Samantha Ruth prabhu: సమంతా రూత్ ప్రభు మళ్లీ ఎమోనల్ అయ్యారు. తాజాగా చేసిన ఒక ఇంటర్వ్కూలో తన విడాకుల తర్వాత ఎదుర్కొన్న షాకింగ్ అనుభవాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో సమంత మట్లాడిన మాటలు నెట్టింట దుమారంగా మారాయి.
Samantha Ready For Second Marriage A Head Of Naga Chaitanya Marriage: తన మొదటి భర్త అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాళతో రెండో పెళ్లి చేసుకుంటున్న సమయంలో అతడి మాజీ భార్య, హీరోయిన్ సమంత కూడా రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఓ బాలీవుడ్ హీరోతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. సమంత కూడా మళ్లీ ప్రేమలో పడిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Samantha ruth prabhu: నటి సమంతా రూత్ ప్రభు తన ఇన్ స్టా అకౌంట్ లో పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది. గత కొద్ది రోజులుగా సామ్ సిటాడెల్ వెబ్ సిరిస్ హిట్ కావడంతో ఫుల్ ఖుషీగా ఉన్నట్లు తెలుస్తొంది.
Samantha Private Video: టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు దక్కించుకున్న సమంత తాజాగా ఒక ఈవెంట్ కి రెడీ అవుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే సమంతా రెడీ అవుతున్న వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ప్రైవేట్ గా ఉంచాల్సిన వీడియో పబ్లిక్ అవడంతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
Samantha viral video: సమంత..ఏమి చేసినా సోషల్ మీడియాలో సెన్సేషన్ గానే ఉంటుంది. తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తం పైన ఎంతోమంది ప్రత్యేక అభిమానులను సంపాదించుకుంది ఈ హీరోయిన్. ఒకరకంగా చెప్పాలంటే స్టార్ హీరోలకి ఉన్నంత పాపులారిటీ.. హీరోయిన్ సమంతకి కూడా ఉంది. ఈ క్రమంలో సమంతకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అభిమానుల్లో ఆందోళన క్రియేట్ చేస్తోంది.
Pushpa 2 Item Song Leaked: భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఐటమ్ పాట లీక్ అయ్యిందనే ప్రచారం కలకలం రేపుతోంది. శ్రీలీల, అల్లు అర్జున్ స్టెప్పు వేస్తున్న ఫొటో ఒకటి నెట్టింట్లో అలజడి సృష్టిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Samantha Post on sobhita wedding: నాగచైతన్య శోభితాల వివాహాం డేట్ కూడా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఇరువురి ఫ్యామిలీస్ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో సమంత చేసిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది.
Citadel web series promotion: సమంతా సిటాడెల్ వెబ్ సిరిస్ ప్రమోషన్ లలో భాగంగా వరుణ్ ధావన్ తో రొమాంటిక్ ఫోటో షూట్ లో పాల్గొన్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మధ్యమాలలో రచ్చగ మారాయి. వీరిద్దరి కెమిస్ట్రీ గురించి ప్రస్తుతం నెట్టింట తెగ చర్చ జరుగుతుంది.
Samantha Ruth prabhu: సమంతా మళ్లీ ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. సిటాడెల్ ప్రమోషన్ లో భాగంగా ప్రస్తుతం సామ్ బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఎక్స్ లో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఒక నెటిజన్ ఆమెను హర్ట్ చేసినట్లు తెలుస్తొంది. దీంతో సామ్ మరల ఎమోషనల్ అయ్యారు.
Samantha Ruth Prabhu: నటి సమంత వాడుతున్న మొబైల్ ఫోన్ మీద ఇంకా కూడా పాత ఫోటోలను డీపీగా అలాగే పెట్టుకుందంట. దీంతో ఇటీవల మళ్లీ సమంతా మొబైల్ ఫోన్ మీద ఉన్న వాల్ పేపర్ అంశం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. దీంతో నెటిజన్ లు మరోసారి సమంతా గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తొంది.
Samantha viral post: ప్రముఖ హీరోయిన్ సమంత.. తాజాగా దీపావళి సందర్భంగా చేసిన ఒక పోస్ట్ చాలా వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా ఈ పోస్టులో ప్రేమ గురించి సమంతా పెట్టిన లైన్లు..అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ సమంత ఏమి పెట్టింది.. దాని వెనుక అర్థమేమిటి.. ఈ పోస్ట్ ఎందుకు అంత వైరల్ అవుతుంది ఒకసారి చూద్దాం.
Samantha Ruth prabhu: నటి సమంతా రూత్ ప్రభు మరోసారి వార్తలలో నిలిచారు. ఆమె తాజాగా, రాజస్థాన్ లోని రణ థంబోర్ నేషనల్ పార్కు కు వెళ్లారు. అంతేకాకుండా అక్కడ కోటలో దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నట్లు తెలుస్తొంది.
Samantha vs Naga Chaitanya: ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్.. అవుతున్న వార్త నాగచైతన్యది అని చెప్పాలి. అందుకు ముఖ్య కారణం కొద్దిరోజుల క్రితమే సమంతకు విడాకులు ఇచ్చిన ఈ హీరో.. ఇప్పుడు శోభితతో పెళ్లికి సిద్ధం కావడం. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి జరగనున్న నేపథ్యంలో.. ఇప్పుడు సమంత నాగచైతన్యకి కొత్త షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Samantha ruth prabhu: సమంతా రూత్ ప్రభు తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఇటీవల ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరిస్ లో భాగంగా చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చగా మారింది.
Samantha-Varun Dhawan: ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాల వైపు కూడా తెగ ఇంట్రెస్ట్ చూపిస్తోంది సమంత. ఒకవేళ అక్కడ ఎక్కువగా అవకాశాలు వస్తే.. అక్కడే స్థిరపడిపోవాలన్న ఆలోచన కూడా సమంతకు ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో సమంతతో లభించద్దని అక్కడ హిందీ హీరోకి వార్నింగ్ ఇచ్చారట. అసలు విషయానికి వెళ్తే..
Samantha VS Konda Surekha: సమంత మరోసారి ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. గతంలో ఆమె మయోసైటిస్ సమస్యతో బాధపడినట్లు తెలిసిందే. తాజాగా, ఆమె మరోసారి మయోసైటిస్ సమస్య గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Samantha Curse: సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక మంచి సెంటిమెంట్ , ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తమ సినిమాల విషయంలో అయినా లేదా వ్యక్తిగత విషయంలో అయినా సరే ఇలాంటి సెంటిమెంట్స్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అవుతున్న సమంతకి కూడా అక్టోబర్ శాపంగా మారనుంది అంటూ కొన్ని ఉదాహరణలు సైతం బయటకు చెబుతూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Nagarjuna vs Samantha: సాధారణంగా సెలబ్రిటీలు ఎవరైనా సరే ఆ హోదాకి వెళ్లారు అంటే దానికి కారణం ప్రజలు, ఆడియన్స్ అనే చెప్పాలి. ముఖ్యంగా వారు ప్రజలను మెప్పిస్తేనే ఆ హోదాకు వెళ్తారన్న విషయం మరిచిపోతారో ఏమో తెలియదు కానీ ఆ సెలబ్రిటీలు ప్రజల ముందుకు వచ్చినప్పుడు తప్పకుండా తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ తో కనీసం ఒక్క సెల్ఫీ అయినా తీసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. మరి ఆ ప్రజల ఆరాటం వారికి అర్థమవుతుందో తెలియదు కానీ కొంతమంది చూసి చూడనట్టు వెళ్ళిపోతే..
Actress Samantha Performs Poojas Amid Divorce Row: సినిమాలపరంగా ఎలాంటి ఒడిదుడుకులు లేని సినీ నటి సమంతకు వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వివాహమై విడాకులు పొందిన ఆమెకు కొండా సురేఖ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే సమంత అమ్మవారిని నమ్ముకున్నారు. ఈ వివాదం నేపథ్యంలో ఆమె దుర్గమాతకు పూజలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.