Wine Shops 2 Days Close In Telangana: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలంగాణలో రెండు రోజుల పాటు మద్యం విక్రయాలు బంద్ కానున్నాయి. మద్యం దుకాణాలతోపాటు బార్ అండ్ రెస్టారెంట్లు మూతపడనున్నాయి. పోలింగ్ సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Wine Shops Close 2 Days In Telangana Lok Sabha Elections: మందుబాబులకు మరో షాకింగ్ న్యూస్. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ప్రకటించింది.
Beers Shortage In Telangana: వేసవికాలం ఉష్ణోగ్రతలు తాగుబోతులకు చుక్కలు చూపిస్తున్నాయి. రాష్ట్రంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడడంతో దాని ప్రభావం బీర్లపై పడింది. నీటి కొరత కారణంగా బీర్ల తయారీ తక్కువగా అవుతోంది. డిమాండ్‌కు బీర్లు లభ్యం కాకపోవడంతో వైన్స్, బార్ల వద్ద నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. బీర్లు దొరక్క మందుబాబులు నిరాశకు లోనవుతున్నారు.
Trending Video: పెళ్లిలో మగవాళ్లకు మందు పార్టీలు ఇవ్వడం కామన్. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే పెళ్లి విందు మాత్రం డిఫరెంట్. ఇక్కడ వివాహ విందులో పురుషులతోపాటు మహిళలకు కూడా భోజనంతోపాటు మద్యాన్ని కూడా వడ్డిస్తుంటారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
HCA Suspends Coach: క్రీడలు నేర్పించాల్సిన కోచ్ అసభ్య చర్యలకు పూనుకున్నాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆ కోచ్ దారుణాలకు పాల్పడుతున్నాడు. బస్సులో మద్యం సేవిస్తూ మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించాడు. చివరకు అతడిపై హెచ్‌సీఏ కఠిన చర్యలు తీసుకున్నారు.
Breast Cancer Symptoms: క్యాన్సర్ సోకిన తరువాత క్యాన్సర్ సోకిన రకాన్నిబట్టి చికిత్స క్లిష్టంగా ఉంటుంది. అలా కాకుండా క్యాన్సర్ సోకడానికంటే ముందే క్యాన్సర్ కారకాలు, క్యాన్సర్ లక్షణాలు వంటి అంశాలపై అవగాహన పెంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా మిమ్మల్మి మీరు కాపాడుకోవడంతో పాటు మీ కుటుంబసభ్యుల్ని కూడా కాపాడుకోవచ్చు.
Drinking Beer or Alcohol ?: మద్యం తాగే అలవాటున్న మందు బాబులకు వీకెండ్ వచ్చినా లేదా ఏదైనా హాలీడే వచ్చినా జాలీగా ఫ్రెండ్స్ తో షికార్లు కొడుతూ బీర్ కొట్టడమో లేక వైన్ తాగుతూనో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, ఇంట్లో తాగితే ఇంట్లో ఉన్న వాళ్లు ఒప్పుకోరు కనుక సాధ్యమైనంత వరకు బయట ఫ్రెండ్స్ కంపెనీ ఎంజాయ్ చేస్తూ సరదాగా ఫ్రెండ్స్ రూమ్‌లోనో లేక బారులోనో మందు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ అలా ఫ్రెండ్స్‌తో లిక్కర్ పార్టీలు ఎంజాయ్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవడం పార్టీలో పాల్గొనే వారికి, వారి కుటుంబాలకు శ్రేయస్కరం.
Health Tips For Drinkers: మద్యం అలవాటు ఉన్న మందుబాబులు మోతాదుకు మించి ఆల్కాహాల్ సేవిస్తే అనారోగ్యం బారినపడక తప్పదు అనే విషయం అందరికీ తెలిసిందే... ఇక్కడి వరకు అంతా బానే ఉంది కానీ.. మరి ఈ మోతాదు ఎలా తెలిసేది అంటారా ? ఇదే విషయమై అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆన్ ఆల్కాహాల్ అబ్యూస్ అండ్ ఆల్కాహాలిజం (NIAAA) ఏం చెబుతోందంటే..
High Blood Pressure: ఇటీవల చాలాకాలంగా అధిక రక్తపోటు కేసులు పెరుగుతున్నాయి. కొన్ని సులభమైన చిట్కాలతో ఈ సమస్యను నియంత్రించవచ్చు. అధిక రక్తపోటు సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం..
Liquor Bottles To Munugode Bypoll Voters: మునుగోడు ఉప ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతున్న తీరు చూస్తోన్న నెటిజెన్స్.. పనికి ఆహార పథకం తరహాలో ప్రస్తుతం ఓటుకు మద్యం పథకం నడుస్తోందంటున్నారు. మునుగోడులో స్థానికంగా ఉండని వారి కోసం కూడా హైదరాబాద్ లోనే ఫంక్షన్ హాళ్లలో మీటింగులు పెట్టి అక్కడే అర్హులకు అందాల్సిన సంక్షేమ పథకాల తరహాలో వారికి అందాల్సిన మద్యం బాటిళ్లు వారికే పంపిణి చేస్తున్నారు.
Minister Malla Reddy Liquor Party: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి మల్లా రెడ్డి.. ఒక ఇంచార్జుగా తనకు అప్పగించిన గ్రామాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు స్వయంగా తానే మందు పార్టీ ఇస్తుండగా తీసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Making Liquor from Medicines: కాదేది కవితకు అనర్హం అన్న చందంగానే ఉన్నాయి అక్రమ మార్గంలో డబ్బు సంపాదించే వాళ్లకు వచ్చే ఉపాయాలు కూడా. ఇప్పటివరకు బెల్లం నుంచి సారా తయారీ చేయడం చూశాం.. బీరు తయారీకి రేషన్ బియ్యం ఉపయోగించడం గురించి విన్నాం.. కానీ వీడు ఏకంగా మెడిసిన్స్ నుంచే మద్యం తయారు చేస్తున్నాడు.
AP Government: ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ మద్యంపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారీగా అక్రమ మద్యాన్ని అధికారులు ధ్వంసం చేశారు. బాపట్ల జిల్లా చీరాల్లో సెబ్ అధికారులు భారీగా మద్యాన్ని ధ్వంసం చేశారు.
LIQUOR DOOR DELIVERY: లిక్కర్ తాగాలని ఉందా.. లిక్కర్ తెచ్చుకోవడానికి వైన్ షాప్ కు వెళ్లడం కష్టంగా ఉందా.. అయితే మీకో గుడ్ న్యూస్. ఇంట్లోనే ఉండి మీకిష్టమైన లిక్కర్ తాగే అవకాశం ఉంది.. మీ లాంటి వాళ్ల కోసమే హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ వినూత్నఆలోచన చేసింది. లిక్కర్ హోం డెలివరీ చేయబోతోంది.
Liquor Prices Hike: మందుబాబులకు కేసీఆర్ సర్కార్ మరో షాకిచ్చింది. లిక్కర్ ధరలను భారీగా పెంచేసింది. పెరిగిన ధరలను ఇవాళ్టీ నుంచే అమలులోనికి తీసుకొచ్చింది. మద్యం ధరలు 20 రూపాయల నుంచి ఏకంగా 160 రూపాయల వరకు పెరిగాయి.
BJP state president Somu Veerraju said the AP government was incurring debts contrary to regulations. It is alleged that the YCP leaders were profiting from the manufacture and sale of liquor. He said that the government administration has been changed to trading
BJP state president Somu Veerraju said the AP government was incurring debts contrary to regulations. It is alleged that the YCP leaders were profiting from the manufacture and sale of liquor. He said that the government administration has been changed to trading. Due to this, the state government has been criticized for incurring debts
BJP State president Somu Veerraju breathed fire on Debts are being made against the rules. He alleged that YCP leaders were profiting from the manufacture and sale of liquor
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.