Noise Icon Buzz Price Cut: ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఇది అద్భుతమైన 1.28 అంగుళాల TFT LCD డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ వాచ్‌కి సంబంధించిన ఫీచర్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Best Smart Watch: ప్రీమియం ఫీచర్స్‌తో మంచి స్మార్ట్ వాచ్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి అమెజాన్ గుడ్ న్యూస్‌ను అందించింది. ప్రోమేట్ XWatch-R19 స్మార్ట్ వాచ్ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అయితే ఈ వాచ్‌కి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Rs 2,000 Notes Latest News: ముంబై: 2000 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోనున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 23 నుంచి 2 వేల రూపాయల నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకునేందుకు అవకాశం కూడా ఇచ్చింది. అయితే, రూ. 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ పరిమితి విధించింది. రోజుకు ఒక్కరికి 10 నోట్లు మాత్రమే మార్పిడి చేసుకునేందుకు అనుమతి ఉంది.
Fire Boltt Gladiator: ఫైర్ బోల్ట్ సంబంధించిన గ్లాడియేటర్ మోడల్‌తో మరో వాచ్ కూడా లాంచ్ అవుతుంది. ఇది యాపిల్ స్మార్ట్ వాచ్లాగే ఉండడమేకాకుండా కొత్త ఫీచర్స్‌తో అందుబాలో ఉంది. కాబట్టి కొనుగోలు చేయాలనుకునేవారు ఇప్పుడే ఫ్రీ బుకింగ్ చేసుకోండి.
Dead Cheap Smart Watches: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో ఆఫర్ల పేర్లుతో తక్కువ ధరలకే ఎలక్ట్రానిక్ వస్తువులను విక్రయిస్తుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్ లపై భారీ డిస్కౌంట్‌తో వినియోదారులను ఆకర్షిస్తోంది ఫ్లిప్‌కార్ట్. తక్కువ బడ్జెట్ లోనే స్మార్ట్ వాచ్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం.
Smartwatch Under Rs 2000: పిచ్చెకించే ఆఫర్‌తో పోర్ట్రోనిక్స్ క్రోనోస్ X4 స్మార్ట్‌వాచ్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్ లభిస్తుంది. కేవలం రూ 2000ల పైగా ఉన్న ఈ వాచ్‌కి కాలింగ్ సాపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.
Year Ender 2021: 2021 ముగింపు దశకు చేరుకుంది. మరి ఈ ఏడాది విడుదలైన బెస్ట్ స్మార్ట్ వాచ్‌లు.. అది కూడా బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చిన వాటి పూర్తి వివరాలు మీకోసం.
Smart Watch Disadvantages: ఆధునిక కాలంలో ట్రెండ్ కు తగ్గట్లు యువత ప్రవర్తిస్తున్నారు. ఫ్యాషన్ నుంచి గ్యాడ్జెట్స్ వరకు ట్రెండ్ కు తగ్గట్లు నడుచుకుంటున్నారు. ఇటీవలీ కాలంలో యువతను స్మార్ట్ వాచ్ లు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. వీటి ద్వారా శరీర పనితనాన్ని తెలుసుకునేందుకు వీలువుతుంది. అయితే ఈ స్మార్ట్ వాచ్ లను ధరించడం వల్ల శరీరానికి కలిగే మేలు కంటే హానీ కలుగుతుందని తెలుసా?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.