Game Changer: రామ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ .. ఉద్యమ నాయకుడిగా.. ఐపీఎస్, ఐఏఎస్, రాజకీయ నాయకుడిగా, ఎన్నికల అధికారిగా విభిన్న పాత్రల్లో మెప్పించారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమాను చిన్నారులకు ఢిల్లీలో ప్రత్యేకంగా షో వేసారు.
Game Changer Pre Release Event: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రాజమండ్రిలో చెర్రీ, మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. వేమగిరిలో జరగనున్న ఈవెంట్‌కు పవన్ కల్యాణ్, రామ్ చరణ్‌తోపాటు సినీ తారలు తరలిరానుండడంతో ప్రేక్షకులు భారీగా వస్తున్నారు.
Game Changer Pre Release Event Safe Tips: భారీ స్థాయిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా సంధ్య థియేటర్ తొక్కిసలాట మాదిరి కాకుండా పటిష్ట జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే!
Game Changer Pre Release Event Arrangements In Rajahmundry: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేమగిరి సమీపంలో ఎల్లుండి ఈవెంట్ నిర్వహణ కోసం నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు.
Game Changer Pre Release Event Arrangements In Rajahmundry: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేమగిరి సమీపంలో ఎల్లుండి ఈవెంట్ నిర్వహణ కోసం నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు.
Ram Charan Playing Brothers Or Father And Son Characters In Game Changer: ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచిన గేమ్ ఛేంజర్‌లో కనిపిస్తున్న రామ్ చరణ్ పాత్రలు ఆసక్తికరంగా ఉన్నాయి. రెండు పాత్రల్లో కనిపిస్తుంటే వారిద్దరూ సోదరులా? లేదా తండ్రీకొడుకులా అనేది చర్చ జరుగుతోంది.
Kiara Advani: కియారా అద్వానీ నార్త్ భామ అయినా ముఖ్యంగా సౌత్ అందులో తెలుగు చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కియారా తెలుగులో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అను నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అంతేకాదు కెరీర్ పీక్స్ ఉన్న టైమ్ లో తన తోటి హీరో సిద్ధార్ధ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత అందాల ఆరబోతలో ఎక్కడ మొహమాట పడటం లేదు. త్వరలో గేమ్ ఛేంజర్ మూవీతో పలకరించబోతుంది.
Ram Charan: రామ్ చరణ్ తెలుగులో మెగాస్టార్ తనయుడిగా అడుగుపెట్టి గ్లోబల్ స్టార్ గా సత్తా చాటుతున్నాడు. త్వరలో శంకర్ దర్శకత్వంలో చేసిన ‘గేమ్ ఛేంజర్’ మూవీతో పలకరించబోతున్నాడు. ఆ తర్వాత బుజ్జిబాబు సన దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ .. ఏఆర్ రెహమాన్ కోరిక మేరకు కడప దర్గాను సందర్శించారు.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ చేంజర్’. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే హిందీలో భారీ రేటుకు అమ్ముడుపోయిన ఈ చిత్రం తమిళంలో కూడా మంచి రేటుకు అమ్ముడు పోయింది.
Game Changer: రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీ రెడీ గా ఉంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదిన రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంఛ్ ఈవెంట్ ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో లో జరుగుతుంది.
Game Changer: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది. ఫస్ట్ కాపీ రెడీగా ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ఉత్తర భారత దేశం హక్కులను ప్రముఖ సంస్థ కొనుగోలు చేసింది.
Kiara Advani: కియారా అద్వానీ ఉత్తరాది భామ అయినా ముఖ్యంగా దక్షిణాదిలో అందులో తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కియారా తెలుగులో కొరటాల శివ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘భరత్ అను నేను’ చిత్రంతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది. అంతేకాదు కెరీర్ పీక్స్ ఉన్న సమయంలో తన తోటి నటుడు సిద్ధార్ధ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత అందాల ఆరబోతలో ఎక్కడ మొహమాట పడటం లేదు.
Top Heroines Dusshera Celebrations: దసరా, దేవి నవరాత్రుల సందర్భంగా బాలీవుడ్, టాలీవుడ్ భామలు మరింత అందంగా కనిపించారు. సంప్రదాయ వస్త్రధారణలో అదిరిపోయే లుక్స్‌లో మెరిశారు. లెహంగా, అనార్కలీ వంటి కొత్త స్టైల్ దుస్తుల్లో మెరిసి పండుగకు మరింత శోభను తీసుకువచ్చారు.
Kiara Advani: కియారా అద్వానీ ఉత్తరాది భామ అయినా ముఖ్యంగా దక్షిణాదిలో అందులో టాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కియారా తెలుగులో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘భరత్ అను నేను’ సినిమాతో ఇక్కడ ప్రేక్షకులకు చేరువైంది. అంతేకాదు కెరీర్ పీక్స్ ఉన్న సమయంలో తన తోటి నటుడు సిద్ధార్ధ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత అందాల ఆరబోతలో ఎక్కడ మొహమాట పడటం లేదు.
Kiara Advani: కియారా అద్వానీ పేరుకు నార్త్ భామ అయినా ముఖ్యంగా దక్షిణాదిలో అందులో తెలుగు సినిమాలతో ఈమెకు మంచి అనుబంధమే ఉంది. ఈమె టాలీవుడ్ లో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అను నేను’ సినిమాతో పరిచయమైంది. త్వరలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీతో త్వరలో పలకరించబోతుంది.
Kiara advani Diet Plan: ప్రముఖ హీరోయిన్ కియారా అద్వానీ తనకు ఇష్టమైన చాక్లెట్ బనానా ఐస్ క్రీమ్ ను ఎలా తయారు చేయాలో.. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు ఐస్ క్రీమ్.. తిన్న తృప్తిని కలిగిస్తుంది అని తెలిపింది.
Kiara Advani viral Pics: బీటౌన్ బ్యూటీ కియారా అద్వానీ తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోల్లో చాలా అందంగా కనిపిస్తోంది కియారా.
Don 3: అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన డాన్ మూవీ అప్పట్లో పెద్ద సంచలనం. సలీమ్ జావెద్ కథ అందించిన ఈ సినిమాను చంద్ర బారోత్ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఎన్నో భాషల్లో రీమేక్ అయింది. ఇక హిందీలో షారుఖ్ ఈ సినిమాను అదే టైటిల్ 'డాన్'పేరుతో రీమేక్ చేయడమే కాదు..దానికి సీక్వెల్‌గా 'డాన్ 2' మూవీ చేసాడు. ఇపుడీ ఫ్రాంఛైజీలో రణ్వీర్ సింగ్ హీరోగా మూడో సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ భామను హీరోయిన్గా తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.