Ys Jagan Review: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ హై అలర్ట్ ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు. అసనీ తుపాను సహాయక చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు.
Asani cyclone: ఏపీ తీరంలో అల్లకల్లోలం స్పష్టిస్తోంది. తీవ్ర తుపాను కృష్ణా జిల్లా మచిలీపట్నం తీరం వైపు దూసుకొస్తోంది. కాసేపట్లో బందర్- చీరాల మధ్య అసని తుపాను తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది
Asani Cyclone: అసనీ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ లో అల్లకల్లోలం స్పష్టిస్తోంది. అసనీ దుసుకొస్తుడంటంతో తీరంలో అలజడి నెలకొంది.అలల తీవత్రకు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి సముద్ర తీరానికి ఓ మందిరం కొట్టుకొచ్చింది. గమనించిన స్థానికులు తాళ్ళతో కట్టి ఒడ్డుకు చేర్చారు. మెరైన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు
Asani Cyclone Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన అసనీ తుపాను ప్రభావం ఏపీలో స్పష్టంగా కన్పిస్తోంది. తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు, విశాఖలో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. తీర ప్రాంతాల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉందని తెలుస్తోంది.
Asani Cyclone Live Update: అసని తీవ్ర తుపాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. తుపాను కారణంగా కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడనున్నాయి.
Asani Cyclone Effect: అసని తుపాను తీవ్ర తుపానుగా మారనుందని ఐఎండీ హెచ్చరించింది. తుపాను ఏపీను ఢీ కొట్టనుందనే హెచ్చరికల నేపధ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఏపీలో విమాన సర్వీసులపై ఆ ప్రభావం పడింది.
Asani Cyclone: ఆంధ్రప్రదేశ్ వైపు అసని తుఫాన్ దూసుకొస్తోంది. ఉత్తరాంధ్ర వైపు వేగంగా కదులుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ఆదేశాలు జారీచేసింది.
Asani Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను రానున్న 2-3 రోజుల్లో ప్రభావం చూపనుంది. ఈ తుపానుకు అసనీగా నామకరణం చేశారు. ఎవరు చేశారు, అసనీ అంటే అర్ధమేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Asani Cyclone: మండు వేసవిలో తుపాను వణికిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను ప్రభావంతో అండమాన్ దీవుల్లో అప్రమత్తత జారీ అయింది. లోతట్టు ప్రాంత ప్రజల్ని తరలిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.