Loksabha election results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలలో ప్రజలు ఊహించని తీర్పును ఇచ్చారు. ఏపీలో ప్రజలు కూటమికి భారీ మెజార్టీతో గెలిపించారు. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీకూడా ఖరారు అయిపోయింది.
Ap Assembly elections results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు కలలో కూడా ఊహించని తీర్పును ఇచ్చినట్లు తెలుస్తోంది. కూటమిని ఈసారి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు.
Loksabha elections 2024: మోదీ మేనియాను ఇండియా కూటమి ఏమాత్రం ఆపలేకపోయిందని తెలుస్తోంది. దేశంలో ఈరోజు సాయత్రం ఏడవ దశ సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల సంఘం సూచనల మేరకు సాయంత్రం 6.30 తర్వాత అనేక సర్వే సంస్థలు ఎగ్జీట్ పోల్ ఫలితాలను విడుదల చేశాయి.
Lok sabha exit polls Updates 2024: లోక్ సభ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. రెండు నెలల పాటు సార్వత్రిక ఎన్నికలు నాలుగు రాష్ట్రాలు, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో కొద్ది సేపటి క్రితమే అనేకు సంస్థలు ఎగ్జిట్ పోల్ ను విడుదల చేశాయి.
Kanyakumari: ప్రధాని మోదీ కన్యాకుమారీలో చేపట్టిన 45 గంటల ధ్యానం విజయవంతంగా పూర్తయింది. ఆయన ఈ ధ్యానంలో ఉన్నప్పుడు ఎవరితో కూడా మాట్లాడలేదని సమాచారం. కేవలం మౌనంగా ఉంటూ, కొబ్బరినీళ్లు, ద్రాక్షారసం మాత్రమే తీసుకుని ధ్యానం పూర్తి చేశారు.
PM modi meditation: దేశ ప్రధాని మోదీ చివరి దశ ఎన్నికల ప్రచారం ముగియగానే తమిళనాడులోని కన్యాకుమారీ చేరుకున్నారు. అక్కడ స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ధ్యానంలో నిమగ్నమయ్యారు.
PM modi on pakistan: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాక్ మాజీ మంత్రి చౌదరీ ఫవాద్ హుస్సెన్ రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ లను పొగుడుతూ వీడియో విడుదల చేశారు.
Pm modi on pakistan: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ లోని పటియాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాక్ పై, కాంగ్రెస్ పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు.
Make pakistan wear bangles: మండి బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనారనౌత్ పాక్ పై మండిపడ్డారు. తొందరలోనే పాక్ ను గాజులుతొడుక్కునేలా చేస్తామంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీపై కూడా కులు ఎన్నికల ప్రచారంలో ఫైర్ అయ్యారు.
Varanasi pm modi nomination: దేశ ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు ఆయన పవిత్ర దశ అశ్వమేథ్ ఘాట్ లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
Bihar election campaign: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఇంటియా కూటమిపై మండిపడ్డారు. ఇండియా కూటమిలో ఉన్న నేతలంతా పాక్ అంటే భయపడిపోతున్నారని విమర్శించారు. ఇలాంటి వారు దేశాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్తారని ప్రచారంలో ప్రశ్నించారు.
PM Modi In Patna Gurudwara: దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాట్నాలోని గురుద్వారాను దర్శించుకున్నారు. అక్కడ సిక్కులు ధరించే తలపాగ వేసుకున్నారు. అంతేకాకుండా.. భక్తులకు స్వయంగా లంగర్ భోజనం వడ్డించారు.
YS Sharmila Fires on PM Modi: ప్రధాని మోదీపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఎన్నికల కోసం ఏపీపై మళ్లీ కపట ప్రేమ చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆమె పది ప్రశ్నలు సంధించారు.
Shyam Rangeela: దేశ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా బరిలో ఉంటున్నట్లు హాస్య నటుడు శ్యామ్ రంగీలా ప్రకటించారు. వారణాసి ప్రజల నుంచి నాకు మంచి స్పందన వస్తుందని కూడా వెల్లడించాడు. ఆయన మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.