుండె సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అనారోగ్య ఆహారపు అలవాట్ల వల్ల, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Heart Care Tips: గుండెపోటు అన్నింటికంటే ప్రమాదకరం. సాధారణంగా గుండెపోటు మూడు సందర్భాల్లో హెచ్చరిస్తుందంటారు. తొలిసారి హార్ట్ ఎటాక్ వచ్చిన తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే..ఆ ముప్పును దూరం చేయవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Protein Poisoning: ప్రస్తుత అందరూ ఆకర్షణీయంగా కనిపించేందుకు శరీర ఆకృతిని పెంచుకుంటున్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ తనను తాను చాలా స్లిమ్‌గా, ఫిట్‌గా ఉంచుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
చిన్న వయసులోనే గుండెపోటు బారినపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇండియాలో 25 శాతం గుండెపోటు కేసులు 40 ఏళ్ల లోపు వారిలోనే నమోదవుతున్నాయి. అనారోగ్యకరమైన, క్రమరహిత జీవనశైలి ఇందుకు కారణమవుతోంది. గుండెపోటు లక్షణాలను మొదట్లోనే గుర్తించకపోవడం కారణంగా చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
Heart Attack: ఇండియాలో గుండె సంబంధిత వ్యాధుల సంఖ్య పెరిగిపోతోంది. ఎప్పుడు ఎవరికి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. గుండెపోటు వస్తే ప్రాణం కాపాడేందుకు తక్షణం ఏం చేయాలనేది తెలుసుకుందాం.
Heart Attack Risk Factors: దేశంలో గుండె వ్యాధుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆధుని జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా గుండె పోటు ముప్పు ఎక్కువౌతోంది. ఈ ముప్పు నుంచి దూరంగా ఉండాలంటే ఆ మాడు అలవాట్లు వదిలేయాలంటున్నారు..
Heart Attack vs Chest Pain: ఆరోగ్యంగా, పిట్‌గా ఉంటే ఏ విధమైన సమస్యలు దరిచేరవు. ఒక్కోసారి కొన్ని ప్రమాదకర వ్యాధుల లక్షణాలు ముందుగానే వస్తుంటాయి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. ఆ వివరాలు మీ కోసం..
Heart Attack Symptoms: గుండె సంబంధిత వ్యాధుల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇవి ప్రమాదకరమైనవి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సూచనలు మీ కోసం..
Health Tips: ప్రస్తుతం చాలా మంది రెడ్ మీట్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటున్నారు. ఏ పార్టీలైనా దీనిని వినియోగించడం సాహజం. అయితే ఇటీవలే పలు నివేదికలు సంచలనమైన నిజాలను బయటకు వివరించాయి. రెండ్ మీట్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Cholesterol Symptoms: మనిషి శరీరంలో ప్రమాదకర వ్యాధులకు కారణం కొలెస్ట్రాల్. అందుకే కొలెస్ట్రాల్ విషయంలో చాలా అప్రమత్తత అవసరం. ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ స్థాయి ఎలా ఉంది..కొలెస్ట్రాల్ సోకిందా లేదా అనేది గమనిస్తుండాలి. మరి ఎలా తెలుస్తుంది..ఆ లక్షణాలెలా ఉంటాయి..ఆ వివరాలు మీ కోసం...
Heart Attack Reasons: గుండెపోటు..అత్యంత ప్రమాదకరమైంది. ఎప్పుడు ఎలా వస్తుందో ఊహించకుండా వస్తుంది. ఒక్కోసారి ప్రాణాలు నిలబడితే..చాలా సందర్భాల్లో ప్రాణాలు పోతుంటాయి. అసలు 45 ఏళ్ల వయస్సు దాటితే గుండెపోటు ఎందుకొస్తుంది..
Sleep and Heart Attack Risk: మనిషి సంపూర్ణ ఆరోగ్యం కోసం నిద్ర కూడా చాలా అవసరం. రోజుకు 7 గంటల కంటే తక్కువే నిద్రపోతుంటే మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే. ప్రమాదకరమైన గుండెపోటు మీ గుమ్మం వద్ద ఎదురుచూస్తున్నట్టే..
Healthy food for Heart: దేశంలో గుండెపోటు రోగుల సంఖ్య పెరుగుతోంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తినడమే కారణంగా తెలుస్తోంది. గుండె సంబంధిత వ్యాధుల్నించి రక్షించుకోవాలంటే..ఆహారపు అలవాట్లు మారాలంటున్నారు.
Healthy Heart: గుండె పనితీరు బాగుండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్ తినడాన్ని పూర్తిగా తగ్గించి విటమిన్స్, ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మంచిది.
Ragi Flour For Diabetes: ప్రస్తుతం మధుమేహం సమస్య ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ముప్పుగా మారింది. అయితే ఈ వ్యాధికి ఇంకా ఏలాంటి ఔషధాలు కనిపెట్టలేరు. కావున ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మేలని నిపుణులు చెబుతున్నారు.
Heart Attack Risk: మనం తినే రోజూ పచ్చి కూరగాయలలో ఫైబర్, పోషకాలు పరిమాణం అధికంగా ఉంటాయి. అయితే వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి అధికంగా పోషకాలు లభిస్తాయి. అయితే చాలా మంది వీటిని అధికంగా తినడం వల్ల గుండె పోటు సమస్యలు తగ్గుతాయని అనుకుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.