Emergency meeting of Hyderabad TRS leaders: తెలంగాణ భవన్ లో హైదరాబాద్ టీఆర్ఎస్ నేతల అత్యవసర సమావేశం అయ్యారు, ఈడీ, ఐటీ దాడులపై చర్చించిన మంత్రులు తలసాని, మహమూద్ అలీ భేటీ అయ్యారు. ఆ వివరాలు వీడియోలో చూద్దాం
TRS leaders at Telangana Bhavan : తెలంగాణ భవన్లో గ్రేటర్ హైద్రాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకులంతా అత్యవసరంగా సమావేశమయ్యారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ భేటికి హాజరయ్యాడు.
Munugodu trs leaders joins BJP: మునుగోడు ఉప ఎన్నిక కంటే ముందే ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గత కొంత కాలంగా టీఆర్ఎస్ పార్టీపై గుర్రుగా ఉన్న ఇంకొంతమంది నేతలు ఇవాళ ఆ పార్టీకి షాకిస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపిలో చేరారు.
Telangana Rajbhavan: తెలంగాణలో రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య మరింత దూరం పెరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని రాజ్ భవన్లో ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
TRS Leaders To Join BJP, Congress: టీఆర్ఎస్ పార్టీ కొద్దికొద్దిగా డేంజర్ జోన్ లోకి వెళ్తుందా ? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగానే పార్టీలో కీలక నేతలు పార్టీ వీడేందుకు రెడీ అవుతున్నారా ? పార్టీలో ఒకప్పటి చేరికలే ఇప్పుడు చేటు తీసుకొస్తున్నాయా ? టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపి, కాంగ్రెస్ వంటి పార్టీలకు వలసలు పెరగనున్నాయా ? టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్త నేతలు ఏమనుకుంటున్నారు ? పబ్లిక్ టాక్ ఏంటి ?
KTR MEET JUPALLI: అధికార టీఆర్ఎస్ పార్టీలో కొత్త సీన్ కనిపిస్తోంది. గతంలో పార్టీలో ఎవరైనా లీడర్లు అసంతృప్తిగా ఉన్నా కేసీఆర్ పట్టించుకునేవారు కాదు. పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరిగినా.. పోతే పోనీ అన్నట్లుగా లైట్ తీసుకునేవారు. కాని ఇప్పుడు సీన్ మారిపోయింది. పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను స్వయంగా బుజ్జగిస్తున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
KCR MEETING: జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఢిల్లీకి వెళ్లి హడావుడి చేశారు. పలు రాష్ట్రాలకు వెళ్లి అక్కడి కీలక నేతలతో చర్చలు జరిపారు. దేశంలో సంచలనం జరగబోతుందని ఢిల్లీలో కామెంట్ చేసిన కేసీఆర్.. హైదరాబాద్ వచ్చాకా మళ్లీ సైలెంట్ అయ్యారు
Trs Counter: ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యలు రాష్ట్రంలో కాకరేపాయి. కుటుంబపాలనపై మోదీ కామెంట్స్ టీఆర్ఎస్ నేతలకు కోపం తెప్పించాయి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చుడు అనేది ఆశ అని టీఆర్ఎస్ నేతలు తేల్చిచెప్పారు.
Rec౦rding Dance: వాళ్లంతా ప్రజలు ఎనుకున్న ప్రజా ప్రతినిధులు.. పైగా అధికార పార్టీ నేతలు. గౌరవప్రదమైన పదవుల్లో ఉనన్ లీడర్లు దిగజారి పోయారు. హోదాను మరిచి చిల్లరగా వ్యవహరించారు. విందు పార్టీలో రెచ్చిపోయారు. ఫుల్లుగా మద్యం తాగి మత్తులో ఊగిపోయారు. అసభ్య నృత్యాలు చేశారు. రికార్డింగ్ డ్యాన్సర్లతో కలిసి స్టెప్పులేశారు. మద్యం మత్తులో అధికార పార్టీ నేతలు చేసిన గలీజు వ్యవహారానికి సంబంధించిన వీడియోలు లీక్ అయ్యాయి. వైరల్ గా మారాయి.
Teenmar mallanna: తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను బీజేపీ కార్యాలయానికి వెళ్లనని స్పష్టం చేశారు. దీంతో ఆయన పార్టీ మారుతారా..లేక అక్కడే ఉండి ప్రజా పోరాటం కొనసాగిస్తారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. 7200 పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించిన తీన్మార్ మల్లన్న.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలను ఎక్కుపెట్టారు.
Botsa Electricity bills Issue: తెలుగు రాష్ట్రాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ కరెంట్ బిల్లుల అంశం హాట్ టాపిక్‌గా మారింది. మంత్రికి కౌంటర్‌గా సోషల్ మీడియాలో పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్‌లోని ఇంటికి ఆయన కరెంట్ బిల్లులు చెల్లించకపోవడంతోనే పవర్ కట్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిని తెలంగాణ డిస్కం సీఎండీతోపాటు మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు.
Cm Kcr Plenary: టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలు హైటెక్స్‌లో ఘనంగా నిర్వహించారు ఆ పార్టీ నేతలు. ప్లీనరీ వేదికపై టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. ప్లీనరీలో 11 అంశాలపై చర్చలు..తీర్మానాలు ప్రవేశపెట్టారు. ప్లీనరీలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోటని..ఎవ్వరూ కూడా బద్దలు కొట్టని కోట అని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆస్తి అని చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.