Celebration of Indraja సెలెబ్రేషన్ ఆఫ్ ఇంద్రజ అంటూ శ్రీదేవీ డ్రామా కంపెనీలో డ్యాన్స్ అదరగొట్టేసింది. కీర్తి సురేష్ ఎనర్జీకి ఏ మాత్రం తగ్గకుండా ఇంద్రజ దుమ్ములేపేసింది. ఈ వయసులోనూ ఇంత ఎనర్జీగా చేయడం మామూలు విషయం కాదని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Dasara OTT Release Date నాని నటించిన దసరా మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నాని కెరీర్లో వంద కోట్ల బొమ్మగా నిలిచిపోయింది. అయితే దసరా సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చింది.
Keerthy Suresh Marriage కీర్తి సురేష్ తాజాగా పెళ్లి గురించి స్పందించింది. తన పెళ్లి ఎప్పుడు అని అడిగిన నెటిజన్‌కు వింతగా సమాధానం ఇచ్చింది. లుంగీ ఎత్తి కట్టి.. జేబులు ఖాళీగా ఉన్నాయంటూ ఓ ఎమోజీని షేర్ చేసింది. అయితే దీని అర్థం ఏంటన్నది మాత్రం అర్థం కావడం లేదు.
Dasara is Real Story Says Director Srikanth Odela: నాని హీరోగా నటించిన దసరా సినిమా శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు ఆ సినిమా గురించి ఒక కీలక అంశం వెలుగులోకి వచ్చింది.
Nani hikes remuneration: దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ హిట్ అందుకున్న నాని రెమ్యునరేషన్ కూడా పెంచేసినట్టుగా టాక్ వినిపిస్తోంది. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Dasara Team Reduced Ticket Price: నాని దసరా సినిమా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడేస్తోంది. ఇప్పటికే అన్ని చోట్ల ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టుగా కనిపిస్తోంది. జరిగిన బిజినెస్‌కు సోమవారం వరకు వచ్చిన లెక్కలకు అంతా సరిపోయిందని టాక్.
Rajamouli Reacts For Dasara Movie: దర్శకధీరుడు రాజమౌళి తాజాగా దసరా సినిమా గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. రీసెంట్గా ఈ సినిమాను రాజమౌళి చూసినట్టున్నాడు. చూసిన వెంటనే ఇలా తన రివ్యూను ఇచ్చేశాడు
Dasara 4 Days Collections in Nizam Area: నాని దసరా సినిమాకు కాస్త లాంగ్ వీకెండ్ దొరికింది. నాలుగు రోజుల్లో దసరా దుమ్ములేపేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతటా హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడేసింది. నాని కెరీర్లో మొదటి సారిగా వంద కోట్ల బొమ్మ పడింది.
Prabhas Comments on Dasara Movie: నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా సినిమా మీద ప్రభాస్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆ వివరాలు
Dasara Overseas 3 days Collection: నాని దసరా సినిమా ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. నాని బాక్సాఫీస్ వద్ద కొల్లగొడుతున్న నంబర్లను చూసి అంతా షాక్ అవుతున్నారు. నాని మాస్ మేనియాను మరోసారి చూపించినట్టు అయింది.
Dasara Movie Controversy: దసరా మూవీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో కొన్ని దృశ్యాలు అంగన్వాడి టీచర్ల మనోభావాలను కించపరిచేవిగా ఉన్నాయని పేర్కొంటూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంగన్వాడిలు ఆందోళనకు దిగారు.
Hanu Raghavapudi Review on Dasara హను రాఘవపూడి తాజాగా దసరా సినిమా మీద తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. దసరాలోని ప్రతీ షాట్, ప్రతీ ఫ్రేమ్, ప్రతీ డిపార్ట్మెంట్ గురించి చెప్పుకొచ్చాడు. దసరా గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.
Dasara Collection in Nizam Area దసరా కలెక్షన్లు నైజాం ఏరియాలో కొత్త రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది. నాని మాస్ ఇమేజ్ ఏంటో మరోసారి దసరాతో తెలిసి వచ్చింది. ఇక నైజాంలో ఈ సినిమా రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులు బ్రేక్ చేసేలా ఉంది.
Dasara Movie Telugu Review: నాని హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా మూవీ దసరా ఎట్టకేలకు ప్రేక్షుకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
Nani 's Movie Darasa Twitter Review Telugu: నాని హీరోగా నటించిన దసరా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఈ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అనే వివరాల్లోకి వెళితే
Nani Dasara Movie First Review on Net:నాని హీరోగా తెరకెక్కిన దసరా సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చీసింది, దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు ఈ సినిమా చూసి రివ్యూ ఇచ్చేశారు.
Dasara Worldwide Pre Release Business: నాని హీరోగా నటించిన తాజా చిత్రం దసరా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత మేరకు జరిగింది ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తే నాని సినిమా సేఫ్ అవుతుంది అనే విషయం మీద ఒకసారి లుక్ వేసే ప్రయత్నం చేద్దాం.
Dasara Censor Cuts Details: నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమా సెన్సార్ పూర్తయింది, అయితే మరే సినిమాకు లేని విధంగా 16 సూచనలు, కట్స్ సెన్సార్ బోర్డు చెప్పిందని తెలుస్తోంది.
Trolls And Memes On Bhola Shankar చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ మీద ప్రస్తుతం ట్రోల్స్, మీమ్స్ పడుతున్నాయి. ఉగాది సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ మీద జనాలు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో మెహర్ రమేష్ నవ్వులపాలు అవుతున్నాడు.
Keerthy Suresh Drinks Sara కీర్తి సురేష్ ప్రస్తుతం దసరా సినిమాను గట్టిగా ప్రమోట్ చేసే పనిలో పడిపోయింది. కీర్తి సురేష్ తాజాగా తెల్ల చీరకట్టుకుని అందరినీ ఆకట్టుకుంది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా కీర్తి సురేష్ కల్లు తాగేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.