Aishwarya rai and aaradhya: బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ తన ఫ్యామిలీతో కిలసి ముంబై ఎయిర్ పోర్టులో కన్పించారు. అప్పుడు ఆరాధ్య చేసిన చిలిపి పనులు చూసి ఐశ్వర్య రాయ్ షాక్ కు గురియనట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Aishwarya - Salman Pics: ఒకప్పటి మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నేళ్లుగా ఈమె తన భర్త అభిషేక్ బచ్చన్ తో దూరంగా ఉంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారా అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐష్, సల్మాన్ ఖాన్ చెట్టాపట్టాలేసుకొని తిరిగుతున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ నటి, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ అభిషేక్ బచ్చన్ విడాకుల వార్త ఓ వైపు వైరల్ అవుతుండగానే మరోవైపు సల్మాన్ వర్సెస్ ఐశ్వర్యా రాయ్ సీక్రెట్ పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Abhishek Aishwarya Viral Video: గత కొద్దిరోజులుగా అభిషేక్ బచ్చన్ వర్సెస్ ఐశ్వర్యా రాయ్ విడాకుల వార్తలు గట్టిగా వైరల్ అవుతున్నాయి. ఇద్దరికి పడటం లేదని, అభిషేక్ ప్రవర్తనే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ వార్తలకు బలం చేకూర్చే రెండు వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో అందరిముందు భార్య ఐశ్వర్యను అవమానించడం స్పష్టంగా చూడవచ్చు.
Aishwarya Rai Diary Page Leaks Amid Divorce Rumours: సినీ పరిశ్రమలో మరో జంట విడాకులకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలలుగా మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ జోడీ విడిపోనుందని పుకార్లు వస్తున్నాయి. తాజాగా ఐశ్వర్యకు సంబంధించిన డైరీ పేజీ లీకవడంతో మరింత జోరుగా విడాకుల చర్చ నడుస్తోంది.
Balakrishna - Aishwarya Rai: నందమూరి బాలకృష్ణ ఇటీవల ఐఫా అవార్డులో తెగ సందడి చేశారు. ముఖ్యంగా కరణ్ జోహార్ తో బాలకృష్ణ స్టేజ్ పై జరిపిన ఇంటర్వ్యూ.. అందరినీ తెగ ఆకట్టుకుంది. ఇందులో కరణ్ జోహార్ బాలకృష్ణ అని కొన్ని ప్రశ్నలు అడగగా.. దానికి చురుకైన సమాధానాలు ఇచ్చారు మన బాలయ్య.
Fight for herione: బాలీవుడ్ లో ఎఫైర్లు చాలా కామన్. చాలాకాలం ఒకరితో రిలేషన్ షిప్ లో ఉన్నాక కూడా.. మళ్లీ వేరే ఒకరిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతూ ఉంటారు. అయితే ఇంకా పెళ్లి కూడా కాకముందే.. కేవలం గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక బాలీవుడ్ హీరో తన కెరియర్ ని ఈ నాశనం చేసుకున్నాడు. ఆ హీరో మరెవరో కాదు వివేక్ ఒబెరాయ్.
Aishwarya Rai Abhishek Bachchan Divorce Rumors: గత రోజులుగా బాలీవుడ్ స్టార్ కపూల్ ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ విడాకుల వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అభిషేక్ బచ్చన్‌తో ఐశ్వర్య రాయ్ కలిసి ఉండడం లేదని చాలా రోజుల నుంచి పుకార్లు ఉన్నాయి. ఈ రూమర్లకు బలం చేకూరేలా ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లికి కూడా వేర్వేరుగా హాజరయ్యారు. రీసెంట్గా అభిషేక్ బచ్చన్ ఇటీవల తన తల్లి జయ బచ్చన్, సోదరి శ్వేతా బచ్చన్ నందాతో కలిసి ముంబై విమానాశ్రయంలో కనిపించారు. వీరితోపాటు ఐశ్వర్యరాయ్ కనిపించకపోవడంతో నెట్టింట మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.
Aishwarya Rai - Abhishek Bachchan Divorce: అమితాబ్ బచ్చన్ కుటుంబానికి రేఖతో విభేదాలు ఉన్నాయని, అలాంటి రేఖతో అంబానీ ఇంట పెళ్లిలో ఐశ్వర్యారాయ్ మాట్లాడేసరికి అభిషేక్ - ఐశ్వర్య మధ్య విడాకులు ఖాయమయ్యాయి అంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
Uttar Pradesh: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల ఐశ్వర్యరాయ్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై సింగర్ శ్రీమతి మోహపాత్ర స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం పొలిటీషియన్స్.. మహిళలను దోపిడీ చేసే విధానాన్ని మానుకోవాలని విమర్శించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో రచ్చగా మారింది.
Trolls On Aishwarya Rai Bachchan: సినీ రంగంలో ఉన్న హీరోయిన్లు ట్రోలింగ్‌కు గురికావడం సహజమే.. కానీ ఇటీవలే ఒక ఈవెంట్లో పాల్గొన్న ఐశ్వర్య రాయ్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. సర్జరీ చేయించుకోవడం వల్లే అలా అయిందంటూ మాజీ విశ్వ సుందరిని ఇష్టమొచ్చినట్లు తిట్టి పోస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే..?
Aishwarya Rai Bachchan Assets ఐశ్వర్యారాయ్ అందానికి అడ్రస్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఐశ్వర్యకు భారీగా ఐశ్వర్యం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె ఆస్తుల విలువ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఐశ్వర్యా రాయ్‌కి దాదాపు ఏడు వందల కోట్ల ఆస్తులున్నాయని తెలుస్తోంది.
Trolls on Aaradhya Bachchan ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ల ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్ మీద సోషల్ మీడియాలో పిచ్చి వార్తలు కనిపిస్తుంటాయి. ఆమె ఎప్పుడైన బయట కనిపించినా ట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆమెకు ఆరోగ్యం బాగా లేదని ఇలా రకరకాలుగా యూట్యూబ్‌లో థంబ్ నెయిల్స్ కనిపిస్తుంటాయి.
Bollywood Star Couple Divorce: మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ గతంలో చాలా మందితో ప్రేమాయణం నడిపిన ఐశ్వర్య అభిషేక్ ను వివాహం చేసుకోగా ఇప్పుడు ఐశ్వర్య రాయ్ అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రచారం మొదలైంది.
Aishwarya Rai Bachchan Notices: ఐశ్వర్యా రాయ్ కు నాసిక్ రెవిన్యూ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేసిన అంశం హాట్ టాపిక్ అయింది.అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Apply Amla Water twice in a week for Black, Strong hair like Actress Aishwarya Rai. వారానికి రెండుసార్లు జుట్టుకు ఆమ్లా నీటిని అప్లై చేస్తే.. ఐశ్వర్య రాయ్ లాంటి నలుపు, బలమైన జుట్టు మీ సొంతం అవుతుంది.
Ponniyin Selvan 2 Release Date కోలీవుడ్‌కు బాహుబలి లాంటి ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్‌ను మణిరత్నం ఎంత గ్రాండ్‌గా నిర్మించాడో అందరికీ తెలిసిందే. అయితే మొదటి పార్ట్ తెలుగు వారిని అంతగా మెప్పించలేకపోయింది. ఎవరి పాత్ర ఏంటి.. ఎవరేం చేస్తున్నారు.. అసలేం జరుగుతోందో అర్థం కాకుండాపోయింది.
Ponniyin Selvan movie 1st Day collections. పొన్నియన్ సెల్వన్ 1 సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 130 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
All Set For Ponniyin Selvan All Time Record Opening In Tamil Cinema: తమిళ సినీ ప్రేక్షకులందరూ తమ బాహుబలిగా భావిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉందని అంటున్నారు.
Is Aishwarya Rai Bachchan pregnant for second time. మాజీ ప్రపంచ సుందరి, అభిషేక్ బచ్చన్ సతీమణి మరోసారి గర్భవతి అయ్యారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.