Actress Samantha Ruth Prabhu shares Pictures after myositis diagnosis. సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ కారణంగా సామ్ పూర్తిగా మారిపోయారు.
Samantha Latest Pics సమంత ప్రస్తుతం మయోసైటిస్తో బాధపడుతున్న సంగతి తెలిసిందే.తన యశోద సినిమా రిలీజ్ దగ్గరపడుతున్నా కూడా బయటకు రాలేని పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేసింది.
Unni Mukundan About Samantha మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ సమంత యశోద సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సమంత మయోసైటిస్ గురించి ఉన్ని ముకుందన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Amala Akkineni does not have Minimum Common Sense trolls Samantha Ruth Prabhu Fans. సాటి ఆడదానిగా సమంతను పరామర్శించవా అంటూ అక్కినేని అమలపై సమంత ఫ్యాన్స్ నెట్టింట మండిపడుతున్నారు.
Naga Babu And K Raghavendra Rao Wishes to Samantha Ruth Prabhu నాగబాబు, కే రాఘవేంద్రరావు తాజాగా సమంత ఆరోగ్యం గురించి స్పందించారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్ వేశారు.
Akhil Akkineni Sushanth And Aashritha Daggubati అక్కినేని అఖిల్, సుశాంత్, వెంకీ మామ కూతురు ఆశ్రిత ఇలా అందరూ కూడా సమంత త్వరగా కోలుకోవాలి, ఆమె ఎంతో స్ట్రాంగ్ అంటూ కామెంట్లు పెట్టేశారు.
Samantha Ruth Prabhu Myositis Diseases సమంత తాజాగా తాను బాధపడుతున్న వ్యాధి గురించి అసలు సంగతి చెప్పింది. మ్యోసిటిస్ అంటూ తనకు వచ్చిన వ్యాధి గురించి చెబుతూ తన పరిస్థితిని వివరించింది.
Sadhna Singh Shares Samantha Ruth Prabhu Pics సమంత పాత ఫోటోలను ఆమె ఫ్రెండ్ సాధన సింగ్ షేర్ చేసింది. దీనిపై నెటిజన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. సాధన అతడికి తన స్టైల్లో రిప్లై ఇచ్చింది.
Samantha Ruth Prabhu Latest Quote సమంత చెప్పే కొటేషన్లు, వేసే పోస్టులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆమె పెట్టిన ఎన్నో కోటేషన్స్ కాంట్రవర్సీలకు దారితీశాయి.
Samantha Ruth Prabhu Post After Long Time సమంత చాలా రోజుల తరువాత ఓ పోస్ట్ వేసింది. గత కొన్ని నెలలు సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తోంది. మామూలుగా రోజుకు పది పదిహేను పోస్టులు వేస్తుంటుంది. కనీసం ఒక్క పోస్ట్ అయినా వేస్తుంది.
Samantha Ruth Prabhu Ready To For Second Marriage Here is the Proof: సమంతా రెండో పెళ్లికి సిద్దమైనట్టు తెలుస్తోంది. దానికి ప్రూఫ్ ఇదే అంటూ ప్రచారం జరుగుతోంది.
Nagarjuna: నాగ చైతన్య-సమంతల విడాకులు. గత ఏడాది మొత్తం మీడియాలో ఇదే హాట్ టాపిక్. ఈ వ్యవహారంపై నాగార్జున మొత్తానికి మౌనం వీడారు. నాగ చైతన్య-సమంతల విడాకులపై స్పందించారు..
Naga Chaitanya Tattoo Meaning: నాగచైతన్య చేతిపై అర్థం కాని మోర్స్ కోడ్ భాషలో ఓ టాటూ ఉంటుందనే విషయం ఆయన్ని వీడియోలలో, ఫోటోలలో కానీ లేదా దగ్గరి నుండి కానీ చూసిన చాలా మందికి తెలిసిన విషయమే. గతంలోనే చైతూ చేతిపై టాటూ ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి కూడా.
Akshay Carries Samantha in his hands: కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్ జరుగుతోంది. ఈ ఏడవ సీజన్ కి సంబంధించిన మూడవ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేయగా, ఈ ఎపిసోడ్లో అక్షయ్ కుమార్, సమంత రూత్ ప్రభు కలిసి పాల్గొన్నారు.
Samantha Ruth Prabhu to Melbourne Indian Film Festival: ఈ సంవత్సరం ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్కి ముఖ్య అతిధులలో ఒకరిగా నటి సమంత ప్రభుని ఆహ్వానించారు.
Naga Chaitanya: సమంతతో విడిపోయినప్పటి నుంచి ఆమె గురించి ఎక్కువగా మాట్లాడడానికి ఆసక్తి చూపించని నాగచైతన్య ఇప్పుడు ఆమె కుక్క పిల్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Heroines Hot comments on Vijay Devarakonda: లైగర్ చిత్రంలోని కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్ . విజయ్ దేవరకొండ నగ్నంగా కనిపిస్తున్న ఈ పోస్టర్ మీద హీరోయిన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.