Rss Praises modi: పీఎం మోదీపై ఆర్ఎస్ఎస్ ప్రశంసలు కురిపించింది. గత 58 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదంటూ కూడా నిషేధం విధించారు. ఈ క్రమంలో తాజగా కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.
Jai Palestine slogans in parliament: ఎంపీ అసదుద్దీన్ ఇటీవల పార్లమెంట్ లో ప్రవర్తించిన తీరు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంపీల ప్రమాణ స్వీకారం వేళ అసద్ .. ఏకంగా పార్లమెంట్ లో జై పాలస్తీనా అంటూ నినాదాలు చేశారు.
Pm modi: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులకు నరేంద్ర మోదీ తీపికబురు చెప్పారు. ఇప్పటివరకు ప్రెగ్నెంట్ మహిళలకు ఆరునెలల పాటు మెటర్నిటీ సెలవులు ఇస్తున్న విషయం తెలిసిందే.
Jammu and kashmir: ప్రధాని నరేంద్రమోదీ ఈసారి యోగా వేడుకలను జమ్ములో నిర్వహించనున్నారు. ఈ ఏడాది యోగా డే ను 'యువత మనసు, శరీరంపై యోగా ప్రభావం' అనే థీమ్ తో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Jammu and kashmir: ప్రధాని మోదీ జూన్ 20, 21 తేదీల్లో జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో పర్యటించనున్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారిగా పర్యటన జరుపుతున్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు.
Pm kisan 17 th instalment: ప్రధాని మోదీ ఈరోజు వారణాసిలో దేశంలోని.. రైతుల అకౌంట్లలో రూ.20 వేల కోట్లను బదిలీ చేశారు. కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద.. 17వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.
PM kisan 17 th scheme installment: ప్రధాని నరేంద్ర మోదీ.. వారణాసిలో ప్రధాని చేతులమీదుగా ‘పీఎం-కిసాన్’ పథకం కింద 17వ విడత నిధులను విడుదల చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా 9.26 కోట్ల మంది రైతులు లభ్ది పోందనున్నారు.
G7 summit: ఇటీవల మోదీ జీ7 శిఖరాగ్ర సదస్సుకు హజరవ్వడానికి ఇటలీలోని అపులియాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ జీ 7 దేశాలతో జరిగిన సమ్మిట్ లో సభ్యదేశాలతో పలు అంశాలపై చర్చించారు.
Tamili sai On Amitshah Warning video: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఎంతో వేడుకగా జరిగింది. ఈ నేపథ్యంలో హోమ్ మినిస్టర్ అమిత్ షా , తమిళిసై మధ్య జరిగిన సంభాషణ మాత్రం తీవ్ర దుమారంగా మారింది. దీనిపై తాజాగా, తమిళి సై ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.
Chandrababu naidu oath: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు (బుధవారం) నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ప్రముఖులందరికి ప్రత్యేకంగా ఆహ్వనాలు అందజేశారు.
PM Modi oath Ceremony LIVE: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోదీ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.