Pm modi on pakistan: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ లోని పటియాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాక్ పై, కాంగ్రెస్ పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు.
Make pakistan wear bangles: మండి బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనారనౌత్ పాక్ పై మండిపడ్డారు. తొందరలోనే పాక్ ను గాజులుతొడుక్కునేలా చేస్తామంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీపై కూడా కులు ఎన్నికల ప్రచారంలో ఫైర్ అయ్యారు.
Varanasi pm modi nomination: దేశ ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు ఆయన పవిత్ర దశ అశ్వమేథ్ ఘాట్ లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
Bihar election campaign: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఇంటియా కూటమిపై మండిపడ్డారు. ఇండియా కూటమిలో ఉన్న నేతలంతా పాక్ అంటే భయపడిపోతున్నారని విమర్శించారు. ఇలాంటి వారు దేశాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్తారని ప్రచారంలో ప్రశ్నించారు.
PM Modi In Patna Gurudwara: దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాట్నాలోని గురుద్వారాను దర్శించుకున్నారు. అక్కడ సిక్కులు ధరించే తలపాగ వేసుకున్నారు. అంతేకాకుండా.. భక్తులకు స్వయంగా లంగర్ భోజనం వడ్డించారు.
YS Sharmila Fires on PM Modi: ప్రధాని మోదీపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఎన్నికల కోసం ఏపీపై మళ్లీ కపట ప్రేమ చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆమె పది ప్రశ్నలు సంధించారు.
Shyam Rangeela: దేశ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా బరిలో ఉంటున్నట్లు హాస్య నటుడు శ్యామ్ రంగీలా ప్రకటించారు. వారణాసి ప్రజల నుంచి నాకు మంచి స్పందన వస్తుందని కూడా వెల్లడించాడు. ఆయన మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Madhavilatha Assets: బీజేపీ తరపున హైదరాబాద్ ఎంపీ సీటును మాధవీలతకు కేటాయించారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో సివంగిలా దూసుకుపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఓవైసీ బ్రదర్స్ కు తన వాగ్దాటితో చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా,ఆమె తన ఆస్తుల డిటెయిల్స్ ను ఈసీకి అఫిడవిట్ రూపంలో అందించారు.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. డీకే అరుణపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ కు డీకే అరుణ చేసిందేమిటనీ ప్రశ్నించారు.
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎంతో అభద్రత భావంతో ఉన్నాడంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక సీఎంగా కాకుండా.. యువ నాయకుడిగా మాట్లాడుతున్నాడంటూ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ABP News-CVoter Opinion Poll on Loksabha Elections 2024: దేశవ్యాప్తంగా మరోసారి ఎన్డీఎ కూటమి హవా మరోసారి కొనసాగుతుందని ఏబీపీ-సీఓటర్ అంచనా వేసింది. 373 సీట్లలో ఎన్డీఎ కూటమి విజయం సాధిస్తుందని.. INDIA కూటమి 155 సీట్లకు పరిమితమవుతుందని తెలిపింది. ఏపీలో అనూహ్యంగా ఎన్డీఎ కూటమి పుంజుకుంటుందని పేర్కొంది.
BJP Madhavi Latha:హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై, బీజేపీ హైకమాండ్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మాధవీలత బీజేపీ స్థానిక నేతలను పట్టించుకోకుండా ప్రచారం నిర్వహిస్తున్నారని బీజేపీ అధినాయకత్వానికి ఫిర్యాదులు వెళ్లాయంట. అదేవిధంగా.. యూట్యూబ్ లలో ఇంటర్వ్యూలు ఇవ్వడంలో మాధవీ లత బిజీగా ఉంటున్నారంట.
PM Modi Calls Congress A Mother Of All Problems In Country: దేశంలో ఉన్న సమస్యలన్నింటికి తల్లి కాంగ్రెస్ పార్టీ అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కాకరకాయ చేదుగా ఉంటదని స్పష్టం చేశారు.
PM Modi Fan Cut His Finger: ప్రధాని మెదీపై ఒక అభిమాని తన స్వామిభక్తితి వినూత్నంగా చాటుకున్నాడు. తన ఇంట్లో ఇప్పటికే మోదీ కోసం ప్రత్యేకంగా ఆలయంకూడా కట్టించాడు. అంతేకాకుండా అతగాడు తాజాగా, తన వేలును కూడా కట్ చేసి కాళీదేవీకి సమర్పించాడు. ఈ ఘటన వార్తలలో నిలిచింది.
Nitish Kumar Touches Modi Feet In Bihar: ఎన్నికల సభలో ముఖ్యమంత్రి తడబడ్డారు. వాస్తవ విషయాలకు విరుద్ధంగా మాట్లాడుతూ తడబడుతూ నవ్వులపాలయ్యారు. ప్రధాని మోదీ సాక్షిగా సీఎం ఇలా గందరగోళానికి గురయి ట్రోలర్స్‌కు చిక్కారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.