Hero Vikram Hospitalized: హీరో విక్రమ్ కు గుండెపోటు వచ్చినట్టు తమిళ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో ఆయనని వెంటనే తన నివాసం సమీపంలో ఉన్న కావేరి హాస్పిటల్ కు తరలించారు.
Garlic and Beetroot Remedies: ప్రతి భారతీయుడి వంటింట్లో తప్పకుండా కన్పించే బీట్రూట్, వెల్లుల్లితో అద్భుత ప్రయోజనాలున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రక్తపోటు, గుండెపోటుకు మంచి ఔషధాలని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.
Why Ginger is Beneficial: అల్లంలో చాలా రకాల ఔషధ గుణాలున్నాయి. ఇందులో ఉన్న ఔషధ గుణాలు 100 కంటే ఎక్కువ వ్యాధులను నయం చేస్తుందని అధ్యాయాల్లో పేర్కొన్నారు.
Heart Patients: ఇటీవలి కాలంలో ఎక్కువగా విన్పిస్తూ..తరచూ భయపెట్టే వార్త గుండెపోటు. గుండెపోటుతో బాధపడేవాళ్లు ఆ సమస్య నుంచి దూరంగా ఉండేందుకు కొన్ని ముఖ్యమైన సూచనలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. ఆ సూచనలేంటో తెలుసుకుందాం..
Heart Attack Symptoms: భారతదేశంలో గుండెపోటు మరణాలకు ప్రధాన కారణం మారుతున్న జీవన శైలి. ప్రస్తుతం ఆధునిక జీవన శైలి కారణంగా నాలుగురిలో ఒకరు గుండె సంబంధిత సమస్యలకు గురవుతున్నారు.
Heart Attack: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు కొందరికి జన్యుపరంగా వస్తే మరికొందరికీ ఆహారం అలవాట్లలో మార్పుల వల్ల వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Heat Stroke: వడ దెబ్బ ఉన్నప్పుడు శరీరం హెచ్చరికలను ఇస్తుంది. శరీరంలో విపరీతమైన జ్వరంతో పాటు ఇతర లక్షణాలు కనిపించడం ప్రారంభించి, రోగి పరిస్థితి క్షీణిస్తున్నట్లు తెలుస్తోంది. అటువంటి పరిస్థితిలో..వడ దెబ్బను గుర్తించి సకాలంలో చికిత్స చేయకపోతే, శరీరంలోని ఏదైనా ముఖ్యమైన భాగం దెబ్బతింటుంది.
Heart Attack: వేప ఆకులో చాలా రకాల పోషవిలువలున్నాయి. ఇది శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అంతేకాకుండా వేపాకులో ఉండే గుణాలు గుండెపోటు ప్రమాదాన్ని కూడా నియంత్రిస్తుంది.
Garlic and Beetroot: మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, ఆధునిక జీవన శైలి వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. ఇందులో ప్రధానంగా రక్తపోటు, గుండెపోటు. ఈ రెంటికీ సమాధానం ప్రతి ఇంట్లో ఉండే ఆ రెండు పదార్ధాలు..
High Cholesterol: మారుతున్న జీవనశైలి కారణంగా ప్రతి పది మందిలో నలుగురు కొలెస్ట్రాల్ పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అంతే కాకుండా వీరి శరీరం అనేక మార్పుల చెందుతుంది. ఈ అధిక కొలెస్ట్రాల్ బారిన పడ్డ ప్రతి ముగ్గురు గుండెపోటుకు గురవుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Fruits and Vegetables for Heart Attack patients. గుండె పేషెంట్లు, సాధారణ ప్రజలు కూడా కొన్ని పండ్లను తింటే.. స్ట్రోక్ రాకుండా జాగ్రత్తపడొచ్చట. అవేంటో ఓసారి చూద్దాం.
Blood Group vs Heart Risk: ఆధునిక పోటీ ప్రపంచంలో, వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా హార్ట్ ఎటాక్ సమస్య సర్వ సాధారణంగా కన్పిస్తోంది. వాస్తవానికి హార్ట్ ఎటాక్ ముప్పు..మీ బ్లడ్ గ్రూప్‌ను బట్టి కూడా ఉంటుందనేది చాలా మందికి తెలియదు. అదేంటో తెలుసుకుందాం..
Causes of Fatigue: కొన్నిసార్లు ఎక్కువ శారీరక శ్రమ చేయడం వల్ల అలసట అనిపిస్తుంది. కానీ అది ప్రతిరోజూ జరిగితే మీరు నీరసంగా అనిపించడం ప్రారంభిస్తే, దానిని విస్మరించవద్దు. విపరీతమైన అలసట కొన్నిసార్లు కొన్ని తీవ్రమైన వ్యాధి కారణంగా కూడా ఉంటుంది.
Cholesterol increases Sign: శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే చాలా రకాల సమస్య ఎదురువుతాయి. ముఖ్యంగా గుండెపోటు లాంటి ప్రాణాంతకమైన సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్ అనంతరం చాలా మంది బరువు పెరిగి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
Pumpkin Seeds Benefits: గుమ్మడి విత్తనాలు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. దీంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
Heart Attack Risk: ప్రస్తుత ఆధునిక జీవన శైలిలో హార్ట్ ఎటాక్ సమస్య పెరుగుతోంది. మీ బ్లడ్ గ్రూప్‌ని బట్టి మీలో హార్ట్ ఎటాక్ రిస్క్ ఎంతవరకూ ఉంటుందో తెలుసుకోవచ్చు. ఆ గ్రూప్ అయితే మాత్రం..
Former Mumbai cricketer Rajesh Verma dies. ముంబై రంజీ జట్టు మాజీ పేసర్ రాజేష్ వర్మ మృతి చెందారు. గుండె పోటుతో 40 ఏళ్ల వయసులోనే ఆదివారం ఆయన తీరరాని లోకాలకు వెళ్లిపోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.