Visa Trouble for Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని పరశురామ్ ( Parasuram ) తెరకెక్కిస్తున్నారు
కీర్తి సురేష్ తన కెరియర్ ఆరంభంలో అందమైన పాత్రల్లో కనిపించి మెప్పించింది. తరువాత ఆమె నటనకౌశలాన్ని గుర్తించిన దర్శకనిర్మాతలు ఆమెకు చక్కని పాత్రలు ఇవ్వడం మొదలు పెట్టారు.
HBD Keerthy Suresh : టి కీర్తీ సురేష్ ( Keerthy Suresh ) పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారువారి పాట మూవీ చిత్రీకరణలో ఆమె చేరినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. పరుశురామ్ పేట్లె తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Actress in Sarkaru Vaari Paata: మహేష్ బాబు అప్‌కమింగ్ మూవీ సర్కారు వారి పాట నుంచి కీర్తి సురేష్ తప్పుకుందని, ఆమె స్థానంలో మరో పాపులర్ హీరోయిన్ నటిస్తుందని పలు వార్తలు వచ్చాయి. ఇందులో నిజమెంత ?
మహేష్ బాబు ( Mahesh Babu ) అప్‌కమింగ్ మూవీ 'సర్కారు వారి పాట'పై ( Sarkaru Vaari Paata ) సూపర్ స్టార్ అభిమానుల్లో ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
తొలుత సీత పాత్ర కోసం మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించిన హీరోయిన్ కీర్తి సురేష్‌ని ( Keerthy Suresh ) తీసుకోవాలని భావించారని వార్తలొచ్చాయి. ఐతే ఆమెకు ఉత్తరాదిన ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోవడం, ఆదిపురుష్ చిత్రానికి బాలీవుడ్ మార్కెట్ ముఖ్యమైనది కావడంతో ఆమె పేరును పక్కకుపెట్టారనే టాక్ వినిపించింది.
మహానటి సినిమాతో ఫ్యాన్స్ విపరీతమైన ఫాలోయింగ్‌తోపాటు, జాతీయ అవార్డును అందుకున్న కీర్తి సురేష్ ( Keerthy Suresh ) ‘‘మన రాతను మనమే రాసుకోవాలి’’ అని అంటోంది. అవునండి.. కీర్తి సురేష్ లేడీ ఓరియంటెడ్ పాత్రలో నటిస్తున్న 'గుడ్ లక్ సఖి' చిత్రం ట్రైలర్ ( Good luck Sakhi teaser ) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం విడుదలైంది.
లవ్ స్టోరీ పాత్రలకే పరిమితమైన నటి కీర్తి సురేష్ (Keerthy Suresh)కు పేరు తెచ్చిన సినిమా మహానటి. ఈ సినిమాకు ఎందరినో అనుకున్నా చివరికి కీర్తి సురేష్ ‘మహానటి’ సావిత్రి బయోపిక్‌లో ఆమె పాత్రకు జీవం పోశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.