PM Modi Speech at BJP Vijaya Sankalpa Sabha: కొంతమంది తనకు కుటుంబం లేదని విమర్శిస్తున్నారని.. 140 కోట్ల మంది భారతీయులు తన కుటుంబమేనని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో దళితుల అభ్యున్నతి కోసం అనేక చర్యలు చేపట్టామని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు రెండింటిదీ ఒకే బాట అని విమర్శించారు.
Andhra Pradesh: దేశ ప్రధాని మోదీ తల్లిలాంటి ఆంధ్ర ప్రదేశ్ ను చంపేశారని, మోడీ అంటే మోసం. మోసం చేసే వాడే మోడీ అంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాపై రాహుల్ గాంధీ తొలి సంతకం ఉంటుందని తిరుపతి వేదికగా వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు.
West Bengal: దేశంలో అనేక చోట్ల నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. నిత్యవాసరాల సరుకుల నుంచి కూరగాయల వరకు అన్ని ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే సిలెండర్ ధరలు తొందరలోనే రూ. 2000 చేరవచ్చని ఏకంగా సీఎం వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
PM Kisan Beneficiary Status List 2024: పీఎం కిసాన్ స్కీమ్ రూ.2 వేల నగదు బుధవారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానుంది. పీఎం నరేంద్ర మోదీ నేడు ఈ నగదును విడుదల చేయనున్నారు. లబ్ధిదారులు తమ వివరాలను pmkisan.gov.in అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.
Mohammed Shami: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ శస్త్రచికిత్స విజయవంతమైంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ విషయంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు.
Lok Sabha Election 2024: మరి కొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా రాజకీయం వేడెక్కింది. ఈసారి కూడా రాజధానిలోని ఏడు లోక్ సభ స్థానాలను క్వీన్ స్వీప్ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఓ స్టార్ నటుడిని బరిలోకి దింపబోతుంది.
Telangana: భారతీయ జనతా పార్టీ 17 సీట్లలో పోటీ చేసి 10 సీట్లకు పైగా గెలవాలని విజయ సంకల్ప యాత్ర ప్రారంభించినట్లు బీజేపీ నేత ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హమీలను నెరవేర్చలేని ఎద్దేవా చేశారు.
Ten Trillion Econnomy: రాబోయే అతి కొద్ది ఏళ్లలోనే భారత్ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించి, త్వరలో మూడవ అతిపెద్ద స్లాట్‌ను కైవసం చేసుకుంటుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే గురువారం అన్నారు. ఈ క్రమంలో మీడియా సమావేశంలో ఆయన భారత దేశంను ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Delhi: ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఈరోజు ఉదయం నుంచి ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానాల నుంచి వేలాదిగా రైతులు ఢిల్లీ చేరుకున్నారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శంబు సరిహద్దు ప్రాంతంలో రైతులపై పోలీసులు భాష్పవాయువు ప్రయోగించడంతో తీవ్ర గందరగోళంగా మారింది.
PM Narendra Modi: పాఠశాల పరీక్షలు, కళాశాల ప్రవేశ పరీక్షలు లేదా ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుల కోసం పరీక్ష ప్రశ్నపత్రాలను లీక్ చేసిన దోషులను శిక్షించేందుకు ప్రభుత్వం సోమవారం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. దీనిలో చీటింగ్ కు పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకునేలా అంశాలు పొందుపర్చారు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో సంచలన పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ పొత్తు ధర్మం పాటించడం లేదని పవన్ కళ్యాణ్ చేసిన హాట్ కామెంట్స్‌తో ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఒక పార్టీతో మరో పార్టీ చర్చించకుండా చెరో స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి.
Viral video: రెండు రోజుల పాటు భారత్ లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అనేక ప్రాంతాలను సందర్శించారు. ఈరోజు ఉదయం ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో కూడా పాల్గోన్నారు.
Sun Rays On Ayodhya Rama Statue: ఎన్నో శతాబ్దాల నుంచి ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. ఈ అయోధ్య రాముడి ఆలయాన్ని ఎన్నో ప్రత్యేకతలతో నిర్మించారు. వెయ్యేళ్లకుపైగా చెక్కుచెదరకుండా ఉండేలా ఆలయాన్ని కట్టారు. అయితే గర్భగుడిలో ఉన్న శ్రీరాముడి విగ్రహం నుదిటిపై సూర్యూడి కిరాణాలు పడేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు.
Atal Setu Bridge: దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. వాణిజ్య రాజధాని అయిన ముంబయి నగరంలో నిర్మించిన ఈ బ్రిడ్జికు 'అటల్ సేతు' అని పేరు పెట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.