Samantha Gym Trainer సమంత ప్రస్తుతం మయోసైటిస్ నుంచి కోలుకున్నట్టుగానే కనిపిస్తోంది. ఇది వరకు బెడ్డు మీద నుంచి లేచినిల్చోవడమే కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు సమంత జిమ్‌లో ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్టుంది.
Samantha Ruth Prabhu with her pet సమంత దగ్గర రెండు పెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. హష్, సాషాల గురించి సమంత ఎప్పుడూ పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇక హష్ అంటే నాగ చైతన్యకి సైతం బాగానే ఇష్టం. ఈ సాషాను ఈ మధ్యే సమంత తెచ్చుకుంది.
Samantha Papped At Mumbai Airport సమంత ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. శుక్రవారం ఉదయం ఆమె ముంబై ఎయిర్ పోర్టులో కనిపించింది. దీంతో అక్కడి కెమెరామెన్లు సమంతను క్లిక్‌మనిపించారు. కానీ సమంత మాత్రం ఒక్క సారి కూడా స్మైల్ ఇవ్వలేదు. ఎంతో సీరియస్‌గా అలా నడుచుకుంటూనే వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Samantha Ruth Prabhu Emotional సమంత తాజాగా తన అభిమానుల ప్రేమను చూసి మురిసిపోయింది. తన కోసం నిలబడే అభిమానులున్నారని సమంత మురిసిపోయింది. వారి ప్రేమ వల్లే ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కొంటున్నాను అని చెప్పుకొచ్చింది.
Samantha Ruth Prabhu Inspirational Quotes సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అయినట్టు కనిపిస్తోంది. ఇన్ని రోజులు మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత నెట్టింటికి దూరంగా ఉంటూ వచ్చింది.
Samantha Battle సమంత ప్రస్తుతం తనలో తానే, తనతో తానే యుద్దం చేస్తోన్న సంగతి తెలిసిందే. తనకు వచ్చిన మయోసైటిస్‌తో సమంత పోరాడుతోంది. ప్రస్తుతానికి సమంత అయితే ఇంటికే పరిమితమంది. చికిత్స తీసుకుంటూనే ఉంది.
Samantha Ruth Prabhu May Take Long Leave సమంత ప్రస్తుతం మరింత రెస్ట్ తీసుకోనుందట. తనకు వచ్చిన వ్యాధి ఇప్పట్లో తగ్గేలా లేదని అర్థమైనట్టుంది. అందుకే వీలైనంత ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలని సమంత భావిస్తోందట.
Koffee With Karan: కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో సెలెబ్రిటీలకు చెందిన అంతర్గత, విభిన్న కోణాలు బహిర్గతమౌతుంటాయి. ఇప్పుడు ఇదే కార్యక్రమంలో విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు చేశాడు. విజయ్ వ్యాఖ్యలిప్పుడు సంచలనంగా మారాయి.
Samantha South Korea Treatment సమంత ఆరోగ్యం మరింతగా క్షీణించిందని, సమంతను ప్రస్తుతం దక్షిణ కొరియాకు తీసుకెళ్తున్నారంటూ నేటి ఉదయం నుంచి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే దీనిపై అసలు మ్యాటర్ ఏంటో బయటకు వచ్చింది.
Eva Hospital Withdraws Court Case: ఈవా అనే ఒక ఫెర్టిలిటీ హాస్పిటల్ తమ హాస్పిటల్ పేరును యశోద సినిమాలో తప్పుగా చిత్రీకరించారని చెబుతూ కోర్టులో కేసు వేసింది. తాజాగా ఈ అంశం మీద ఇరువర్గాల వారు రాజీకి వచ్చారు. ఆ వివరాలు
Samantha is taking Ayurvedic Treatment: అనారోగ్యంతో బాధ పడుతున్న సమంత ఇప్పుడు హాస్పిటల్ పాలైనట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే, అయితే అది నిజం కాడనై ఆమె మేనేజర్ అంటున్నా ఇప్పుడు అసలు విషయం బయటకొచ్చింది.
Naga Chaitanya Shobitha Dhulipalla నాగ చైతన్య, శోభిత ధూళిపాళ మధ్య ఏదో ఉందని, ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని, పెళ్లి కూడా చేసుకుంటారనే రూమర్లు ఆ మధ్య తెగ వైరల్ అయ్యాయి. దీనిపై సమంత కూడా పరోక్షంగా కౌంటర్లు వేసింది.
Yashoda overseas Collections సమంత యశోద సినిమాకు ఇప్పుడు తిరుగులేకుండా పోయింది. ఓవర్సీస్లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ దిశగా పోతోంది. ఇప్పటికే హాఫ్ మిలియన్ డాలర్ క్లబ్బులోకి చేరిపోయింది.
Naga Chaitanya And Samantha నాగ చైతన్య, సమంతల మీద నిత్యం ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. సమంత ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూసి నాగ చైతన్య చలించిపోయాడట. కాల్ చేశాడట. కలిశాడట. అంటూ ఇలా నానా రకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి.
Samantha Hugs her personal fitness Trainer : తన ఫిట్నెస్ ట్రైనర్ ను హగ్ చేసుకుని సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే
Yashoda Movie Review సమంత యశోద సినిమాతో తన సత్తా చాటేందుకు థియేటర్లోకి వచ్చింది. నేడు అంటే నవంబర్ 11న ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
Yashoda Twitter Review సమంత నటించిన యశోద మూవీ మీద ప్రస్తుతం పాజిటివ్ టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో సమంత నటన మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చేట్టు కనిపిస్తోంది.
Samantha Action Sequence సమంత యశోద మూవీ కోసం యాక్షన్ సీక్వెన్సులు చేసిన సంగతి తెలిసిందే. సమంత చేసిన ఈ ఫైట్స్‌లో గాయాలు కూడా అయ్యాయట. దీనిపై సమంత నోరు విప్పింది.
Samantha Cries about her Health Condition: కొన్నిరోజుల క్రితం అనారోగ్యం గురించి బయటపెట్టిన సమంత ఇప్పుడు మరోమారు తన అనారోగ్య పరిస్థితి గురించి తాజాగా ఇంటర్వూలో చెబుతూ కన్నీటి పర్యంతం అయింది. ఆ వివరాల్లోకి వెళితే
Samantha Yashoda Movie సమంత ప్రస్తుతం తన యశోద సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు ముందుకు వస్తోంది. చికిత్స తీసుకుంటోన్న కూడా సమంత బెడ్డు మీద నుంచి ఇలా లేచి వస్తోందట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.