తారల 'ఫ్యామిలీ' వీడియో ఇదిగో...!!

'కరోనా వైరస్'పై అవగాహనకు భారత చలనచిత్ర కళాకారులు నడుం బిగించారు.  ఈ క్రమంలో బిగ్ బీ ఎంటర్‌టెయిన్మెంట్ నిర్మించిన షార్ట్ ఫిల్మ్ 'ఫ్యామిలీ'ని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేశారు.

Last Updated : Apr 7, 2020, 09:04 AM IST
తారల 'ఫ్యామిలీ' వీడియో ఇదిగో...!!

'కరోనా వైరస్'పై అవగాహనకు భారత చలనచిత్ర కళాకారులు నడుం బిగించారు.  ఈ క్రమంలో బిగ్ బీ ఎంటర్‌టెయిన్మెంట్ నిర్మించిన షార్ట్ ఫిల్మ్ 'ఫ్యామిలీ'ని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేశారు.

'ఫ్యామిలీ' షార్ట్ ఫిల్మ్ లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్, మలయాళ నటులు మమ్ముట్టి, మోహన్ లాల్, బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా, రణ్‌భీర్ కపూర్, అలియా భట్ ఇలా చాలా మంది  తారలు నటించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై షార్ట్ ఫిల్మ్‌లో వివరించారు. ఈ  షార్ట్ ఫిల్మ్‌కు ప్రసూన్ పాండే  దర్శకత్వం వహించారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

When you see that the cause is greater than the idea you dreamt of .. there is just immense joy and gratitude for all my colleagues and friends in the making of this historic effort ! WE ARE ONE and WE SHALL OVERCOME ! Jai Hind ! जब विषय देश हित का हो, और आपका संकल्प आपके सपने से भी ज़्यादा विशाल हो ; तब फिर इस ऐतिहासिक प्रयत्न का उल्लहास और कृतज्ञ भाव, अपने फ़िल्म उद्योग के सह कलाकारों और मित्रों के लिए ! हम एक हैं ... टल जाएगा, ये संकट का समाँ ! नमस्कार ! जय हिंद !

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

కరోనాను ధీటుగా ఎదుర్కునేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు   లాక్ డౌన్ విధించింది. దేశవ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేస్తున్నారు.  ఈ క్రమంలో వర్చువల్ తరహాలో ఈ షార్ట్ ఫిల్మ్‌ను షూట్ చేశారు దర్శకుడు ప్రసూన్ పాండే. తారలు ఎవరూ తమ ఇళ్ల నుంచి  బయటకు రాకుండానే షూటింగ్‌లో పాల్గొన్నారు..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News