Nara Lokesh Security: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. బీజేపీతో పొత్తు అనంతరం కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌కు కేంద్ర హోంశాఖ జెడ్ కేటగరీ భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ycp Government: జనసేన , టీడీపీ పార్టీలకు భారీ షాక్ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీలు జోరుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. సభలు , ర్యాలీ వంటివి చేస్తూ హడావిడి చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సభల్లో అపశృతి చోటుచేసుకుంది.
AP Politics: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని మండిపడ్డారు. తుపాను కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నా..ముఖ్యమంత్రి జగన్ బయటకు రావడం లేదని విమర్శించారు.
AP Thress Capitals : మంత్రి పెద్దిరెడ్డి మూడు రాజధానులే వైసీపీ ప్రభుత్వ విధానం అని పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు మీద తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు పిచ్చి పట్టిందని కౌంటర్లు వేశారు.
YS Sharmila: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై తెలుగు రాష్ట్రాల్లో దుమారం కొనసాగుతోంది. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈనేపథ్యంలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల స్పందించారు.
CBI on Social Media: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు, తీర్పులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై విచారణ ప్రారంభమైంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితుల ఆధారాలతో సీబీఐ హైకోర్టుకు నివేదిక సమర్పించింది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు పోలవరం పర్యటించనున్నారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న నేపధ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
దేశంలోనే తొలిసారిగా బీసీ కార్పొరేషన్లను ఏర్పర్చిన ఏపీ ప్రభుత్వం..ఇప్పుడు పాలక మండళ్లను ప్రకటించింది. 56 పాలకమండళ్లను ప్రకటించడంతో పెద్దఎత్తున పదవుల పందేరం జరిగింది. పెద్ద సంఖ్యలో పదవులు దక్కడంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి భారీ రిలీఫ్ లభించినట్టే. రాజధాని ఎక్కడుండాలి, ఎక్కడ్నించి పరిపాలించాలనే విషయాన్ని నిర్ణయించే అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదేనని...కేంద్రానికి సంబంధం లేదని స్పష్టమైంది. ఏపీ హైకోర్టులో సాక్షాత్తూ హైకోర్టు ఈ మేరకు కౌంటర్ దాఖలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన మార్పులు చేటుచేసుకోబోతున్నాయి. సీఆర్డీఏ రద్దు చేసి ఏఎంఆర్డీఏను ఏర్పాటు చేసిన ప్రభుత్వం రాష్ట్రాన్ని 4 జోన్లుగా విభజించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. జోన్ల ఛైర్మన్లకు మంత్రి హోదాతో పాటు ప్రతి జోన్ కు ఓ ప్రత్యేకత ఉండబోతోంది.
మాజీ ఎంపీ హర్షకుమార్ ( Ex Mp Harsha kumar ) పై ఏపీ మంత్రి విరుచుకుపడ్డారు. తీవ్రమైన పదజాలంతో వార్నింగ్ ఇచ్చారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని సూచించారు. దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్ ( jagan ) గురించి మాట్లాడటానికి సరిపోడని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Andhra Pradesh cm ys jagan ) ప్రతిపక్షం తెలుగుదేశంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సంక్షేమ పధకాల్ని కోర్టుల ద్వారా అడ్డుకుంటున్న దౌర్భాగ్య రాజకీయాలు రాష్ట్రంలో నడుస్తున్నాయని సీఎం జగన్ దుయ్యబట్టారు. పేదలకు అందాల్సిన ఇళ్ల పట్టాల విషయంలో కూడా కోర్డు మెట్లెక్కి అడ్డుకుంటోందని జగన్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో త్వరలో రాజకీయ పదవులు కొలువు రానుంది. రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన పదవుల భర్తీతో పాటు కేబినెట్ విస్తరణ ( Cabinet Extension ) కూడా ఉండటంతో ఆశావహులు అధికమయ్యారు. కార్పొరేషన్ పదవుల కోసం క్యూ ఏర్పడింది ఇప్పుడు ఏపీలో.
అన్నదాతల ప్రయోజనం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక చర్యలు తీసుకుంటున్నారు. జనతా బజార్లలో కేవలం రైతుల ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయాలంటూ అధికార్లను ఆదేశించారు. తాడేపల్లిలో నిర్వహించిన సమీక్షలో జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.