ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వ కొరడా ఝులిపిస్తోంది. క్రమశిక్షణా చర్యలు తీసుకోడానికి సిద్ధమవుతోంది. లాబీయింగ్ చేస్తే సహించేది లేదని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో ఐపీఎస్ అధికారులు ( IPS ) కొందరికి స్థాన చలనమైంది. ముఖ్యంగా కీలక స్థానాల్లో ఉన్నవారిని ఏపీ ప్రభుత్వం మార్చింది. ఏపీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ ( Ap intelligence chief ) గా కసిరెడ్డి వీఆర్ఎన్ రెడ్డిని ( kasireddy vrn reddy ) నియమిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం ( ys jagan government ) ఆదేశాలిచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.