IPS Prasada Rao Death News: అమెరికాలో ఉంటున్న ప్రసాదరావుకు ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుకు చికిత్స పొందుతూనే ఆదివారం అర్ధరాత్రి ప్రసాదరావు హఠాన్మరణం చెందారు.
Director KV Anand Dies Of Cardiac Arrest: జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన కేవీ ఆనంద్ అనంతరం సినిమాటోగ్రాఫర్‌గా మారారు. దశాబ్దన్నరం పాటు కెమెరా పనితనం నిరూపించుకున్న ఆయన మెగాఫోన్ పట్టుకుని దర్శకుడిగా మారిన కె.వి. ఆనంద్ పలు విజయవంతమైన సినిమాలు తెరకెక్కించారు. తాజాగా గుండెపోటుతో కన్నుమూశారు.
Comedian vivek's health condition: ప్రముఖ తమిళ కమెడియన్ వివేక్ గుండెపోటుతో ఇవాళ ఉదయం 11 గంటలకు చెన్నైలోని సిమ్స్ (SIMS) ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. నిన్న గురువారం కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వివేక్ ఇవాళ ఉన్నట్టుండి గుండెపోటుతో (Heart attack) ఆస్పత్రిలో చేరడం ఆయన అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. తాజాగా వివేక్ ఆరోగ్య పరిస్థితిపై ఎస్ఆర్ఎం ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ ఓ హెల్త్ బులెటిన్ (Health bulletin) విడుదల చేసింది.
Health Tips To Reduce Body Heat: ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా శరీరంలో అధిక వేడిమి ఉత్పన్నమవుతుంది. ఒంట్లో అధిక వేడిమి కారణంగా మీకు తలనొప్పి, కడుపునొప్పి, మూలశంక లాంటి పలు అనారోగ్య సమస్య బారిన పడుతున్నారు.
Avoid Consuming These Food Items With Alcohol: ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో మద్యం అసలు ముట్టవద్దని మందుబాబులకు, వ్యాక్సిన్ తీసుకున్న వారికి వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మద్యం సేవించే సమయంలో ఈ పదార్థాలు అసలు తినకూడదు.
Vennelakanti dies of heart attack: ప్రముఖ గేయ రచయిత, మాటల రచయిత వెన్నెలకంటి ఇక లేరు. ఈ రోజు మధ్యాహ్నం చెన్నైలో గుండెపోటుతో మరణించారు. వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్.
5 Reasons for Heart Attack: ప్రస్తుతం అధికంగా వస్తున్న జబ్బులలో గుండెపోటు ఒకటి. ఈ రోజుల్లో గుండెపోటు రావడం సర్వసాధారణం అయిపోయింది. దశాబ్దం కిందటి వరకు వృద్ధులకు, ఉబకాయంతో బాధపడుతున్న వారిలోనే అధికంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు యువకులు సైతం గుండెజబ్బులతో చనిపోతున్నారు
లావుగా ఉంటే శరీరంలో అధిక కొవ్వు ఏర్పడి, కొలెస్ట్రాల్ పెరిగి, గుండె జబ్బులు వస్తాయనేదే చాలా మందికి తెలిసిన విషయం. కానీ స్థూలకాయం వల్ల వచ్చే ఇతర ముఖ్యమైన సమస్యలు ఎన్నో ఉన్నాయనేది మాత్రం కొందరికే తెలుసు.
Heart Attack Golden Hour | గుండెపోటు వచ్చిన వారిని గంట తర్వాత ఆసుపత్రికి తీసుకురావడం వల్లే అధిక మరణాలు సంభవిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. తొలి గంటను గోల్డెన్ అవర్ అంటారని, ఆ సమయంలోనే ఏదైనా చేస్తే ప్రాణాలు రక్షించవచ్చు.
తిరుపతి ఎంపీ, వైసిపి నేత బల్లి దుర్గాప్రసాద్ రావు (64) ఇక లేరు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. కొవిడ్-19 చికిత్స ( COVID-19 ) పొందుతున్న బల్లి దుర్గాప్రసాద్‌కు తీవ్ర గుండెపోటు ( Heart attack ) వచ్చిందని.. ఈ కారణంగానే ఆయనను రక్షించుకోలేకపోయామని ఆసుపత్రివర్గాలు తెలిపాయి.
Tamil director Balamithran | లాక్ డౌన్ సమయంలో షూటింగ్స్ లేకపోవడం, చేస్తున్న సినిమాల పనులు మధ్యలోనే ఆగిపోవడం వంటి పరిణామాలు సినీ కళాకారులను తీవ్ర మానసిక ఒత్తిడికి (Mental stress) గురిచేస్తున్నాయి. కొంతమంది ఆ ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఇంకొంత మంది వాటిలోంచి బయటికి రాలేకపోతున్నారు.
ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులను మిమిక్రీ చేసిన ఆ గొంతు ఇక శాశ్వతంగా మూగబోయింది. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు హరి కిషన్ (57) ( Mimicry artist Harikishan ) ఇక లేరు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాసవిడిచారు. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరు, నాగార్జున, బాలకృష్ణలతో పాటు ఈ తరం హీరోలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి ఎందరో స్టార్ హీరోలను ఇమిటేట్ చేయడంలో హరి కిషన్ నెంబర్ 1 మిమిక్రీ ఆర్టిస్ట్ అనిపించుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.