Balakrishna Nominated Padma Bhushan: తెలుగు సినీ కథానాయకుడు, తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించినుందా.. ? తాజాగా బాలయ్యను పద్మ భూషణ్ అవార్డుకు నామినేట్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ క్యాబినేట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్టు సమాచారం.
Mithun Chakraborty Honoured With Dadasaheb Phalke Award : మన దేశంలో సినీ రంగానికి సంబంధించి అత్యున్నత ప్రతిష్ఠాత్మక అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే. 2022 యేడాదికి గాను మిథున్ చక్రబర్తిని సినీ రంగానికి సంబంధించిన అత్యున్నత పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
Hanu Man - Venkaiah Naidu: మన భారతీయ ఇతిహాసంలో రియల్ సూపర్ హీరో హనుమాన్. ఆయన స్పూర్తితో తెరకెక్కిన చిత్రం హను మాన్. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించి ఇప్పటికీ స్టడీ వసూళ్లను రాబడుతోంది. తాజాగా మూవీని చూసిన మాజీ ఉప రాష్ట్రపతి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా వీక్షించి చిత్ర యూనిట్‌ను అభినందించారు.
Usha Uthup - Padma Bhushan: కేంద్రం ప్రతి యేడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి పద్మ అవార్డులను ప్రకటిస్తూ రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ యేడాది పలు రంగాల్లోని ప్రముఖులకు పద్మ అవార్డులతో గౌరవించింది కేంద్రం. అందులో సినీ రంగం నుంచి వైజయంతిమాల బాలి, చిరంజీవిలకు పద్మవిభూషణ్‌తో గౌరవిస్తే.. మిథున్ చక్రబర్తి, ఉషా ఉతుప్‌లకు కేంద్రం పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది.
Mithun Chakraborty - Padma Bhushan: తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల్లో పశ్చిమ బెంగాల్ నుంచి హీరోగా కెరీర్ మొదలుపెట్టి బాలీవుడ్‌ను కొన్నేళ్లు పాటు ఏలిన బెంగాలీ బాబు మిథున్ చక్రబర్తిని పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది.
Vijayakanth - Padma Bhushan: కేంద్రం తమిళ ప్రజల ఆరాధ్య నటుడు దివంగత కెప్టెన్ విజయకాంత్‌ను పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది.రీసెంట్గా కన్నుమూసిన విజయకాంత్.. సినిమాలు, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసారు. అంతేకాదు అంతకు మించి మనసున్న మనిషిగా ప్రజల్లో ఆయన పట్ల గౌరవం ఉంది.
Jourey of Sundar Pichai: తమిళనాడులోని మధురైలో జన్మించి.. ఎన్నో కష్టాలు పడి స్టాన్ఫోర్డ్ యూనివర్సీటిలో చదువుకుని.. ఇప్పుడు గూగుల్ సీఈఓగా ఉన్న సుందర్ పిచాయ్ లైఫ్ జర్నీ అంత ఈజీగా ఏమీ సాగలేదు. తాజాగా పద్మభూషణ్‌కు ఎంపికైన సుందర్ పిచాయ్ జర్నీపై ఓ లుక్కేయండి.
PV Sindhu: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సాంప్రదాయ దుస్తులు ధరించి..డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ప్రముఖ మసాలా కంపెనీ ఎండీహెచ్ (Mahashian Di Hatti ) యజమాని మహాశయ్ ధరంపాల్ గులాటి (98) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా ఆయన ఢిల్లీలోని మాతాచానన్ దేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.