Keerthy Suresh Sizzling Saree Photos: దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న కీర్తి సురేష్ తాజాగా చీరకట్టులో మెరిసింది, ఆమె చీరకట్టు ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాకరేపుతున్న ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.
Keerthy Suresh Gold Coin: ఇక విడుదలకు సిద్దమైన దసరా సినిమాలోని టెక్నీషియన్లకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారు నాణాన్ని చొప్పున కీర్తి సురేష్ పంపిణీ చేసినట్లుగా తెలుస్తోంది.
Keerthy Suresh Bold Pics కీర్తి సురేష్ నెట్టింట్లో ఇప్పుడు మంటలు పుట్టించేస్తోంది. ఇక కీర్తి సురేష్ సురేష్ కూడా తన లౌక్యాన్ని చూపిస్తోంది. మడి కట్టుకుని కూర్చుంటే లాభం లేదని అందాల ప్రదర్శనకు తెరదీసింది.
Dasara Director Odela Srikanth దసరా మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు ఇప్పుడు మంచి క్రేజ్ ఏర్పడింది. మొదటి సినిమా రిలీజ్ కాక ముందే ఈ రేంజ్లో క్రేజ్ తెచ్చుకున్నాడు. సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా దర్శకుడి పేరు మార్మోగిపోతుంది
Keerthy Suresh Saree Photos: మహానటి కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో అందాల ఆరబోతలో ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు, తాజాగా బ్లాక్ శారీలో ఆమె మెరుస్తూ షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో కాక రేపుతోంది. ఆ ఫోటోల మీద ఒక లుక్కేద్దాం
Music Director Santhosh Narayanan మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ తాజాగా తెలుగు సినిమా కథల మీద చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. గత పదేళ్లలో ఎన్నో కథలు విన్నాడట కానీ దసరా కథ అంత బాగా ఏదీ నచ్చలేదట.
Actress Keerthy Suresh Shares Unseen Images. కీర్తి సురేష్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. లాంగ్ నెక్ డ్రెస్‌లో మహానటి మతిపోయే పోజులు ఇచ్చారు. కీర్తి అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
Keerthy Suresh wishes to Nani కీర్తి సురేష్ తాజాగా నాని బర్త్ డేకు సంబంధించి చేసిన పోస్ట్, చెప్పిన విషెస్ వైరల్ అవుతున్నాయి. ఇందులో సెట్లో వారెంత సందడిగా ఎంజాయ్ చేశారో చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Keerthy Suresh Bold Pics కీర్తి సురేష్ తాజాగా కనిపించిన తీరుకు అందరూ ఆశ్చర్యపోతోన్నారు. కీర్తి సురేష్‌లో ఇంత హాట్ యాంగిల్ ఉందా? అని అంతా నోరెళ్లబెట్టేస్తున్నారు. కీర్తి సురేష్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Actress Keerthy Suresh Unseen Images goes viral. కీర్తి సురేష్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. మల్టీ కలర్ డ్రెస్‌లో కళావతి పోజులు ఇచ్చారు. కీర్తి అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
Nani Clarity about Abusive Word in Dasara : దసరా మూవీలో మాట్లాడిన బూతు మాట గురించి హీరో నాని క్లారిటీ ఇచ్చారు, అసలు ఆ పదం ఏమిటి అనే అంశం మీద ఆయన మాట్లాడారు. ఆ వివరాలు
Keerthy Suresh Workout మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం తెరపై అంతగా సందడి చేయడం లేదు. ఆమె నటించిన చిత్రాలన్నీ వరుసగా బెడిసి కొడుతూ వచ్చాయి. మహానటి తరువాత ఆమెకు సరైన హిట్ మాత్రం ఇంకా రావడం లేదు.
Keerthy Suresh Marriage : అలనాటి నటి మేనక కుమార్తె ఆయన కీర్తి సురేష్ ఇప్పుడు హీరోయిన్ గా అలరిస్తోంది, అయితే ఆమె పెళ్లి గురించి తాజాగా మేనక కీలక విషయం బయట పెట్టారు. ఆ వివరాలు
Keerthy Suresh Missing : నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో దసరా అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే, తాజాగా ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అవగా హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ టీజర్లో ఎక్కడా కనిపించలేదు.
Nani's Dasara Teaser Talk: నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దసరా, శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఆ వివరాలు
Keerthy Suresh Marriage Details మహానటి కీర్తి సురేష్ ప్రేమ, పెళ్లి వార్తలు ఎప్పుడూ చర్చలకు దారి తీస్తూనే ఉంటుంది. ఆమె ఎవరితోనైనా కాస్త సన్నిహితంగా కనిపిస్తే చాలు.. ఇలాంటి రూమర్లు బయటకు వచ్చేస్తుంటాయి.
Justice For Sangeetha: తమిళ సోషల్ మీడియాలో ఒక అర్ధం పర్ధం లేని సోషల్ మీడియా ట్రెండ్ మ్,మొదలైంది, అసలు ఏమాత్రం నిజం కాకున్నా తమకు నచ్చని హీరోలను టార్గెట్ చేసి రచ్చ చేయడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు.
Dasara Sankranti 2023 Special Poster సంక్రాంతి సందర్భంగా నాని, కీర్తి సురేష్‌ల దసరా సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో నాని, కీర్తి సురేష్‌ల రా లుక్ నెట్టింట్లో వైరల్ అయింది.
Actress Keerthy Suresh Hot and Unseen Bikini Images. కీర్తి సురేష్ తాజాగా బికినీ ట్రీట్ ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా స్విమ్మింగ్ పూల్‌లో హాట్ పోజులు ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.