Samantha: సమంత ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే సామ్ కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదు. ప్రస్తుతం చేతిలో ఉన్న మూవీస్ పూర్తయిన తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకోవాలనుకుంటుందట. కారణం ఏంటంటే..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సెర్బియా దేశంలో స్వేచ్ఛగా విహరిస్తోంది. సిటాడెల్ షూటింగ్ కోసం ఆ దేశానికి వెళ్లిన సామ్.. షెడ్యూల్ కంప్లీట్ అవ్వడంతో సెర్బియా విధుల్లో ట్రిప్ వేసింది. ఇందుకు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ అవుతున్నాయి.
Samantha Ruth Prabhu Turkish bath: హీరోయిన్ సమంత రూత్ ప్రభు విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమా కలిసి చేస్తున్న ఆమె టర్కీకి ఆ సినిమా షూటింగ్ కోసమే వెళ్లింది. ఇక అక్కడే ఆమె టర్కిష్ బాత్ ఎంజాయ్ చేస్తోంది.
Vijay Devarakonda - Samantha at Turkey: విజయ్ దేవరకొండ, సమంతలు ఇప్పుడు టర్కీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే సమంత ఏమో నేచర్‌ను ఎంజాయ్ చేస్తుంటే.. విజయ్ దేవరకొండ ఏమో ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరూ చెరొక రూట్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది.
Samantha Ruth Prabhu Motivational Quote సమంత తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో ఓ మోటివేషనల్ కొటేషన్‌ను షేర్ చేసింది. ఇందులో మనిషి కష్టాలను ఎందుకు ఎదుర్కొవాలి.. సమస్యలతో ఎందుకు పోరాడాలి? అనే వాటిపై వివరణ ఇచ్చింది.
Samantha Buys Expensive House in Hyderabad: ఫిలింనగర్లో, సోషల్ మీడియాలో.. ఇలా ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవ్వరి నోట విన్నా.. సమంత కొన్న ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా ? అనే ప్రశ్నే వినబడుతోంది. ఇంతకీ సమంత కొనుగోలు చేసిన డూప్లెక్స్ బంగ్లా ఖరీదు ఎంతో తెలియాలంటే ఇదిగో ఈ డీటేల్స్‌లోకి వెళ్లాల్సిందే.
Samantha Ruth Prabhu Night Shoots సమంత ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో పడింది. తాజాగా సమంత కేరళకు బయల్దేరింది. ఖుషి సినిమా కోసం కేరళకు వెళ్తున్నట్టుగా సమంత తెలిపింది. అసలు ఫస్ట్ సింగిల్ ప్రోమోతోనే అంచనాలు పెంచేశారు.
Samantha Ruth Prabhu Birthday Celebrations : సమంత రూత్ ప్రభు తన బర్త్‌డే సెలబ్రేషన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె సిటాడల్ ఇండియన్ వర్షన్ షూటింగ్లో ఉండడంతో ఆ వెబ్ సిరీస్ యూనిట్ ఆమె బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించారు.
Temple to Samantha సమంత అభిమాని ఒకరు ఆమెకు గుడి కట్టించిన సంగతి తెలిసిందే. సమంత బర్త్ డే సందర్భంగా నిన్న ఈ గుడిని ప్రారంభించాడు. గుడి ఓకే కానీ.. అందులో సమంత ఎక్కడుంది? అంటూ ట్రోల్స్, మీమ్స్‌తో నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.
Samantha Ruth Prabhu Birthday సమంత బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె అభిమానులు హంగామా చేస్తున్నారు. అయితే సమంతకు విషెస్ చెప్పేందుకు టాలీవుడ్ హీరోలు మాత్రం ముందుకు రావడం లేదు. టాప్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి వారు సైలెంట్‌గానే ఉన్నారు.
Samantha Ruth Prabhu Birthday సమంత బర్త్ డే (ఏప్రిల్ 28) సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె ఫ్రెండ్స్ విషెస్‌తో హంగామా చేస్తున్నారు. నీరజ కోన, డాక్టర్ మంజుల, నందినీ రెడ్డి, ప్రీతమ్ ఇలా అందరూ కూడా స్పెషల్‌గా విషెస్ చెప్పుకొచ్చారు.
Is Actress Samantha Ruth Prabhu Health is Not Good again. హీరోయిన్ సమంతకు మళ్లీ ఏమైంది అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. అందుకు కారణం సామ్ ఆక్సిజన్ మాస్కుతో కనిపించడమే.
Samantha Ruth Prabhu Hyperbaric సమంత తాజాగా తన మొహానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని కనిపించింది. హైపర్ బేరిక్ థెరపీ అంటూ ఆటో ఇమ్యూన్ కోసం ఇలా చేస్తోందట. దీని వల్ల దెబ్బతిన్న కణాలను తిరిగి పుట్టిస్తాయని, ఇన్ఫ్లామేషన్, ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుందంటూ చెప్పుకొచ్చింది.
Samantha Ruth Prabhu statue సమంత కోసం ఆమె అభిమాని గుడి కట్టిస్తున్నాడు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ గుడిని ప్రారంభిస్తాడట. ఇక ఆమె విగ్రహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది అసలు సమంతేనా? అని అనుమానం కలిగేలా ఉంది.
Samantha Ruth Prabhu Cares సమంత తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో తన కళ్ల కింద డార్క్ సర్కిల్స్ రాకుండా ఇలాంటి ఓ పద్దతిని పాటించింది. సమంత తన బ్యూటీని సంరక్షించుకోవడం కోసం బాగానే కష్టపడుతున్నట్టుగా కనిపిస్తోంది. సమంత ప్రస్తుతం సిటాడెల్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది.
Samantha Latest Stunning Pics సమంత తాజాగా స్టన్నింగ్ లుక్‌లో కనిపించి షాక్ ఇచ్చింది. ఇక్కడ సమంత మాత్రం స్టైల్‌గా అద్దాలు పెట్టుకుని కనిపించింది. తానేదో స్టైల్ కోసం పెట్టుకోలేదని, లైట్ వెలుగును తట్టుకోలేకపోతోన్నానని, అందుకే పెట్టుకున్నాను అని చెప్పుకొచ్చింది సమంత.
Samantha Shaakuntalam Failure సమంత ప్రస్తుతం దారుణాతి దారుణంగా ట్రోలింగ్‌కు గురవుతోంది. సమంత స్టామినా ఏంటో శాకుంతలం చాటి చెప్పింది. దీంతో లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ల మీద అందరికీ అనుమానం వచ్చేలా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.