Flipkart Big Billion Days 2022: తాజాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కూడా ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మొదలు కాబొతుంది. అయితే 10 వేల బడ్జెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకున్నవారికి ఇది మంచి సమయంగా భావించవచ్చు. బిగ్ బిలియన్ డేస్ ప్రారంభానికి ఇంకా టైం ఉన్న ముందుగానే కొన్ని ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది ప్రముఖ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్. ఇటివలే లాంచ్ చేసిన రూ. 10 వేల బడ్జెట్‌లో లభించే రియల్ మీ C33(realme C33) అందుబాటులో ఉంది. ఇది ప్రస్తుతం ప్రత్యేకమైన ఫీచర్లతో అందుబాటులో ఉంది. రూ. 10 వేల బడ్జెట్‌లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాని ఈ రియల్ మీ C33 కలిగి ఉంది.
ఆఫర్స్ విషయానికొస్తే:
రియల్ మీ C33(realme C33) ప్రస్తుతం భారత్‌లో రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. 10 వేల బడ్జెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తువారు ఈ మొబైల్ కొనుగోలు చేయోచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్ 3GB RAM + 32GB స్టోరేజ్, 4GB RAM + 64GB స్టోరేజ్‌తో విక్రయమవుతోంది. 32 జీబీ ధర విషయానికొస్తే రూ. 8,999 ఉండగా.. 64 జీబీ వేరియంట్ రూ. 9,999కి లభిస్తోంది. అయితే ఈ మొబైల్ పై రూ. 3000 డిస్కౌంట్‌తో రూ. 9,999కి అందుబాటులో ఉంది. ఇక ఎక్చేంజ్ వివరాలకొస్తే.. మీ పాత పోన్‌ను ఎక్చేంజ్ చేసి ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఈ ఫోన్‌ను ఫ్రీగా పొందవచ్చు. ఈ మొబైల్‌ను యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (Axis Bank Credit)తో కొనుగోలు చేస్తే.. 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తోంది. ఇక ఇదే ఫోన్‌పై HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు రూ. 1,000 దాకా డిస్కౌంట్ లభిస్తోంది. అయితే రూ. 10 వేల బడ్జెట్‌లో ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే.. తప్పకుండా ఈ ఫోన్ తీసుకోవచ్చు.
ఈ ఫోన్ స్పెసిఫికేషన్:
>>50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
>> భారీ 5,000mAh బ్యాటరీ
>>బ్యాటరీని ఆదా చేసేందుకు అల్ట్రా సేవింగ్ మోడ్
>>4GB RAM + 128GB స్టోరేజ్
>> 5000mAh బ్యాటరీ
>>6.5-అంగుళాల HD + IPS డిస్‌ప్లే
>>20: 9 డిస్ప్లే యాస్పెక్ట్ రేషియో
>>LED ఫ్లాష్ లైట్
>> 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
>>ఫాస్ట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
>>యూనిసోక్ T612 ప్రాసెసర్
>>10W ఛార్జింగ్ సపోర్ట్
>>Realme UI S ఎడిషన్‌తో OS
>>డ్యూయల్ 4G VoLTE
>>3.5mm హెడ్‌ఫోన్ జాక్
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook